AP : 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్‌లు

AP Government Appoints 2023 Batch IAS Officers to New Posts

AP : 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్‌లు:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 2023 బ్యాచ్‌కు చెందిన ఏడుగురు ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులను వివిధ జిల్లాల్లో సబ్-కలెక్టర్లుగా నియమించింది. వీరి రెండో దశ శిక్షణ పూర్తయిన తర్వాత ఈ నియామకాలు జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సబ్ కలెక్టర్ల నియామకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 2023 బ్యాచ్‌కు చెందిన ఏడుగురు ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులను వివిధ జిల్లాల్లో సబ్-కలెక్టర్లుగా నియమించింది. వీరి రెండో దశ శిక్షణ పూర్తయిన తర్వాత ఈ నియామకాలు జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడుగురు అధికారులు ఈ నెల 11న తమ విధుల్లో చేరాలని…

Read More

Siddipet:పెట్రోల్ పంపును ప్రారంభించిన కలెక్టర్, కమిషనర్

telangana-petrol-pump-inaugurated

Siddipet:పెట్రోల్ పంపును ప్రారంభించిన కలెక్టర్, కమిషనర్:తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిద్దిపేట లో నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి..పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ బుధవారం ప్రారంభించారు. పెట్రోల్ పంపును ప్రారంభించిన కలెక్టర్, కమిషనర్ సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిద్దిపేట లో నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి..పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఇరువులు మాట్లాడుతూ. తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిద్దిపేట పట్టణం పొన్నాల గ్రామ శివారు పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ఎదురుగా హనుమాన్ టెంపుల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్…

Read More