హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్తబ్ధతపై రంగనాథ్ స్పష్టత మార్కెట్ నెమ్మదించడానికి హైడ్రా కారణం కాదన్న హైడ్రా కమిషనర్ పెరిగిపోయిన అన్-సోల్డ్ ఇన్వెంటరీ, తగ్గిన ఎన్నారై పెట్టుబడులే అసలు కారణం గత కొంతకాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్తబ్ధతకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) తీసుకుంటున్న చర్యలే కారణమంటూ వస్తున్న ఆరోపణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ గట్టిగా ఖండించారు. మార్కెట్ నెమ్మదించడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయని, కేవలం తమపై నిందలు మోపడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్ నెమ్మదించడానికి గల ప్రధాన కారణాలు: ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో డిమాండ్‌కు మించి సప్లై ఉందని రంగనాథ్ వివరించారు. ఈ అంశాలను ఆయన ప్రస్తావించారు: భారీ అన్-సోల్డ్ ఇన్వెంటరీ:…
Read MoreTag: HMDA
HMDA Revanth reddy with temporary employees | తాత్కలిక ఉద్యోగులతోనే హెచ్ఎండీఏ | Eeroju news
తాత్కలిక ఉద్యోగులతోనే హెచ్ఎండీఏ హైదరాబాద్, జూలై 17 (న్యూస్ పల్స్) HMDA Revanth reddy with temporary employees హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో హెచ్‌ఎండీఏది కీలక పాత్ర. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి, మౌలిక వసతులు, భవన నిర్మాణ అనుమతులలో అత్యంత ప్రముఖ పాత్రను పోషిస్తుంది. హైదరాబాద్ పరిధిని విస్తరించేలా, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అదే సమయంలో హెచ్‌ఎండీఏను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, సంస్థ బలోపేతానికి అవసరమైన మానవ వనరుల కొరత ఇప్పుడూ ఆ సంస్థను వేధిస్తున్నాయి. ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో, డిప్యూటేషన్ ఉద్యోగులతో నెట్టుకొస్తుంది. దీంతో హెచ్‌ఎండీఏ అధికారులను పూర్తి స్థాయిలో అమలులోకి రావడంలో జాప్యం జరుగుతుంది. గడిచిన కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాలను ఇకనైనా భర్తీ చేస్తే…
Read More