Telangana : తెలంగాణలో వర్షాలు

Rains in Telangana

Telangana : తెలంగాణలో వర్షాలు:తెలంగాణలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు తెలంగాణలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలు వారీగా వర్షాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాలు: ఈరోజు (గురువారం): రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. రేపు (శుక్రవారం): నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడతాయి. ఎల్లుండి (శనివారం): నాగర్‌కర్నూల్, నిజామాబాద్,…

Read More