Varun Tej :ప్రభాస్‌కి విలన్‌గా మెగా హీరో.. వరుణ్ తేజ్

Mega hero Varun Tej as villain for Prabhas

Varun Tej :ప్రభాస్‌కి విలన్‌గా మెగా హీరో.. వరుణ్ తేజ్:రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్, క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ డిమాండబుల్ హీరో అతనే. ‘బాహుబలి’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన డార్లింగ్.. తన స్టార్ డమ్ ను కాపాడుకునేలా మూవీస్ సెట్ చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రభాస్ కు విపరీతమైన ఫాలోయింది ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఆయన పెట్టే పోస్టులు క్షణాల్లోనే నెట్టింట వైరల్ అవుతుంటాయి. Varun Tej :ప్రభాస్‌కి విలన్‌గా మెగా హీరో.. వరుణ్ తేజ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్, క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ డిమాండబుల్ హీరో అతనే.…

Read More

రోజులో అన్నం ఎప్పుడు తింటే మంచిదిIరాత్రుళ్లు అన్నం తింటే బరువు పెరగడం కాయం

Brownrice, with other grains

రోజులో అన్నం ఎప్పుడు తింటే మంచిదిIరాత్రుళ్లు అన్నం తింటే బరువు పెరగడం కాయం:​అన్నం అనేది ప్రతీ ఒక్కరి కడుపు నిండేది. చపాతీలు, రోటీలు ఏవీ తిన్నా కూడా ఓ ముద్ద ​అన్నం తింటేనే కడుపు నిండుగా ఉంటుంది. అందుకే, ప్రతీ ఒక్కరూ కడుపు నిండుగా అన్నం తింటారు. అందరి ఆకలి తీర్చే అన్నాన్ని ఇప్పుడు తగ్గించి తినాల్సిన పరిస్థితి. రోజులో అన్నం ఎప్పుడు తింటే మంచిదిIరాత్రుళ్లు అన్నం తింటే బరువు పెరగడం కాయం ​అన్నం అనేది ప్రతీ ఒక్కరి కడుపు నిండేది. చపాతీలు, రోటీలు ఏవీ తిన్నా కూడా ఓ ముద్ద ​అన్నం తింటేనే కడుపు నిండుగా ఉంటుంది. అందుకే, ప్రతీ ఒక్కరూ కడుపు నిండుగా అన్నం తింటారు. అందరి ఆకలి తీర్చే అన్నాన్ని ఇప్పుడు తగ్గించి తినాల్సిన పరిస్థితి. దీనికి కారణం బరువు పెరగడం. ఇప్పుడు…

Read More

Andhra Pradesh:ప్రభుత్వ పథకాల పక్కా అమలుకు నిరంతర అభిప్రాయ సేకరణ

Minister Nara Lokesh

Andhra Pradesh:ప్రభుత్వ పథకాల పక్కా అమలుకు నిరంతర అభిప్రాయ సేకరణ:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలని….ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుని పనిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సిఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు. ప్రభుత్వ పథకాల పక్కా అమలుకు నిరంతర అభిప్రాయ సేకరణ లబ్ధిదారుల నుంచి సేకరించిన సర్వే ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష పథకాల అమలులో ఏ స్థాయిలో కూడా సిబ్బంది, ఉద్యోగుల అలసత్వం కనిపించకూడదన్న సిఎం చంద్రబాబు అమరావతి:- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం,…

Read More

Guntur:బరి తెగించిన ప్రైవేట్ వర్శిటీలు

Knock A Plus Grading

Guntur:బరి తెగించిన ప్రైవేట్ వర్శిటీలు:తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన కేఎల్‌ యూనివర్శిటీలో నాక్‌ ఏ ప్లస్‌ గ్రేడింగ్‌‌ కోసం ముడుపులు చెల్లించిన ఘటనలో సీబీఐకు దొరికి పోవడం కలకలం రేపింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సరిగ్గా అడ్మిషన్లు మొదలయ్యే సమయానికి జరిగిన వ్యవహారం వెనుక ఏమి జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఏపీలో ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటైన కేఎల్‌ఈ తర్వాత కాలంలో డీమ్డ్‌ వర్శిటీగా ఎదిగింది.విజయవాడకు దగ్గర్లో గుంటూరు జిల్లా వడ్డే శ్వరంలో ఉన్న కేఎల్ డీమ్డ్‌ విశ్వ విద్యాలయంలో యూజీసీ న్యాక్ తనిఖీలు గత నెలాఖర్లో జరిగాయి. బరి తెగించిన ప్రైవేట్ వర్శిటీలు గుంటూరు, ఫిబ్రవరి 4, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన కేఎల్‌ యూనివర్శిటీలో నాక్‌ ఏ ప్లస్‌ గ్రేడింగ్‌‌ కోసం ముడుపులు చెల్లించిన ఘటనలో సీబీఐకు…

Read More

తాండేల్ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో త్వరలో ప్రసారం:Tandel movie will be telecast on Netflix soon

Tandel movie will be telecast on Netflix soon

తాండేల్ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో త్వరలో ప్రసారం:Tandel movie will be telecast on Netflix soon:నాగ చైతన్య మరియు సాయి పల్లవిలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సముద్రతీర ప్రేమ కథ, తాండల్, ఫిబ్రవరి 7న దాని గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. చార్ట్‌బస్టర్ పాటలు మరియు చక్కగా ప్యాక్ చేయబడిన థియేట్రికల్ ట్రైలర్ సినిమా కోసం సాలిడ్ ప్రీ-రిలీజ్ బజ్‌ని సృష్టించాయి. తాండేల్ యొక్క OTT ఒప్పందంI50 రోజుల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారంIThandel’s OTT deal and release plans revealed నాగ చైతన్య మరియు సాయి పల్లవిలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సముద్రతీర ప్రేమ కథ, తాండల్, ఫిబ్రవరి 7న దాని గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. చార్ట్‌బస్టర్ పాటలు మరియు చక్కగా ప్యాక్ చేయబడిన థియేట్రికల్ ట్రైలర్ సినిమా కోసం సాలిడ్ ప్రీ-రిలీజ్ బజ్‌ని…

Read More

తెలంగాణలో కొత్త RTC బస్టాండ్లు I బస్సు కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు

Good news for bus commuters in Hyderabad.

తెలంగాణలో కొత్త RTC బస్టాండ్లు I బస్సు కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు:తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మీ పథకం కింద ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పిస్తుండగా.. ఈ స్కీం అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 30 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య డబుల్ అయింది. ఇక జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే వారి సంఖ్య కూడా రెట్టింపు అయింది. ఏ చిన్న పని ఉన్నా.. ప్రజలు ఫ్రీ బస్సుల్లో నగరానికి వచ్చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేయగా.. ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి అవి వివిధ జిల్లాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. తెలంగాణలో కొత్త RTC బస్టాండ్లు I బస్సు కోసం ఎదురు…

Read More

డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశాడు:Trump.. Tariff.. Terror

Gold and Silver Rates Today

డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశాడు:Trump.. Tariff.. Terror డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశాడు:Trump.. Tariff.. Terror: అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశాడు. చైనా, కెనడా, మెక్సికో.. ఇలా ఒక్కో దేశంపై వరుసపెట్టి సుంకాల మోత మోగించేస్తున్నాడు. దాంతో ఆ దేశాలూ ప్రతికార చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారితీయవచ్చని మార్కెట్‌ వర్గాలు భయాందోళనలకు గురవుతున్నాయి. ఈక్విటీ పెట్టుబడులను వారు పెద్దఎత్తున వెనక్కి తీసుకుంటుండటంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. మరోవైపు టారిఫ్‌ షాక్‌తో మన కరెన్సీ మరింత బక్కచిక్కింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ సరికొత్త జీవిత కాల కనిష్ఠానికి పతనమైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్‌ పెరగడంతో ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలూ…

Read More

Andhra Pradesh:మొరాయిస్తున్న మన మిత్ర

whatsapp-mana mitra

Andhra Pradesh:మొరాయిస్తున్న మన మిత్ర:బటన్‌ నొక్కితే పౌర సేవలు అందిస్తానని యువగళం పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చానని దానిని నెరవేర్చేందుకు వాట్సాప్‌లోనే పౌర సేవల్ని అందించేందుకు మెటాతో వాట్సాప్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ కోసం మెటాతో పలు మార్లు చర్చలు జరిపామని, అక్టోబర్ 23, 24న ఒప్పందం చేసుకుని డిసెంబర్‌ నెలకల్లా సేవల్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, నెల రోజులు ఆలస్యంగా వాట్సాప్ సేవల్ని ప్రారంభిస్తున్నట్టు లోకేష్‌ చెప్పారు.మొదటి విడతలో 161 సేవలు, రెండో విడతలో 360రకాల సేవల్ని వాట్సాప్‌లోనే అందిస్తామని చెప్పారు. మొరాయిస్తున్న మన మిత్ర విజయవాడ, ఫిబ్రవరి4 బటన్‌ నొక్కితే పౌర సేవలు అందిస్తానని యువగళం పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చానని దానిని నెరవేర్చేందుకు వాట్సాప్‌లోనే పౌర సేవల్ని అందించేందుకు మెటాతో వాట్సాప్‌…

Read More

Andhra Pradesh:బాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం. వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి

During Babu's regime, Rayalaseema was treated unfairly every time. YSRCP State General Secretary Srikanth Reddy

Andhra Pradesh:బాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం. వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి:ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని    వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట  శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. సోమవారం రాయచోటి వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా  సమావేశంలో  వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర నాధ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష లతో కలసి శ్రీకాంత్ రెడ్డి  మాట్లాడారు .సాగునీటి ప్రాజెక్ట్‌ ల నుంచి విద్యాసంస్థల ఏర్పాటు వరకు చంద్రబాబు ఏనాడు ఈ ప్రాంత అభివృద్దిపైన చిత్తశుద్దితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. బాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం. వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి రాయచోటి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే…

Read More

లావణ్య త్రిపాఠి కొత్త సినిమా ముచ్చట్లు: Lavanya Tripathi new movie

lavanya-Sati Lilavati movie

లావణ్య త్రిపాఠి కొత్త సినిమా ముచ్చట్లు: Lavanya Tripathi new movie:రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు హీరోయిన్ లావణ్యా త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొత్త సినిమా సోమవారం నాడు ప్రారంభమైంది. వరుణ్ తేజ్‌తో పెళ్లి తరువాత లావణ్య త్రిపాఠి సినిమాలు కాస్త తగ్గించేసింది. తన పర్సనల్ లైఫ్‌కే టైం కేటాయించింది. ఇక ఇప్పుడు లావణ్య మళ్లీ సినిమాల మీద దృష్టి కేంద్రీకరించినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి తరువాత ఓకే చేసిన ప్రాజెక్ట్ సతీ లీలావతి. ఈ మూవీని నేడు లాంఛనంగా ప్రారంభించారు. లావణ్య త్రిపాఠి కొత్త సినిమా  రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు హీరోయిన్ లావణ్యా త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న కొత్త సినిమా…

Read More