నాలుగే నిమిషాల ఆన్‌లైన్ మీటింగ్‌లో ఉద్యోగుల తొలగింపు అమెరికా కంపెనీలో పనిచేస్తున్న భారత టెకీకి చేదు అనుభవం కెమెరా, మైక్ ఆపేసి ప్రకటన చేసిన కంపెనీ సీఓఓ టెక్ ప్రపంచంలో లేఆఫ్‌లు సర్వసాధారణంగా మారాయి. అయితే, కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించే తీరు తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. తాజాగా, అమెరికాకు చెందిన ఒక కంపెనీ తన భారతీయ ఉద్యోగులను కేవలం నాలుగు నిమిషాల ఆన్‌లైన్ మీటింగ్‌తో తొలగించడం సంచలనం రేకెత్తించింది. ఈ దారుణ అనుభవాన్ని ఎదుర్కొన్న ఒక ఉద్యోగి రెడిట్ (Reddit) ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్న పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. షాకింగ్ తొలగింపు కథనం: బాధిత ఉద్యోగి కథనం ప్రకారం.. ఉదయం 11 గంటలకు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)తో తప్పనిసరిగా హాజరు కావాల్సిన మీటింగ్‌కి క్యాలెండర్ ఇన్వైట్ వచ్చింది. మీటింగ్ ప్రారంభం కాగానే,…
Read MoreTag: #TechLayoffs
TCS : భవిష్యత్ కోసమే టీసీఎస్ నిర్ణయం: ఉద్యోగుల తొలగింపుపై స్పష్టత.
TCS : భవిష్యత్ కోసమే టీసీఎస్ నిర్ణయం: ఉద్యోగుల తొలగింపుపై స్పష్టత:భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ ఉద్యోగులలో 2% మందిని, అంటే సుమారు 12,000 మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. టీసీఎస్ కీలక నిర్ణయం: 12,000 మంది ఉద్యోగుల తొలగింపు! భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ ఉద్యోగులలో 2% మందిని, అంటే సుమారు 12,000 మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. సాంకేతిక మార్పులకు అనుగుణంగా తమ కార్యకలాపాలను మెరుగుపరుచుకుంటూ భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంస్థ గా మారడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం అని టీసీఎస్ వెల్లడించింది. టీసీఎస్ ఇటీవల తమ మానవ వనరుల (HR) విధానంలో కీలక మార్పులు చేసింది.…
Read MoreIntelCrisis : ఇంటెల్ భారీ సంక్షోభం: 25,000 మంది ఉద్యోగుల తొలగింపు!
IntelCrisis : ఇంటెల్ భారీ సంక్షోభం: 25,000 మంది ఉద్యోగుల తొలగింపు:చిప్ తయారీలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన ఇంటెల్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఇంటెల్ భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఇంటెల్ భారీ సంక్షోభం చిప్ తయారీలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన ఇంటెల్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఇంటెల్ భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇంటెల్‌లో 1,08,900 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే, 2025 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 75,000కి తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా లేఆఫ్‌లు, స్వచ్ఛంద పదవీ విరమణలు…
Read MoreMicrosoft : మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగ భద్రతకు ఏఐనే కీలకం
Microsoft : మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగ భద్రతకు ఏఐనే కీలకం:ఈ ఏడాది ఇప్పటికే 15 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్, మిగిలిన ఉద్యోగులకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏఐ (కృత్రిమ మేధస్సు)లో నైపుణ్యం సాధిస్తేనే ఉద్యోగాలు ఉంటాయని, లేదంటే ఇంటికి పంపడం ఖాయమని స్పష్టం చేసింది. ఏఐ కోసం భారీ వ్యయం.. ఖర్చుల తగ్గింపునకు ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది ఇప్పటికే 15 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్, మిగిలిన ఉద్యోగులకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏఐ (కృత్రిమ మేధస్సు)లో నైపుణ్యం సాధిస్తేనే ఉద్యోగాలు ఉంటాయని, లేదంటే ఇంటికి పంపడం ఖాయమని స్పష్టం చేసింది. ఈ రెడ్‌మండ్ దిగ్గజం ఈ ఏడాది కనీసం నాలుగు రౌండ్ల పాటు ఉద్యోగులను తగ్గించింది. తాజాగా ఎక్స్‌బాక్స్, గేమింగ్ విభాగం, సేల్స్ బృందాలను ప్రభావితం…
Read More