Hyderabad : మంత్రి కొండా సురేఖ అధికార పార్టీకి భారంగా మారారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. మంత్రివర్గంలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. గతంలోనూ ఒక సినీ హీరో కుటుంబం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ చివరకు న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. భారంగా మారుతున్న కొండా.. వరంగల్, మే 17 మంత్రి కొండా సురేఖ అధికార పార్టీకి భారంగా మారారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. మంత్రివర్గంలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. గతంలోనూ ఒక సినీ హీరో కుటుంబం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ చివరకు న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది.…
Read MoreTag: telangana news updates
Hyderabad : కల్వకుంట్ల ఫ్యామిలీ పాలిటిక్స్.
Hyderabad :బీఆర్‌ఎస్ పగ్గాలతో పాటు కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం వారసుల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితల మధ్య కనిపించని కోల్డ్ వార్ సాగుతున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబంలో పార్టీ పగ్గాలను చేపట్టే విషయంలో బయటకు కనిపించని పోరు సాగుతోందని కేటీఆర్, కవితల మధ్య దూరం పెరుగుతోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కల్వకుంట్ల ఫ్యామిలీ పాలిటిక్స్. హైదరాబాద్, మే 17 బీఆర్‌ఎస్ పగ్గాలతో పాటు కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం వారసుల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితల మధ్య కనిపించని కోల్డ్ వార్ సాగుతున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబంలో…
Read MoreHyderabad : ఎన్ ఆర్ ఐలకు అమెరికా షాక్
Hyderabad : NRIలకు అమెరికా మరో బిగ్ షాక్ ఇవ్వబోతుంది. అమెరికా పార్లమెంటులో కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. రిపబ్లిక్ పార్టీ కొత్తగా ఒక పన్ను చట్టాన్ని తీసుకురావాలని చూస్తోంది. ఇదే జరిగితే అమెరికాలోని లక్షలాది మంది భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బ.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పేరుతో కొత్త పన్ను చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. ఎన్ ఆర్ ఐలకు అమెరికా షాక్ హైదరాబాద్, మే 17 NRIలకు అమెరికా మరో బిగ్ షాక్ ఇవ్వబోతుంది. అమెరికా పార్లమెంటులో కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. రిపబ్లిక్ పార్టీ కొత్తగా ఒక పన్ను చట్టాన్ని తీసుకురావాలని చూస్తోంది. ఇదే జరిగితే అమెరికాలోని లక్షలాది మంది భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బ.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ది…
Read MoreHyderabad : మే చివరలో రైతు భరోసా
Hyderabad :తెలంగాణలోని రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. అన్నదాతలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రైతు భరోసాకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. నాలుగెకరాలు, ఆపై భూమి ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా అందలేదు. నిధులు ఎప్పుడు విడుదలవుతాయో తెలియక.. అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మే చివరలో రైతు భరోసా హైదరాబాద్, మే 14 తెలంగాణలోని రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. అన్నదాతలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రైతు భరోసాకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. నాలుగెకరాలు, ఆపై భూమి ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా అందలేదు. నిధులు ఎప్పుడు విడుదలవుతాయో తెలియక.. అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ వారికి శుభవార్త చెప్పింది. రబీ సీజన్‌కు సంబంధించి…
Read Moreసంక్షిప్త వార్తలు : 14-05-2025
సంక్షిప్త వార్తలు : 14-05-2025:నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను అధికారులు కూల్చివేసారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను కూల్చివేసారని వ్యాపారస్తులు ఆరోపించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విదేశీ పర్యటనలో వున్నారు. చిరు వ్యాపారాల షాపులను తొలగించిన అధికారులు నాగర్ కర్నూలు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను అధికారులు కూల్చివేసారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను కూల్చివేసారని వ్యాపారస్తులు ఆరోపించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విదేశీ పర్యటనలో వున్నారు. పథకం ప్రకారమే ఎమ్మెల్యే వెళ్లాక షాపులు కూల్చివేసి, తమ పొట్ట కొడుతున్నారంటూ చిరు వ్యాపారుల ఆవేదన వ్యక్తం చేసారు. ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు…
Read MoreHyderabad : ఐటీ కారిడార్లలో అండర్ పాస్ లు
Hyderabad :ప్రపంచ వ్యాప్త కంపెనీలకు కేంద్రంగా మారిన ఐటీ కారిడార్‌కు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఉద్యోగులు అనేక రవాణా మార్గాల ద్వారా ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో రైలు.. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి ఉద్యోగుల అవసరాలకు తగినంతగా లేవు. దీని కారణంగా.. చాలా మంది ఉద్యోగులు కంపెనీల క్యాబ్‌లు, బస్సులు.. వారి సొంత వాహనాలైన కార్లు, ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఐటీ కారిడార్లలో అండర్ పాస్ లు హైదరాబాద్, మే 13 ప్రపంచ వ్యాప్త కంపెనీలకు కేంద్రంగా మారిన ఐటీ కారిడార్‌కు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఉద్యోగులు అనేక రవాణా మార్గాల ద్వారా ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో రైలు.. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి ఉద్యోగుల అవసరాలకు తగినంతగా లేవు. దీని కారణంగా..…
Read MoreHyderabad : ఆంధ్రావాళ్లు..నాన్ లోకల్ టాప్ ర్యాంక్ వచ్చిన లాభం లేదు
Hyderabad :తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన ఏపీ విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్. టాప్ ర్యాంకులు సాధించినా సీట్లు మాత్రం రావు. ఈ విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం వారికి కన్వీనర్ కోటాలో 15 శాతం సీట్లు పొందే అవకాశం లేదు. విభజన చట్టంలోని పదేళ్ల గడువు ముగియడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రావాళ్లు..నాన్ లోకల్ టాప్ ర్యాంక్ వచ్చిన లాభం లేదు హైదరాబాద్, మే 13 తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన ఏపీ విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్. టాప్ ర్యాంకులు సాధించినా సీట్లు మాత్రం రావు. ఈ విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం వారికి కన్వీనర్ కోటాలో 15 శాతం సీట్లు పొందే అవకాశం లేదు. విభజన చట్టంలోని పదేళ్ల గడువు ముగియడంతో..…
Read MoreHyderabad : కళకళలాడుతున్న లాడ్ బజార్
Hyderabad :హైదరాబాద్ నగరం పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతంలో ప్రసిద్ధ గాజుల మార్కెటే ఈ లాడ్ బజార్. ఇక్కడ ప్రత్యేకంగా తయారుచేసిన గాజులు విరివిగా దొరుకుతాయి. లాడ్ బజార్‌లో షాపింగ్ చేయడానికి వచ్చేఆడవాళ్లతో ఆ ప్రాంతమంతా ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అంతటి పేరున్న ఈ ప్రాంతం కొన్ని రోజులుగా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. కళకళలాడుతున్న లాడ్ బజార్ హైదరాబాద్, మే 13 హైదరాబాద్ నగరం పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతంలో ప్రసిద్ధ గాజుల మార్కెటే ఈ లాడ్ బజార్. ఇక్కడ ప్రత్యేకంగా తయారుచేసిన గాజులు విరివిగా దొరుకుతాయి. లాడ్ బజార్‌లో షాపింగ్ చేయడానికి వచ్చేఆడవాళ్లతో ఆ ప్రాంతమంతా ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అంతటి పేరున్న ఈ ప్రాంతం కొన్ని రోజులుగా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. దీనికి ప్రధాన కారణం మిస్ వరల్డ్ పోటీలకు చెందిన అంతర్జాతీయ సుందరీమణులు…
Read MoreHyderabad : రేవంత్ టార్గెట్ గా హైడ్రాపై ఈటెల బాణాలు
Hyderabad :బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌పై ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా.. ఇళ్లు కూల్చడమే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు చెప్పినా విననివారిని నాయకుడు అనరు.. సైకో అంటారు.. అని మండిపడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలు నిర్లక్ష్యం చేసి.. హైడ్రా పేరుతో పక్కా ఇళ్లను కూలగొట్టే పనిలో ఉన్నారని.. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. రేవంత్ టార్గెట్ గా హైడ్రాపై ఈటెల బాణాలు హైదరాబాద్, మే 13 బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌పై ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా.. ఇళ్లు కూల్చడమే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు చెప్పినా విననివారిని నాయకుడు అనరు.. సైకో అంటారు.. అని మండిపడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Read MoreHyderabad : అందుబాటులోకి జీహెచ్ఎంసీ యాప్
Hyderabad : హైదరాబాద్ నగర జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. జనాభా తోపాటు.. సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. మై జీహెచ్‌ఎంసీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేశారు. పలు సేవలను అందిస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజల కోసం జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందుబాటులోకి జీహెచ్ఎంసీ యాప్ హైదరాబాద్, మే 13 హైదరాబాద్ నగర జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. జనాభా తోపాటు.. సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. మై జీహెచ్‌ఎంసీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేశారు. పలు సేవలను అందిస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజల కోసం జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు రకాల పౌర సేవలను…
Read More