సంక్షిప్త వార్తలు:04-18-2025:కరీంనగర్ జిల్లాలో కోతులు రెచ్చిపోతున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, ఎక్కడ చూసినా కోతుల బెడదతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరీంనగర్ లోని మంకమ్మతోటలో వృద్దురాలుపై కోతులు దాడి చేశాయి. ఇంటిముందు నిల్చున్న వృద్ధురాలు ఆగమ్మ కొంగుపట్టి ఓ కోతి లాగగా మరో కోతి ఆమెపై దూకి కింద పడేశాయి. పదుల సంఖ్యలో కోతులు ఎగబడ్డాయి. వెంటనే స్థానికులు కర్రలు పట్టుకొని అరుస్తు బెదిరించడంతో కోతులు ఆమెను వదిలిపెట్టాయి. లేకుంటే వృద్ధురాలి ప్రాణం తీసేవి. కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోతున్న కోతులు మంకమ్మతోటలో వృద్ధురాలిపై దాడి చేసి కోతులు కోతుల బెడదతో ఆందోళన చెందుతున్న ప్రజలు కరీంనగర్ కరీంనగర్ జిల్లాలో కోతులు రెచ్చిపోతున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, ఎక్కడ చూసినా కోతుల బెడదతో ప్రజలు…
Read MoreTag: #monkeys
స్విమ్మింగ్‌పూల్‌ను ఆక్రమించిన కోతులు..ఏం చేస్తున్నాయో చూస్తే అవాక్కవ్వాల్సిందే #monkeys | FBTV NEWS
స్విమ్మింగ్‌పూల్‌ను ఆక్రమించిన కోతులు..ఏం చేస్తున్నాయో చూస్తే అవాక్కవ్వాల్సిందే కిచెన్‌లో వంట ఎలా చేస్తున్నారో చూస్తే.. అవాక్కవడం ఖాయం.. #robotic #kitchen #viralvideo | FBTV NEWS
Read More