పోరుమామిళ్ల
బద్వేల్ నియోజకవర్గం,పొరుమామిళ్ళ పట్టణం, నెంబర్ వలి వీధి సయ్యద్ మస్తాన్ ,బలిజ కోట వీధి మున్నెల్లి వెంకటసుబ్బయ్య కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును
తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన సయ్యద్ మహ బూబ్ చాంద్,మున్నెల్లి అంకమ్మ చిత్రపటాలకు నివాళులు అర్పించారు.బాధిత కుటుంబాలనుఆమె ఓదార్చారు.