AP : కొడాలికి బిగ్ షాక్

Former Minister Kodali Nani is about to get a big shock.

AP :మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగలనుంది. నేడో, రేపు కొడాలి నాని అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది. కేసుకు విచారణకు సహకరించకపోవడం, పారిపోతాడనే కారణంతో ఇప్పటికే కొడాలి నానిపై లుక్ అవుట్ వారెంట్ జారీ చేశారు. అయితే కొడాలి నాని గత కొంత కాలం నుంచి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స తీసుకుంటున్నాడు. కొడాలికి బిగ్ షాక్ విజయవాడ, మే 28 మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగలనుంది. నేడో, రేపు కొడాలి నాని అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది. కేసుకు విచారణకు సహకరించకపోవడం, పారిపోతాడనే కారణంతో ఇప్పటికే కొడాలి నానిపై లుక్ అవుట్ వారెంట్ జారీ చేశారు. అయితే కొడాలి నాని గత కొంత కాలం నుంచి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స తీసుకుంటున్నాడు.కొడాలి నానిపై ఇప్పటికే కేసులు ఉన్నాయి.  రైతు…

Read More

Kodali Nani:సంక్రాంతికి వస్తున్నారా..రావట్లేదా

Andhra Pradesh politics

కాలర్ ఎగరేసుకుంటూ తిరిగే కొడాలి నాని ఇప్పుడు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా వెళ్లారు. ఎంతగా అంటే ఆయన కనిపించి కొన్ని నెలలు అవుతుంది. ఓటమి పాలయిన తర్వాత కొత్తలో కనిపించి కొంత హడావిడి చేసినట్లు కనిపించినా తర్వాత మాత్రం ఆయన మళ్లీ గాయబ్ అయ్యారు. ఆయన హైదరాబాద్ కే పరిమితమయ్యారంటున్నారు. సంక్రాంతికి వస్తున్నారా..రావట్లేదా విజయవాడ, జనవరి 4 కాలర్ ఎగరేసుకుంటూ తిరిగే కొడాలి నాని ఇప్పుడు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా వెళ్లారు. ఎంతగా అంటే ఆయన కనిపించి కొన్ని నెలలు అవుతుంది. ఓటమి పాలయిన తర్వాత కొత్తలో కనిపించి కొంత హడావిడి చేసినట్లు కనిపించినా తర్వాత మాత్రం ఆయన మళ్లీ గాయబ్ అయ్యారు. ఆయన హైదరాబాద్ కే…

Read More

Kodali Nani: పాపం.. నానిలు

Very famous in Telugu States

నాని. ఈ పేరు తెలుగు స్టేట్స్‌లో చాలా ఫేమస్. ఆ పేరున్న నేతలు రాజకీయాల్లో రాణిస్తుండటంలో ఇంకా పాపులర్ అయింది నాని అనే పేరు. నామ్‌ చోటా హై.. సౌండ్‌ బడా హై అన్నట్లుగా..గత ఐదేళ్లలో నాని అనే పేరు ఏపీలో ఓ మోత మోగింది. ఏ న్యూస్‌ చూసినా..ఎవరిని ఎవరు విమర్శించుకున్నా..నాని అనే పేరు లేకుండా ఏపీ రాజకీయం నడవ లేదు.  పాపం.. నానిలు.. ఏలూరు, జనవరి 3 నాని. ఈ పేరు తెలుగు స్టేట్స్‌లో చాలా ఫేమస్. ఆ పేరున్న నేతలు రాజకీయాల్లో రాణిస్తుండటంలో ఇంకా పాపులర్ అయింది నాని అనే పేరు. నామ్‌ చోటా హై.. సౌండ్‌ బడా హై అన్నట్లుగా..గత ఐదేళ్లలో నాని అనే పేరు ఏపీలో ఓ మోత మోగింది. ఏ న్యూస్‌ చూసినా..ఎవరిని ఎవరు విమర్శించుకున్నా..నాని అనే పేరు…

Read More

 కొడాలిపై కేసులు తిరగదోడుతున్న పోలీసులు

kodali nani

 కొడాలిపై కేసులు తిరగదోడుతున్న పోలీసులు విజయవాడ, డిసెంబర్  9, (న్యూస్ పల్స్) వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం బూతులతో విపక్ష నేతలపై చెలరేగిపోయిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు అప్పుడప్పుడూ బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా.. ఆయన మాటల్లో ఇది వరకటి ఫైర్ కనిపించడం లేదు. కేసుల భయంతోనే ఆయన సైలెంట్ అవుతున్నారన్నది ఓపెన్ సీక్రేట్టే. కొడాలి నాని సైలంట్ మోడ్లో ఉన్నంత మాత్రాన మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ ఛాప్టర్లో ఆయన పేజీ చిరిగిపోలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొడాలి నాని అనుచరులను పోలీసులు వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అధికారంలో ఉండగా ఆ మాజీ మంత్రి గ్యాంగ్ చేసిన అరాచకాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. తాజాగా…

Read More

Kodali Nani | కొడాలి నాని అడ్డంగా బుక్కైనట్టేనా | Eeroju news

కొడాలి నాని అడ్డంగా బుక్కైనట్టేనా

కొడాలి నాని అడ్డంగా బుక్కైనట్టేనా విజయవాడ, నవంబర్ 19, (న్యూస్ పల్స్) Kodali Nani పవర్‌లోకి రాగానే కొడాలి నానిని టార్గెట్ చేసింది కూటమి సర్కార్. విచారణలు, గుడివాడలో అక్రమాలు అంటూ కేసుల వరకు వెళ్లింది వ్యవహారం. అక్కడక్కడ నాని మీద FIRలు కూడా అయ్యాయి. ఏ క్షణంలో అయినా కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కారణాలేంటో తెలియదు కానీ..టీడీపీ క్యాడర్, లీడర్ల నుంచి వస్తున్న ఒత్తిడికి అనుగుణంగా నాని మీద వేగంగా యాక్షన్‌ తీసుకోలేకపోయింది కూటమి సర్కార్. ఇప్పుడు ఆయన చుట్టూ ఉచ్చు బిగించే ప్లాన్ జరుగుతోంది.కొడాలి నాని..మీడియా ముందుకు వస్తే చాలు..చంద్రబాబు, లోకేశ్‌ పేరెత్తితే ఒంటి కాలిపై లేచేవారు. ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యేవారు. ఇంకో రకంగా చెప్పాలంటే అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడటమే స్టైల్‌గా పెట్టుకున్నారనొచ్చు. వైసీపీ హయాంలో…

Read More

Cases Deviations | కేసులు… ఫిరాయింపులు | Eeroju news

Cases Deviations

కేసులు… ఫిరాయింపులు విజయవాడ, జూలై 12 (న్యూస్ పల్స్) Cases Deviations ఏపీలో అధికారం చేతులు మారాక… కొందరు వైసీపీ నేతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఐదేళ్లు అధికారంలో ఉండగా, చక్రం తిప్పిన నేతలు… నోటికి పని చెప్పిన నాయకులు…. ఇప్పుడు గుట్టుగా కాలం వెళ్లదీస్తున్నారు. తమ ఆచూకీ కూడా తెలియకుండా పూర్తిగా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. అలాంటి వారిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కొడాలి నాని. పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి కొడాలి నాని గత ఐదేళ్లలో ఎలాంటి సౌండ్‌ చేసే వారో అందరికీ తెలిసే ఉంటుంది. ఏది మంచో… ఏదో చెడో కూడా ఆలోచించకుండా ప్రత్యర్థులపై మాటలతో విరుచుకుపడి టీడీపీకి టార్గెట్‌ అయ్యారు కొడాలి నాని. అసెంబ్లీ, కేబినెట్‌ భేటీ, పబ్లిక్‌ మీటింగ్‌ ఇలా ఏదైనా సరే… వెనకా ముందు ఆలోచించకుండా… సీఎం చంద్రబాబుపై…

Read More

Kodali Nani | కొడాలి నానికి బ్యాక్ డేస్ | Eeroju news

Kodali Nani

 కొడాలి నానికి బ్యాక్ డేస్ విజయవాడ, జూలై 8, (న్యూస్ పల్స్) Kodali Nani మాజీ మంత్రి కొడాలి నానికి బ్యాడ్ డేస్ మొదలయ్యాయి. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కాలి వద్ద ఉండిపోతానని.. బూట్లు తుడుస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని కూడా కామెంట్స్ చేశారు. అయితే కూటమి అంతులేని మెజారిటీతో గెలవడంతో నాని టార్గెట్ అయ్యారు. తెలుగు యువత నాయకులు ఆయన ఇంటికి వెళ్లి మరి సవాల్ చేశారు. కోడిగుడ్లతో సైతం దాడి చేశారు. రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావని ప్రశ్నించారు. చంద్రబాబు బూట్లను ఎప్పుడు తుడుస్తావ్ అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు కొడాలి నాని పై కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.…

Read More

Case against Kodali Nani | కొడాలి నానిపై కేసు | Eeroju news

Kodali Nani

కొడాలి నానిపై కేసు విజయవాడ, జూలై 6, (న్యూస్ పల్స్) Case against Kodali Nani మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి  మరోసారి షాక్ తగిలింది. ‘తన తల్లి చావుకు వారే కారణం’ గుడివాడ  ఆటోనగర్‌కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నానితో పాటు కృష్ణా జిల్లా గత జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతారెడ్డి, ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై 448, 427, 506 ఆర్అండ్‌డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం కొడాలి నానిపై ఒకట్రెండు కేసులు నమోదయ్యాయి.’గుడివాడ ఆటోనగర్ నాలుగో రోడ్డులోని పాత లిక్కర్ గోడౌన్‌కు 2011లో మా…

Read More

టార్గెట్ కొడాలి… అనిత ఫిక్స్ | Target Kodali… Anita Fix | Eeroju news

టార్గెట్ కొడాలి… అనిత ఫిక్స్ విజయవాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) Target Kodali… Anita Fix : ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఆరోపణలు ప్రత్యారోపణలతో నాయకులు తెగ హడావిడి చేశారు. మీడియాను తమ వైపు తిప్పుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వచ్చేసాయి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలలో కనీసం ప్రతిపక్ష పార్టీ లేకుండా చేశారు. గత అధికార పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు.. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా ఏపీలో రాజకీయాల్లో కాక తగ్గడం లేదు. మరోవైపు చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. ఇందులో కీలకమైన హోం శాఖను పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కు కేటాయించారు. తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా…

Read More

గుడివాడలో నాని ఫ్లెక్సీల కలకలం | In Gudivada, Nani Flexila Kakalam | Eeroju news

గుడివాడలో నాని ఫ్లెక్సీల కలకలం గుడివాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) In Gudivada, Nani Flexila Kakalam: గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఓటమితో పాటు రాష్ట్రంలోనే వైఎస్ఆర్ సీపీ దారుణ స్థాయిలో అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులకు కాస్త ఇబ్బంది కలిగించే విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హాయాంలో మంత్రి పదవుల్లో ఉన్న కొడాలి నాని, ఆర్కే రోజా, గుడివాడ అమర్ నాథ్, పేర్ని నాని లాంటి వారు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో చంద్రబాబుపై చేసిన ఛాలెంజ్‌ల కారణంగా కొడాలి నాని మాత్రం మరింత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొడాలి నానిపై  సోషల్ మీడియాలో ట్రోల్స్, బయట నిరసనలు మామూలుగా ఉండడం లేదు. సందర్భం దొరికిన ప్రతి…

Read More