Cricket Buzz : క్రికెట్ అభిమానులకు శుభవార్త: విశాఖలో భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్!:ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విశాఖపట్నం నివాసితులకు శుభవార్త! త్వరలో విశాఖలో టీమిండియా మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో భాగంగా నాలుగో టీ20 మ్యాచ్కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం. విశాఖకు టీమిండియా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విశాఖపట్నం నివాసితులకు శుభవార్త! త్వరలో విశాఖలో టీమిండియా మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో భాగంగా నాలుగో టీ20 మ్యాచ్కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం.2026 జనవరి 21 నుండి జనవరి 31 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో భాగంగా జనవరి 28న విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో…
Read More