Tollywood : మీరు సరిగ్గా గమనిస్తే ఒక్క వారంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు టాలీవుడ్ తో ఉన్న సంబంధాల్లో వచ్చిన మార్పు క్లియర్ గా కనబడుతుంది. టాలీవుడ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం థియేటర్ల ఇష్యూ లో నిర్మాతలతో గ్యాప్ తెచ్చుకుంటే మరోవైపు తెలంగాణ సర్కార్ గద్దర్ అవార్డుల ప్రకటన తో దగ్గరయ్యే పనిలో పడింది. టాలీవుడ్ లో మారిన సీన్.. తెలంగాణకు దగ్గర.. ఏపీకి దూరం.. హైదరాబాద్, జూన్ 2 మీరు సరిగ్గా గమనిస్తే ఒక్క వారంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు టాలీవుడ్ తో ఉన్న సంబంధాల్లో వచ్చిన మార్పు క్లియర్ గా కనబడుతుంది. టాలీవుడ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం థియేటర్ల ఇష్యూ లో నిర్మాతలతో గ్యాప్ తెచ్చుకుంటే మరోవైపు తెలంగాణ సర్కార్ గద్దర్ అవార్డుల ప్రకటన తో…
Read MoreTag: Hyderabad
Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు
Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు
Read MoreMiss World : మరికాసేపట్లో మిస్ వరల్డ్ ఫైనల్స్
Miss World : 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమంలో హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. మే 31న సాయంత్రం 6. 30 గంటలకు విజేతను ప్రకటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి సుందరీమణులు తరలివచ్చారు.తెలంగాణలో జరుగుతున్న మిస్ వర్డల్ పోటీలు తుది దశకు చేరాయి. మరికాసేపట్లో మిస్ వరల్డ్ ఫైనల్స్ హైదరాబాద్, మే 30 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమంలో హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. మే 31న సాయంత్రం 6. 30 గంటలకు విజేతను ప్రకటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి సుందరీమణులు తరలివచ్చారు.తెలంగాణలో జరుగుతున్న మిస్ వర్డల్ పోటీలు తుది దశకు చేరాయి. శనివారం తుది విజేతను ప్రకటిస్తారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. సాయంత్రం 6. 30 గంటలకు కార్యక్రమం…
Read MoreTrump : సుంకాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ
Trump : సుంకాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ :రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘లిబరేషన్ డే’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలు విధించారు అయితే, ఈ సుంకాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుంకాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ ట్రంప్ టారిఫ్‌లు అమలుకు యూఎస్ ట్రేడ్ కోర్టు బ్రేకులు హైదరాబాద్ మే 29 రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘లిబరేషన్ డే’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలు విధించారు అయితే, ఈ సుంకాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు భారీ…
Read MoreMahabubnagar : కల్లాల్లోనే ధాన్యం
Mahabubnagar :ఓవైపు తరముకొస్తున్న రుతుపవనాలు మరోవైపు హమాలీలు, లారీల కొరత అధికారుల అలసత్వం వెరిసి రైతుల కష్టం వర్షార్పణమౌతోంది. పంట చేతికి వచ్చి పక్షం రోజులవుతున్నా ధాన్యాన్ని తూకం వేసి మిల్లర్లకు పంపాల్సిన అధికారులు హమాలీలు, లారీలు కొరత ఉందంటూ సాకులు చెప్తున్నారని రైతులు మండిపడుతు న్నారు. కల్లాల్లోనే ధాన్యం మహబూబ్ నగర్, మే 29 ఓవైపు తరముకొస్తున్న రుతుపవనాలు మరోవైపు హమాలీలు, లారీల కొరత అధికారుల అలసత్వం వెరిసి రైతుల కష్టం వర్షార్పణమౌతోంది. పంట చేతికి వచ్చి పక్షం రోజులవుతున్నా ధాన్యాన్ని తూకం వేసి మిల్లర్లకు పంపాల్సిన అధికారులు హమాలీలు, లారీలు కొరత ఉందంటూ సాకులు చెప్తున్నారని రైతులు మండిపడుతు న్నారు.ఆయా కొనుగోలు కేంద్రాల్లో అప్పటికే తూకం వేసి లారీలను ఆయా మిల్లులకు తరలించినప్పటికీ మిల్లర్లు తరుగు, తేమ పేరుతో కొర్రీలు పెట్టి వాహనాల్లోని ధాన్యాన్ని…
Read MoreBRS : కారుకు కీ దొరికేనా
Hyderabad : మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కీలక నేతగా మారారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మించి హరీశ్ దూసుకు పోతున్నారు. ప్రతి అంశంలో హరీశ్ ముందుంటున్నారు. హరీశ్ జిల్లాల పర్యటనకు వెళుతున్నప్పుడు వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండటం లేదు.అదే ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కారుకు కీ దొరికేనా హైదరాబాద్, మే 29 మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కీలక నేతగా మారారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మించి హరీశ్ దూసుకు పోతున్నారు. ప్రతి అంశంలో హరీశ్ ముందుంటున్నారు. హరీశ్ జిల్లాల పర్యటనకు వెళుతున్నప్పుడు వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండటం లేదు.అదే ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వరసగా అనేక జిల్లాల్లో ఆయన పర్యటించి వచ్చారు.…
Read MoreHyderabad : హెచ్ సీఏ వేధింపులు నిజమే విజిలెన్స్ రిపోర్ట్
Hyderabad :ఆ మధ్య హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్లు జరిగినప్పుడు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేసిందని వార్తలు వచ్చాయి. దీనిపై సన్ రైజర్స్ యాజమాన్యం చేసిన ఒక మెయిల్ కూడా కలకలం సృష్టించింది.ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో.. ఆయన వెంటనే విజిలెన్స్ బృందాన్ని రంగంలోకి దింపారు. హెచ్ సీఏ వేధింపులు నిజమే విజిలెన్స్ రిపోర్ట్ హైదరాబాద్, మే 28 ఆ మధ్య హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్లు జరిగినప్పుడు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేసిందని వార్తలు వచ్చాయి. దీనిపై సన్ రైజర్స్ యాజమాన్యం చేసిన ఒక మెయిల్ కూడా కలకలం సృష్టించింది.ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో.. ఆయన వెంటనే విజిలెన్స్ బృందాన్ని రంగంలోకి దింపారు.…
Read MoreHyderabad : ప్రభాకర్‌రావుకు షాక్ ఇచ్చిన అమెరికా
Hyderabad :తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావుకు అమెరికాలో ఊహించని షాక్ తగిలింది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని 2024, నవంబర్ 29న ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రభాకర్‌రావుకు షాక్ ఇచ్చిన అమెరికా హైదరాబాద్ మే 27 తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావుకు అమెరికాలో ఊహించని షాక్ తగిలింది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని 2024, నవంబర్ 29న ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తనపై రాజకీయ కక్షతో కేసు నమోదు చేసిందని, తనకు ఆశ్రయం కల్పించాలని ప్రభాకర్‌రావు వాదించినప్పటికీ, అమెరికా అధికారులు ఈ…
Read MoreHyderabad : హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
Hyderabad :హైదరాబాద్ నగర వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్, మే 23 హైదరాబాద్ నగర వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్…
Read MoreHyderabad : జ్యోతి మల్హోత్రా.. సిరాజ్.. డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి.
జ్యోతి మల్హోత్రా.. సిరాజ్.. డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి. హైదరాబాద్, మే 23 ఉగ్రవాదులకు సహకరించారు.. ఉగ్రవాద అనుబంధ సంస్థలతో కార్యకలాపాలు నెరిపారు.. మనదేశంలో సున్నితమైన ప్రాంతాల సమాచారాన్ని చేరవేర్చారు అనే అభియోగాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్ పై దృష్టి సారించాయి. దీంతో వారిద్దరి అసలు పన్నాగం బయటపడింది. వీరిద్దరూ కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల విచారణలో ఉన్నారు. అధికారుల విచారణలో వీరికి సంబంధించిన కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా వీరి బ్యాంకు ఖాతాలలో భారీగా నగదు ఉండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడేవారు బినామీ ఖాతాలతో ఆర్థిక వ్యవహారాలు కొనసాగిస్తారు. కానీ జ్యోతి మల్హోత్రా, సిరాజ్ తమ పేరుతోనే బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తుండడం విశేషం. పైగా బ్యాంకు ఖాతాలలో…
Read More