Kaleshwaram Project :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలంగాణలోని గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇకపై ప్రజాధనాన్ని ఖర్చు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కాళేశ్వరం, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీపీఐ కూనంనేని తీవ్ర విమర్శలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలంగాణలోని గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇకపై ప్రజాధనాన్ని ఖర్చు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. హైదరాబాద్లో శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నీ తానే వ్యవహరించిన కేసీఆర్, ఇప్పుడు ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో అదనంగా ఒక్క ఎకరాకు కూడా…
Read More