Both States : కృష్ణా నదికి భారీ వరద: జలాశయాలు నిండు కుండలు

Heavy Inflows Continue into Srisailam and Nagarjuna Sagar

Both States : కృష్ణా నదికి భారీ వరద: జలాశయాలు నిండు కుండలు:ఈ ఏడాది మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు ముందే నిండాయి. అల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ఉన్న జలాశయాలు గత వారంలోనే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. శ్రీశైలం, సాగర్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి ఈ ఏడాది మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు ముందే నిండాయి. అల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ఉన్న జలాశయాలు గత వారంలోనే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి అదనంగా వస్తున్న వరద నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 1,98,920 క్యూసెక్కుల మేర వరద పెరగడంతో, నిన్న నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,08,260 క్యూసెక్కుల…

Read More

SrisailamDam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం

Srisailam Reservoir: Heavy Inflow of Floodwater

SrisailamDam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం:కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. సుంకేశుల, జూరాల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. సుంకేశుల, జూరాల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంకు 1,27,392 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, శ్రీశైలం ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం నుంచి రెండు స్పిల్ వే గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌కు 53,764 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వీటితో పాటు, పోతిరెడ్డిపాడు హెడ్…

Read More