Sasirekha Lyrical | Mana Shankara Varaprasad Garu | Chiranjeevi, Nayanthara | Bheems | Anil Ravipudi Lyrics – Bheems Ceciroleo,Madhupriya table{ border-spacing: 0px; border: solid 1px black; padding:10px; } tr,td{ border-spacing: 0px; border: solid 1px black; padding:10px; } Singer Bheems Ceciroleo,Madhupriya Composer Bheems Ceciroleo Music T-Series Telugu Song Writer Anantha Sriram Sasirekha Lyrical song …
Read MoreTag: Chiranjeevi
MoviePiracy : తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ వెనుక చేదు నిజం
పైరసీ ముఠాల వెనుక బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల హస్తం భవిష్యత్తులో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయబోమని హీరోల నిర్ణయం రిలీజ్‌కు ముందే సర్వర్ల నుంచి హెచ్‌డీ ప్రింట్ల చోరీ తెలుగు సినిమా పరిశ్రమను దశాబ్దాలుగా పీడిస్తున్న పైరసీ భూతం వెనుక ఉన్న అసలు సూత్రధారుల గురించి తెలిసి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తాము ప్రచారం చేస్తున్న బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులే పైరసీ ముఠాలకు నిధులు సమకూరుస్తున్నారనే చేదు నిజం వారిని కలచివేసింది. ఈ వాస్తవం వెల్లడి కావడంతో, భవిష్యత్తులో బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ఎలాంటి ప్రచార కార్యక్రమాలలోనూ పాల్గొనకూడదని టాలీవుడ్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. సైబర్ క్రైమ్ పోలీసులతో సినీ ప్రముఖుల సమావేశం ఇటీవల భారీ పైరసీ ముఠాలను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు, ఈ కేసు వివరాలను సినీ…
Read MoreRamGopalVarma : మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ఒకే సినిమాలో నటించాలి: రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్
చిరంజీవి, పవన్ కలిసి మల్టీ స్టారర్ తీయాలన్న వర్మ ఆ సినిమా ఈ శతాబ్దపు మెగా పవర్ సినిమా అవుతుందని వ్యాఖ్య మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్న వర్మ పోస్ట్ రామ్ గోపాల్ వర్మ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలిసి ఒకే సినిమాలో నటించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ అన్నదమ్ముల కలయికలో సినిమా వస్తే, అది ఈ శతాబ్దానికే “మెగా పవర్ సినిమా” అవుతుందని X (గతంలో ట్విట్టర్) వేదికగా ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారి, మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విషయంలోకి వెళితే, చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసి సెప్టెంబర్ 22 నాటికి 47 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా…
Read MoreVarun Lavanya : వరుణ్ తేజ్-లావణ్యలకు ఆడబిడ్డ! మెగా కుటుంబంలో ఆనందం
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు: చిరంజీవి సంతోషం కొణిదెల కుటుంబంలోకి కొత్త సభ్యురాలు: వరుణ్-లావణ్యల ఇంటికి మహాలక్ష్మి ఆడబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య: హాస్పిటల్‌లో వరుణ్ తేజ్, చిరంజీవి మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రముఖ నటుడు వరుణ్ తేజ్, ఆయన సతీమణి, నటి లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ వార్త తెలియగానే మెగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన కొత్త చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ షూటింగ్ నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ వరుణ్ తేజ్, లావణ్యలను కలిసి తన అభినందనలు, ఆశీస్సులు అందజేశారు. కుటుంబంలోకి కొత్త సభ్యురాలి రాక పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం.…
Read MoreChiranjeevi : మన శంకర వరప్రసాద్ గారు’కి భారీ ఓటీటీ ఆఫర్.. ప్రైమ్ వీడియో ఖాతాలోకి!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ కొత్త చిత్రం చిత్రంలో కీలక పాత్రలో విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న షూటింగ్ చిరంజీవి, అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా గురించి సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతుండగానే, దీని ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ…
Read MorePawanKalyan : మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్ పుట్టినరోజు
PawanKalyan : మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్ పుట్టినరోజు:ఈరోజు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్ పుట్టినరోజు ఈరోజు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవన్తో కలిసి ఉన్న పాత ఫోటోను షేర్ చేస్తూ, హృదయపూర్వక సందేశం పంచుకున్నారు. “సినిమా రంగంలో…
Read MoreChiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు:నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి గోవాలో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ వేడుకలు ఎంతో ఘనంగా, సంతోషంగా జరుగుతున్నాయి. గోవాలో ఘనంగా చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్ నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి గోవాలో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ వేడుకలు ఎంతో ఘనంగా, సంతోషంగా జరుగుతున్నాయి. చిరంజీవికి అభిమానులు, సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా చిరు తనయుడు రామ్ చరణ్ తన తండ్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో రామ్ చరణ్ తన…
Read MoreWhy Is Chiranjeevi Avoiding Allu Arjun’s Name?
Why Is Chiranjeevi Avoiding Allu Arjun’s Name?
Read MoreMovie news:విశ్వంభర లో నటుడు ప్రవీణ్ కల నెరవేరింది
Movie news:విశ్వంభర లో నటుడు ప్రవీణ్ కల నెరవేరింది:తెలుగు సినిమా ఇండస్ట్రి లొ ఈ తరం నటులు, దర్శకులు, టెక్నిషియన్స్ లొ చాలా శాతం మంది అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అనటం లొ అతిశయెక్తి లేదు. దిల్ రాజు నిర్మించిన కొత్తబంగారులొకం చిత్రం నుండి కొత్త టాలెంట్ ఆర్టిస్ట్ గా ప్రవీణ్ తన నట జీవితాన్ని మెదలుపెట్టారు.. ఆ చిత్రం తరువాత చాలా చిత్రాల్లొ గొదారి స్లాంగ్ తొ కామెడి చేసి తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు. విశ్వంభర లో నటుడు ప్రవీణ్ కల నెరవేరింది తెలుగు సినిమా ఇండస్ట్రి లొ ఈ తరం నటులు, దర్శకులు, టెక్నిషియన్స్ లొ చాలా శాతం మంది అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అనటం లొ అతిశయెక్తి లేదు. దిల్ రాజు నిర్మించిన కొత్తబంగారులొకం చిత్రం నుండి కొత్త టాలెంట్…
Read MoreDirector V.V. Vinayak on Megastar Chiranjeevi’s ‘Vishwambhara’ sets | మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్
మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’ సెట్స్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ Director V.V. Vinayak on Megastar Chiranjeevi’s ‘Vishwambhara’ sets : మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘విశ్వంభర’తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి విశ్వంభర టీమ్ అన్నీ క్రాఫ్ట్స్ లో చాలా కేర్ తీసుకుంటుంది. ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో వేసిన మ్యాసీవ్ సెట్ లో షూట్ జరుగుతోంది. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ ‘విశ్వంభర’ సెట్స్ లోకి వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవిగారితో ఆయనకున్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకుంటూ కాసేపు మాట్లాడుకున్నారు. చిత్ర యూనిట్ కి, డైరెక్టర్ వశిష్ట…
Read More