Vallabhaneni Vamsi : జైలు జీవితం తర్వాత జగన్‌ను కలిసిన వంశీ: ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన వైసీపీ అధినేత

Former MLA Vallabhaneni Vamsi Expresses Gratitude to Jagan for Support

Vallabhaneni Vamsi : జైలు జీవితం తర్వాత జగన్‌ను కలిసిన వంశీ: ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన వైసీపీ అధినేత:గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీ ఈరోజు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. సుమారు 140 రోజుల జైలు జీవితం తర్వాత బుధవారం విడుదలైన ఆయన, మరుసటి రోజే జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వల్లభనేని వంశీ – జగన్ భేటీ: కక్ష సాధింపు చర్యలపై చర్చ? గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీ ఈరోజు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. సుమారు 140 రోజుల జైలు జీవితం తర్వాత బుధవారం విడుదలైన ఆయన, మరుసటి రోజే జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి…

Read More