తన పెళ్లిపై స్పందించిన నటి అమీషా పటేల్ తాను డేటింగ్ చేసిన వారిలో నిజాయతీ లోపించిందని వెల్లడి తెలుగు ప్రేక్షకులకు ‘బద్రి‘ మరియు ‘నాని’ చిత్రాల ద్వారా సుపరిచితురాలైన సీనియర్ బాలీవుడ్ నటి అమీషా పటేల్, 50 ఏళ్ల వయసులో కూడా తాను ఒంటరిగా ఉండటానికి గల కారణాలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను ఆమె మొదటిసారిగా స్పష్టంగా వివరించారు. పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు గతంలో తాను చాలా మందితో డేటింగ్ చేశానని, అయితే వారిలో ఎవరి దగ్గరా నిజాయితీ కనిపించలేదని అమీషా పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. “నా జీవితంలో చాలా మందితో ప్రేమాయణం నడిపాను. కానీ ఎవరూ నన్ను మనస్ఫూర్తిగా అర్థం…
Read MoreTag: Marriage
Andhra Pradesh:పెళ్లి కోసం నానా తంటాలు కులాంతర వివాహాలకు యత్నాలు
Andhra Pradesh:పెళ్లి కోసం నానా తంటాలు కులాంతర వివాహాలకు యత్నాలు:తెలుగు రాష్ట్రాలో ఓ తరానికి పెళ్లి అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఏపీ, తెలంగాణల్లో కొన్ని కులాల్లో పెళ్లి చేసుకోడానికి ఆడపిల్లలు లేకపోవడంతో కులాంతర వివాహాలకు సైతం సై అంటున్నారు. దీంతో ఇదే అదనుగా నకిలీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఉదంతంతో పోలీసులు, న్యాయవాదులు తలలు పట్టుకున్నారు.విజయవాడ శివార్లలోని గ్రామానికి చెందిన ఓ యువతికి నగరంలోని పాతబస్తీ ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి కోసం నానా తంటాలు కులాంతర వివాహాలకు యత్నాలు విజయవాడ, మార్చి 15 తెలుగు రాష్ట్రాలో ఓ తరానికి పెళ్లి అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఏపీ, తెలంగాణల్లో కొన్ని కులాల్లో పెళ్లి చేసుకోడానికి ఆడపిల్లలు లేకపోవడంతో కులాంతర వివాహాలకు సైతం సై అంటున్నారు. దీంతో ఇదే అదనుగా…
Read More