Guntur:భయపెడుతున్న జీబీఎస్

Guntur GGH with GBS

Guntur:భయపెడుతున్న జీబీఎస్:ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలు జీబీఎస్‌తో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. భయపెడుతున్న జీబీఎస్. గుంటూరు, ఫిబ్రవరి 18 ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలు జీబీఎస్‌తో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. మరో బాధితురాలు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు జీబీఎస్‌ లక్షణాలతో శ్రీకాకుళం జిల్లా గోదాయవలసకు చెందిన యువంత్ అనే బాలుడు.. విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆ గ్రామంలో మెడికల్ క్యాంప్‌ ఏర్పాటు చేసి..అనుమానితులకు…

Read More

Andhra Pradesh:హామీల అమలు కోసం క్యాలెండర్

TDP alliance is ready to implement the promises

Andhra Pradesh:హామీల అమలు కోసం క్యాలెండర్:ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. వరసగా హామీలను అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి ఇక సూపర్ సిక్స్ హామీల అమలు నెలకొకటి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. హామీల అమలు కోసం క్యాలెండర్ విజయవాడ, ఫిబ్రవరి 18 ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. వరసగా హామీలను అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి ఇక సూపర్ సిక్స్ హామీల అమలు నెలకొకటి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి పెరిగింది. కేవలం రాజధాని నిర్మాణాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని,…

Read More

Vijayawada:టీడీపీ టార్గెట్ లో మరో ఇద్దరు వైసీపీ నేతలు

Two more YCP leaders in TDP target

Vijayawada:టీడీపీ టార్గెట్ లో మరో ఇద్దరు వైసీపీ నేతలు:కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఎనిమిది నెలల తర్వాత వైసీపీ కీలక నేతల అరెస్ట్ లు ప్రారంభమయ్యాయి. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఒక మర్డర్ కేసులో జైలుకు పంపారు. అదే సమయంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సయితం నెల్లూరు జైలు లో కొద్ది రోజులు ఉండి తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. టీడీపీ టార్గెట్ లో మరో ఇద్దరు వైసీపీ నేతలు విజయవాడ, ఫిబ్రవరి 18 కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఎనిమిది నెలల తర్వాత వైసీపీ కీలక నేతల అరెస్ట్ లు ప్రారంభమయ్యాయి. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఒక మర్డర్ కేసులో జైలుకు పంపారు. అదే సమయంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సయితం నెల్లూరు…

Read More

Andhra Pradesh:బలప్రదర్శనకు జనసేన

Janasena's birth ceremony will be held in Pithapuram

Andhra Pradesh:బలప్రదర్శనకు జనసేన:జనసేన ఆవిర్భావ వేడుకలు పిఠాపురంలో జరగనున్నాయి. మార్చి 14న పెద్ద ఎత్తున ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్దమవుతున్నారు. ఈ సంధర్భంగా నిర్వహించే బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా జనసేన అధినాయకత్వం ప్రణాళిక రూపొందించింది. బలప్రదర్శనకు జనసేన. కాకినాడ, ఫిబ్రవరి 18 జనసేన ఆవిర్భావ వేడుకలు పిఠాపురంలో జరగనున్నాయి. మార్చి 14న పెద్ద ఎత్తున ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్దమవుతున్నారు. ఈ సంధర్భంగా నిర్వహించే బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా జనసేన అధినాయకత్వం ప్రణాళిక రూపొందించింది. ఎన్నికల్లో విజయం తర్వాత నిర్వహించనున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంతకు ఈ సభ బలనిరూపణ కోసమా? వాస్తవంగా ఆవిర్భావ సభనే అంటూ రాజకీయ విశ్లేషకులు పెద్ద…

Read More

Sangareddy:జాతీయ రహదారి విస్తరణ పనులుIగంటలకొద్ది ట్రాఫిక్ జాములు

National highway widening works Traffic jams for hours

Sangareddy:జాతీయ రహదారి విస్తరణ పనులుIగంటలకొద్ది ట్రాఫిక్ జాములు:సంగారెడ్డి జిల్లా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న ముంబయి నేషనల్ హైవే 165 నంబర్ రోడ్డును 30 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి విస్తరణ పనులు గంటలకొద్ది ట్రాఫిక్ జాములు సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న ముంబయి నేషనల్ హైవే 165 నంబర్ రోడ్డును 30 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రుద్రారంలో వంద ఫీట్ల నేషనల్ హైవే విస్తరణ కోసం కాంట్రాక్టర్లు లు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా పనులు చేపడుతున్నారు. పాత హైవే రోడ్డును తవ్వడం, ట్రాఫిక్ ను మళ్లించే చర్యలను అధికారులు చేపట్టకపోవడంతో వందలాది వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం సాయంత్రం…

Read More

Hyderabad:తెరపైకి ఫాల్కన్ స్కామ

Scammers have launched a massive fraud under the name of Falcon Invoice Discounting.

Hyderabad:తెరపైకి ఫాల్కన్ స్కామ:నగరంలో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది. ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. అమాయకులకు అధిక లాభాలు ఆశ చూపి ఏకంగా రూ.850 కోట్లు కొట్టేశారు. తెరపైకి ఫాల్కన్ స్కామ హైదరాబాద్, ఫిబ్రవరి 17 నగరంలో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది. ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. అమాయకులకు అధిక లాభాలు ఆశ చూపి ఏకంగా రూ.850 కోట్లు కొట్టేశారు. తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని అమాయకులను కేటుగాళ్లు నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ బురిడీ కొట్టించారు. మెుబైల్ అప్లికేషన్ ప్రారంభించి వసూళ్లకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్పేరుతో 2021లో కొంతమంది కంపెనీ పెట్టారు. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫోంజి…

Read More

What is Meaning of I in Iphone | ఐఫోన్‌లో i అంటే ఏంటో తెలుసా..?

What is Meaning of I in Iphone

What is Meaning of I in Iphone | ఐఫోన్‌లో i అంటే ఏంటో తెలుసా..? Read more:Baby Producer SKN Sensational Comments On Telugu Heroines | ఇకపై తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్ చేయం..

Read More

Baby Producer SKN Sensational Comments On Telugu Heroines | ఇకపై తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్ చేయం..

Baby Producer SKN Sensational Comments On Telugu Heroines

Baby Producer SKN Sensational Comments On Telugu Heroines | ఇకపై తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్ చేయం..

Read More

Acctress Madhavi Latha Filed Case Against JC Prabhakar Reddy | రంగంలోకి తెలంగాణ పోలీసులు?

Acctress Madhavi Latha Filed Case Against JC Prabhakar Reddy

Acctress Madhavi Latha Filed Case Against JC Prabhakar Reddy | రంగంలోకి తెలంగాణ పోలీసులు? Read more:JOY OF LOVING Writer JOY SAGAR Podcast

Read More