Suryapet:సూర్యాపేటలో పంటలు ఎండిపోతున్నాయి.. మంత్రి ఉత్తమ్ కు ఉసురు తగులుతుంది:సూర్యాపేట జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. సాగుకు నీళ్లివ్వక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుంది. తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలో తేవాలి . ప్రభుత్వానికి జల విధానం లేదా ? తెలంగాణ నీళ్లు మలపాలన్న సోయి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సూర్యాపేటలో పంటలు ఎండిపోతున్నాయి మంత్రి ఉత్తమ్ కు ఉసురు తగులుతుంది సూర్యాపేట సూర్యాపేట జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. సాగుకు నీళ్లివ్వక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుంది. తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలో తేవాలి . ప్రభుత్వానికి జల విధానం లేదా ? తెలంగాణ నీళ్లు మలపాలన్న సోయి…
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
Sangareddy:జాతీయ రహదారి విస్తరణ పనులుIగంటలకొద్ది ట్రాఫిక్ జాములు
Sangareddy:జాతీయ రహదారి విస్తరణ పనులుIగంటలకొద్ది ట్రాఫిక్ జాములు:సంగారెడ్డి జిల్లా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న ముంబయి నేషనల్ హైవే 165 నంబర్ రోడ్డును 30 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి విస్తరణ పనులు గంటలకొద్ది ట్రాఫిక్ జాములు సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న ముంబయి నేషనల్ హైవే 165 నంబర్ రోడ్డును 30 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రుద్రారంలో వంద ఫీట్ల నేషనల్ హైవే విస్తరణ కోసం కాంట్రాక్టర్లు లు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా పనులు చేపడుతున్నారు. పాత హైవే రోడ్డును తవ్వడం, ట్రాఫిక్ ను మళ్లించే చర్యలను అధికారులు చేపట్టకపోవడంతో వందలాది వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం సాయంత్రం…
Read MoreNew Delhi:ఢిల్లీలో మరోసారి భూకంపం
New Delhi:ఢిల్లీలో మరోసారి భూకంపం:దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 5.36 గంటల ప్రాంతంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో, గురుగ్రామ్, యూపీలోని నోయిడాలో పలుచోట్ల భూమి కంపించింది. ఢిల్లీలో మరోసారి భూకంపం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 5.36 గంటల ప్రాంతంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో, గురుగ్రామ్, యూపీలోని నోయిడాలో పలుచోట్ల భూమి కంపించింది. దాంతో ఢిల్లీ ప్రజలు నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచారు. భూకంపాన్ని గమనించిన ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి భయటకు పరుగులు తీశారని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4గా నమోదైనట్లు వెల్లడించారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం న్యూఢిల్లీ కేంద్రంగా 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.…
Read MoreBihar:బీహార్‌లో పెళ్లయిన కొద్ది క్షణాలకే వధువును చెంపదెబ్బ కొట్టిన పోలీసు: మహిళ ఫిర్యాదు, పోలీసు సస్పెండ్
Bihar:బీహార్‌లో పెళ్లయిన కొద్ది క్షణాలకే వధువును చెంపదెబ్బ కొట్టిన పోలీసు: మహిళ ఫిర్యాదు, పోలీసు సస్పెండ్ కొత్తగా పెళ్లయిన తన వధువును ఆలయం వద్ద చెంపదెబ్బ కొట్టిన వీడియో కనిపించడంతో బీహార్ పోలీసు సస్పెండ్ అయ్యాడు, దీంతో ఎస్పీ వేగంగా చర్యలు తీసుకున్నారు. బీహార్‌లోని నవాడాలో జరిగిన ఆందోళనకరమైన సంఘటనలో, స్థానిక ఆలయంలో వారి వివాహ వేడుక జరిగిన కొద్దిసేపటికే తన నూతన వధువుపై శారీరకంగా దాడి చేసిన ఒక పోలీసు వెంటనే సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నాడు. వీడియోలో చిక్కుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన, జంట వారి మెడలో దండలతో శాంతియుతంగా కూర్చున్నట్లు చూపిస్తుంది, గంభీరమైన సందర్భాన్ని సూచిస్తుంది, సన్నివేశం అకస్మాత్తుగా వేడిగా మారడానికి ముందు వరుడు వధువును దూకుడుతో కొట్టడం కనిపిస్తుంది. దాడిని ఆపేందుకు మరో మహిళ జోక్యం చేసుకుంది. దాడి తర్వాత, వధువు పోలీసుపై అధికారికంగా ఫిర్యాదు…
Read Moreమార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్:National Lok Adalat on 8th March
మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్:National Lok Adalat on 8th March:రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం మార్చి 8వ తేదీ 2025 న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్.. ఏలూరు,ఫిబ్రవరి,3:…
Read MoreVijayawada:మార్చిలో మెగా డీఎస్సీ
Vijayawada:మార్చిలో మెగా డీఎస్సీ: ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు… డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంతో తెలియక చేస్తున్న ఉద్యోగాలు మానేసి గత ఏడాది జులై నుంచి పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్థులకు టీడీపీ సర్కార్ అలెర్ట్ చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోపు పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తున్నారు. మార్చిలో మెగా డీఎస్సీ విజయవాడ, జనవరి 31 ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు… డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంతో తెలియక చేస్తున్న ఉద్యోగాలు మానేసి గత ఏడాది జులై నుంచి పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్థులకు టీడీపీ సర్కార్ అలెర్ట్ చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే వచ్చే విద్యా…
Read MoreVikarabad:పెట్రోల్ పంపులో కల్తీ డీజిల్ కలకం
పెట్రోల్ డీజిల్ బంక్ లలో కల్తీలకు పాల్పడుతుండటంతో తమ వాహనాలు చెడిపోతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్లో డీజిల్ లో కల్తీ జరిగిందని వినియోగదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ పంపులో కల్తీ డీజిల్ కలకం వికారాబాద్ పెట్రోల్ డీజిల్ బంక్ లలో కల్తీలకు పాల్పడుతుండటంతో తమ వాహనాలు చెడిపోతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్లో డీజిల్ లో కల్తీ జరిగిందని వినియోగదారులు ఆందోళనకు దిగారు. డీజిల్ లో కల్తీ జరిగింది అంటూ వినియోగదారులు పెట్రోల్ బంక్ సిబ్బందిని నిలదీశారు. పంపులో పని చేస్తున్న వ్యక్తులు ఒక్కో పంపులో ఒక్కో రకంగా డీజిల్ ఉంటుందని అన్నారు. మీకు కావాలంటే డెన్సిటీ చూపిస్తాం ,డిజిల్ లో…
Read MoreTelangana:శంషాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
శంషాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవంతంగా విదేశీ పర్యటన స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవంతంగా పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన అనుచరులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని రోజులుగా దావోస్ తదితర విదేశాలలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులను తెలంగాణ అభివృద్ధి కోసం సమకూర్చి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు కృషిచేసిన సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు…
Read MoreDil Raju:నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు.. హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.. Read:Vijayawada:కాక రేపుతున్న అమిత్ షా టూర్
Read MoreMahesh Kumar Goud:ఆస్ట్రేలియా పర్యటనలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
ఆస్ట్రేలియా పర్యటనలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సిడ్నీ టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బృందం ఆస్ట్రేలియా పర్యటనలో వుంది. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి నేతృత్వంలో పర్యటన కొనసాగుతోంది. విక్టోరియా రాష్ట్రం మెల్బోర్న్ నగరంలో ప్రభుత్వ అధికారుల ప్రతినిధి బృందంతో సమావేశమైంది. క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆ రాష్ట్ర అధికారులతో క్రీడలపై చర్చించింది. క్రీడలు, మౌళిక వసతులపై అధ్యయనం చేసేందుకు ఆస్ట్రేలియాలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది. బృందంలో కరాటే రాష్ట్ర అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు క్రీడలు జీతేందర్ రెడ్డి, స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి, స్పోర్ట్స్ ఎండీ సోనీ బాల, హాకీ ఫెడరేషన్ రాష్ట్ర ఛైర్మన్ మహ్మద్ ఫహీమ్ ఖురేషి, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ తదితరులున్నారు. Read:NTR:బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత ఎన్‌టీఆర్‌దే
Read More