Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కడదాం..

0

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో  ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ఎన్నికల ఇంటింటి ప్రచారం నిర్వహించారు 15వ వార్డ్ కౌన్సిలర్ “కొండపూరి ఇసాక్”   మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొండాపూరి రహ్మతుల్ల మరియు ,క్వీబూల హుస్సేన్ , GM. భాష 15th వార్డ్. ఇంచార్జి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలోని సంక్షేమ ఫలాలను మరియు అభివృద్ధిని వివరించారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలని కోరారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో 15వ వార్డ్ కౌన్సిలర్” కొండాపూర్ ఇషాక్”  మరియు 15వ వార్డ్ యూత్ నాయకులు వార్డ్  ఇన్చార్జులు మరియు బూత్ కన్వీర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు  మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie