Revanth team in South Korea | సౌత్ కొరియాలో రేవంత్ టీమ్ | Eeroju news

Revanth team in South Korea

సౌత్ కొరియాలో రేవంత్ టీమ్ హైదరాబాద్, ఆగస్టు 12 Revanth team in South Korea మెరికాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు దక్షిణకొరియాలో పెట్టుబడుల అన్వేషణలో పడ్డారు. అమెరికా పర్యటన విజయవంతమైందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దాదాపు 30వేల కోట్లకుపైగా పెట్టుబడులు తెలంగాణలో పెట్టేందుకు వివిధ సంస్థల ప్రతినిధులు అంగీకారం తెలిపారని అంటున్నారు. అమెరికా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో రేవంత్ విజయవంతమయ్యారని అంటున్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి కొరియన్ పర్యటన చాలా సానుకూలంగా ప్రారంభమైందని ట్వీట్ చేశారు. LG గ్రూప్‌లో భాగమైన LS కార్పొరేషన్‌తో చర్చలు ప్రారంభించామన్నారు. ఎల్‌ఎస్ గ్రూప్ ఛైర్మన్ మిస్టర్ కూ జా యున్ ప్రతినిధుల బృందంతో సమావేశమైనట్టు వెల్లడించారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ కేబుల్స్, గ్యాస్, ఎనర్జీ, బ్యాటరీల తయారీ పెట్టుబడులు సహా వివిధ అంశాలపై మాట్లాడుకున్నట్టు తెలిపారు.…

Read More

TDP will come to power in Telangana soon | త్వరలోనే తెలంగాణలోనూ అధికారంలోకి టీడీపీ | Eeroju news

TDP will come to power in Telangana soon

త్వరలోనే తెలంగాణలోనూ అధికారంలోకి టీడీపీ చంద్రబాబు హైదరాబాద్ TDP will come to power in Telangana soon భవిష్యత్తులో తెలంగాణలో కూడా  టీడీపీనే అధికారంలోకి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీటీడీపీ ముఖ్యనాయకుల సమావేశంలో అయనమాట్లాడారు. ప్రతి నెల రెండవ శనివారం..ఆదివారం తెలంగాణకు చంద్రబాబు రానున్నారు.  పార్టీ నిర్మాణం పైనే దృష్టి త్వరలో గ్రామస్తాయినుండి పార్టీ నిర్మాణం వుంటుంది. 15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. యువకులకు,బీసీలకు పెద్దపీట.. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ తరువాతనే టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.   CM Chandrababu | సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు | Eeroju news

Read More

Gifts in lieu of Bathukamma sarees | బతుకమ్మ చీరల స్థానంలో బహుమతులు | Eeroj

Gifts in lieu of Bathukamma sarees

బతుకమ్మ చీరల స్థానంలో బహుమతులు కరీంనగర్, ఆగస్టు 12  (న్యూస్ పల్స్) Gifts in lieu of Bathukamma sarees తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగలు బతుకమ్మ, దసరా, బోనాలు. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే పండుగలు ఇవీ. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఈ పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ కూడా కీలక పాత్ర పోషించింది. కేసీఆర్‌ తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జాగృతి పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తం చేసింది. తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మలు ఆడుతూ ఆందోళనలు చేసిన సందర్బాలు ఉన్నాయి. బోనాలు ఎత్తిన రోజులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ తెలంగాణ వచ్చాక బతుకమ్మ, దసరా, బోనాల…

Read More

CM Revanth Reddy met representatives of American Apple | అమెరికా యాపిల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. | Eeroju news

CM Revanth Reddy met representatives of American Apple

అమెరికా యాపిల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. హైదరాబాద్ CM Revanth Reddy met representatives of American Apple అమెరికా కాలిఫోర్నియా లోని కుపెర్టినోలోని ఆపిల్ కార్పొరేట్ ప్రధాన కార్యాల యమైన ఆపిల్ పార్క్‌ను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ అనేక రంగాల్లో ప్రముఖ పెట్టుబ డులకు గమ్యస్థానంగా ఉందని హైదరాబాద్ మరియు తెలంగాణకు బలమైన పిచ్‌ని రూపొం దించడానికి అనువైన ప్రదేశమని అన్నారు. సీఎం. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులతో సహా తన అధికారుల బృందం, కొత్త ఎలక్ట్రానిక్స్ పార్క్, స్కిల్స్ యూని వర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫ్యూచర్ సిటీ, పబ్లిక్ పాలసీ మరి యు ఆపిల్‌ను చూసే అవకాశం కలిగిందన్నారు.  ఆపిల్…

Read More

Review meeting with Court Duty Officers and Court Licensing Officers | కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ మరియు కోర్టు లైసెన్ ఆఫీసర్స్ తో సమీక్షా సమావేశం | Eeroju news

కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్  మరియు కోర్టు లైసెన్ ఆఫీసర్స్  తో సమీక్షా సమావేశం

కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్  మరియు కోర్టు లైసెన్ ఆఫీసర్స్  తో సమీక్షా సమావేశం రామగుండం Review meeting with Court Duty Officers and Court Licensing Officers కోర్టు డ్యూటీ ఆఫీసర్ లు నేరస్థులు శిక్షల నుండి తప్పించుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించి నేరస్తులకు శిక్షలు పడుటకు కృషి చేయాలని రామగుండము పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐజి, అన్నారు. రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిదిలోని పోలీస్ స్టేషన్ లలో పనిచేస్తున్న కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ మరియు కోర్టు లైసెన్ ఆఫీసర్స్ తో  కమీషనరేట్ లో సిపి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ. కోర్టు కానిస్టేబుల్ కోర్టు కేలండర్ తయారు చేసుకోవాలని, నిందితులకు శిక్షలు పడేటట్లు సాక్షులను మోటివేషన్ చేయాలన్నారు. ప్రతీ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్…

Read More

Soon play schools will start in Anganwadis | త్వరలో అంగన్వాడీల్లో ప్లే స్కూల్స్ ప్రారంభం | Eeroju news

Soon play schools will start in Anganwadis

త్వరలో అంగన్వాడీల్లో ప్లే స్కూల్స్ ప్రారంభం మంత్రి  సీతక్క హైదరాబాద్ Soon play schools will start in Anganwadis తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 13 నుంచి మంత్రి సీతక్క జిల్లాల పర్యటన చేయనున్నారు.  ఉమ్మడి జిల్లాల వారీగా రోజుకో జిల్లాలో కలెక్టర్లు, తన శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించనున్నట్లు మీడియాతో ఇష్టాగోష్ఠిలో తెలిపారు.  సీఎం రేవంత్ విదేశీ పర్య టన నుంచి వచ్చాక అంగన్ వాడీల్లో ప్లే స్కూల్స్ను అధికారికంగా ప్రారంభిస్తా మన్నారు.  సీఎస్ఆర్ ఫండ్స్ను కార్పొ రేట్ సంస్థలు గ్రామాల్లో ఉప యోగించేందుకు సానుకూ లంగా ఉన్నాయన్నారు.   Minister Sitakka met with Union Minister Shivraj Chauhan | కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్ తో మంత్రి సీతక్క భేటీ | Eeroju news

Read More

Telangana Open School Admission Notification Released | తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల | Eeroju news

Telangana Open School Admission Notification Released

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల -పదవ తరగతి, ఇంటర్లో చేరేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 10 -విద్యార్థులు, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మంథని Telangana Open School Admission Notification Released తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణ ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్ మరియు ఇంటర్ చదవడానికి 2024-25 విద్యాసంవత్సరం కి గాను గురువారం  నుండి అడ్మిషన్స్ ప్రారంభం అయ్యాయని స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత, అసిస్టెంట్ కోఆర్డినేటర్ దొంతుల కుమార్ లు శుక్రవారం తెలిపారు. బడి మధ్యలో మానివేసిన వారికి మరియు 10వ తరగతి ఫెయిల్ ఐన 14 సంవత్సరాలు నిండిన వారికి పదవ తరగతి చదువుకునే అవకాశము ఉంటుంది. 15 సంవత్సరాలు నుండి పదవ తరగతి పూర్తి అయిన వారందరూ…

Read More

Discussions on Pawan’s comments | పవన్ కామెంట్స్ పై చర్చోపచర్చలు | Eeroju news

Discussions on Pawan's comments

పవన్ కామెంట్స్ పై చర్చోపచర్చలు హైదరాబాద్, ఆగస్టు 9, (న్యూస్ పల్స్) Discussions on Pawan’s comments సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో ముగినిపోయాడు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఒక నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులను అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. ఇప్పుడు ఆ అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందినవాడిగా అలాంటి పాత్రలు చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, అన్నారు. ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ హీరో అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశాడనే వాదన మొదలైంది. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్…

Read More

Umm… What a commotion that the bus didn’t stop | అమ్మో… బస్సు ఆపలేదని ఎంత హంగామానో… | Eeroju news

Umm... What a commotion that the bus didn't stop

అమ్మో… బస్సు ఆపలేదని ఎంత హంగామానో… హైదరాబాద్, ఆగస్టు 9, (న్యూస్ పల్స్) Umm… What a commotion that the bus didn’t stop చెయ్యెత్తినా ఆర్టీసీ బస్సును ఆపలేదని ఓ మహిళ నానాహంగామా చేసింది. ఫుటూగా మద్యం సేవించి, మత్తులో తూగుతూ ఖాళీ బీరు సీసాతో బస్సు అద్దం పగలగొట్టింది. తన వెంట తీసుకొచ్చిన పామును బస్సు కండక్టర్‌కి విసిరింది. ఈ షాకింగ్‌ హైదరాబాద్‌ విద్యానగర్‌లో ప్రధాన రహదారిపై  చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని నగరంలోని దమ్మాయిగూడకు చెందిన బేగం అలియాస్‌ ఫాతిమా బీబీ అలియాస్‌ అసీం (65) గురువారం సాయంత్రం విద్యానగర్‌ చౌరస్తాలో దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన 107 V/L నంబర్‌ బస్సును ఆపేందుకు చెయ్యెత్తింది. అదే సమయంలో బస్సు సికింద్రాబాద్‌ నుంచి ఎల్బీనగర్‌ వైపునకు వెళ్తోంది. విద్యానగర్‌ బస్టాఫ్‌ తర్వాత సిగ్నల్‌ ఫ్రీ…

Read More

Telangana | “స్వచ్ఛదనం- పచ్చదనం” కార్యక్రమంలో పాల్గోన్న పోచారం | Eeroju news

Telangana

“స్వచ్ఛదనం- పచ్చదనం” కార్యక్రమంలో పాల్గోన్న పోచారం కామారెడ్డి Telangana బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డులో గురువారం   నిర్వహించిన  “స్వచ్ఛదనం- పచ్చదనం” కార్యక్రమంలో మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్  కాసుల బాలరాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి,  కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ నాయకులు, ప్రజలు పాల్గోన్నారు.   Successfully clean green program | విజయవంతంగా స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం | Eeroju news

Read More