AP : ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక అరెస్ట్: జగన్ సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్

Key Arrest in AP Liquor Scam: YS Jagan's Aide Chevireddy Bhaskar Reddy Apprehended

AP : ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక అరెస్ట్: జగన్ సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్:ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ బృందం మరో కీలక నేతను అరెస్టు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక అరెస్ట్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ బృందం మరో కీలక నేతను అరెస్టు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన తన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడుతో కలిసి బెంగళూరు నుండి కొలంబోకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా, బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు చెవిరెడ్డిని అడ్డుకున్నారు.చెవిరెడ్డిపై పోలీసులు ఇదివరకే లుక్ అవుట్ నోటీసు జారీ చేసి…

Read More