Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

చిన్న కోడూరులో మంత్రి పర్యటన

0

ఉప సర్పంచి కుటుంబ సభ్యులకు పరామర్శ

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన చిన్నకోడూర్ లో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించారు. గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఉప శ్రీకాంత్ తండ్రి తడకమడ్ల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు సోమవారం చిన్నకోడూర్ వచ్చారు. శ్రీకాంత్ నివాసానికి వెళ్లారు.శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబీకులను మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. మంత్రి వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు వెల్లేటి రాధాకృష్ణశర్మ , కాముని శ్రీనివాస్ మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie