రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ జనచైతన్య లేఔట్‌లో 4 పార్కుల స్థలాలకు విముక్తి మొత్తం 19,878 గజాల స్థలం కబ్జా నుంచి విడిపింపు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసిన వారికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) గట్టి షాక్ ఇచ్చింది. రాజేంద్రనగర్ పరిధిలో ఏకంగా రూ. 139 కోట్లకు పైగా విలువ చేసే పార్కు స్థలాలను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. ఈ ఉదయం ఒక భారీ ఆపరేషన్ నిర్వహించి, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. వివరాలు: రాజేంద్రనగర్ పరిధిలోని బద్వేల్-ఉప్పరపల్లి గ్రామాలలో సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో హుడా (HUDA) ఆమోదంతో జనచైతన్య లేఅవుట్ ఫేజ్ 1, 2 లను ఏర్పాటు చేశారు. అయితే, ఈ లేఅవుట్‌లో ప్రజల అవసరాల కోసం కేటాయించిన నాలుగు…
Read MoreTag: Rajendranagar
Demolition of illegal farm house | అక్రమ ఫామ్ హౌజ్ కూల్చివేత | Eeroju news
అక్రమ ఫామ్ హౌజ్ కూల్చివేత రాజేంద్రనగర్ Demolition of illegal farm house ఎమ్మార్పీఎస్ s నేత నరేందర్, ప్రవీణ్ ను కిడ్నాప్ చేసి శంషాబాద్ దర్మగిరి గుట్ట లో బంధించిన ఫామ్ హౌస్ ను శంషాబాద్ మునిసిపల్ అధికారులు కూల్చివేసారు. ఫామ్ హౌజ్ కు అనుమతులు లేవని గుర్తించిన మునిసిపల్ అధికారులు ఫామ్ హౌస్ యాజమానికి నోటీసు జారీ చేసారు. ఫామ్ హౌజ్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. పోలీసుల ఫిర్యాదు తో మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగారు. జేసీబీ సహాయం తో ఫామ్ హౌజ్ ను నేల మట్టం చేసారు. భారీ పోలీసులు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగాయి. IMD red alert for many districts of Telangana.. | తెలంగాణ లోని పలు…
Read More