AP : ఆంధ్రప్రదేశ్లో 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:ఆంధ్రప్రదేశ్లో కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా, తాజాగా అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు: FBO, ABO పోస్టులకు దరఖాస్తు చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్లో కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా, తాజాగా అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 691 FBO, ABO పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 16 నుండి ఆగస్టు 5 వరకు అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి. పూర్తి వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వెబ్సైట్ https://psc.ap.gov.in ను సందర్శించవచ్చు.
Read also:Trump : ట్రంప్ హెచ్చరిక: ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోతే రష్యాకు భారీ సుంకాలు!
