IntelCrisis : ఇంటెల్ భారీ సంక్షోభం: 25,000 మంది ఉద్యోగుల తొలగింపు!

Intel's Massive Crisis: 25,000 Employees to be Laid Off!

IntelCrisis : ఇంటెల్ భారీ సంక్షోభం: 25,000 మంది ఉద్యోగుల తొలగింపు:చిప్ తయారీలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన ఇంటెల్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఇంటెల్ భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఇంటెల్ భారీ సంక్షోభం చిప్ తయారీలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన ఇంటెల్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఇంటెల్ భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇంటెల్‌లో 1,08,900 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే, 2025 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 75,000కి తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా లేఆఫ్‌లు, స్వచ్ఛంద పదవీ విరమణలు…

Read More