Discussions on Pawan’s comments | పవన్ కామెంట్స్ పై చర్చోపచర్చలు | Eeroju news

Discussions on Pawan's comments

పవన్ కామెంట్స్ పై చర్చోపచర్చలు హైదరాబాద్, ఆగస్టు 9, (న్యూస్ పల్స్) Discussions on Pawan’s comments సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో ముగినిపోయాడు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఒక నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులను అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. ఇప్పుడు ఆ అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందినవాడిగా అలాంటి పాత్రలు చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, అన్నారు. ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ హీరో అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశాడనే వాదన మొదలైంది. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్…

Read More

Umm… What a commotion that the bus didn’t stop | అమ్మో… బస్సు ఆపలేదని ఎంత హంగామానో… | Eeroju news

Umm... What a commotion that the bus didn't stop

అమ్మో… బస్సు ఆపలేదని ఎంత హంగామానో… హైదరాబాద్, ఆగస్టు 9, (న్యూస్ పల్స్) Umm… What a commotion that the bus didn’t stop చెయ్యెత్తినా ఆర్టీసీ బస్సును ఆపలేదని ఓ మహిళ నానాహంగామా చేసింది. ఫుటూగా మద్యం సేవించి, మత్తులో తూగుతూ ఖాళీ బీరు సీసాతో బస్సు అద్దం పగలగొట్టింది. తన వెంట తీసుకొచ్చిన పామును బస్సు కండక్టర్‌కి విసిరింది. ఈ షాకింగ్‌ హైదరాబాద్‌ విద్యానగర్‌లో ప్రధాన రహదారిపై  చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని నగరంలోని దమ్మాయిగూడకు చెందిన బేగం అలియాస్‌ ఫాతిమా బీబీ అలియాస్‌ అసీం (65) గురువారం సాయంత్రం విద్యానగర్‌ చౌరస్తాలో దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన 107 V/L నంబర్‌ బస్సును ఆపేందుకు చెయ్యెత్తింది. అదే సమయంలో బస్సు సికింద్రాబాద్‌ నుంచి ఎల్బీనగర్‌ వైపునకు వెళ్తోంది. విద్యానగర్‌ బస్టాఫ్‌ తర్వాత సిగ్నల్‌ ఫ్రీ…

Read More

Heavy rising flood in Bejwada | బెజవాడలో భారీగా పెరుగుతున్న వరద | Eeroju news

Heavy rising flood in Bejwada

బెజవాడలో భారీగా పెరుగుతున్న వరద విజయవాడ, ఆగస్టు 9(న్యూస్ పల్స్) Heavy rising flood in Bejwada క్రిష్ణా నదిలోకి వరద ప్రవాహం భారీగా చేరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రవాహం పెరిగితే ఇబ్బందులు ఎదురయ్యే జిల్లాలైన ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేస్తున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కృష్ణానది మీద ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, స్నానాలకు…

Read More

Reservations in liquor policy itself | మద్యం పాలసీలోనే రిజర్వేషన్లు | Eeroju news

Reservations in liquor policy itself

మద్యం పాలసీలోనే రిజర్వేషన్లు విజయవాడ, ఆగస్టు 9  (న్యూస్ పల్స్) Reservations in liquor policy itself ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ పాలసీ మారబోతోంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీ అమల్లోకి తేవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పుడున్న విధానానికి పూర్తి స్థాయిలో మార్పు ఉండబోతోంది. ఇప్పుడు ప్రభుత్వమే దుకాణాలు అద్దెకు తీసుకుని సిబ్బందిని నియమించుకుని.. సొంతంగా అమ్మకాలు చేస్తోంది.ఈ క్రమంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా చంద్రబాబు కూడా సీఐడీ విచారణకు ఆదేశించారు. అందుకే పాలసీలో మార్పు ఖాయమయింది. అధికారులు ఇతర రాష్ట్రాల్లో విధానాలను పరిశీలిస్తున్నారు. అయితే కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు  మద్యం దుకాణాల కేటాయింపుల్లో కొన్ని సామాజిక తరగతులకు రిజర్వేషన్‌ కల్పించాలని చెప్పడంతో.. దుకాణాల వేలం పాట ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో కొన్ని సామాజిక తరగతులకు రిజర్వేషన్‌…

Read More

Elections of the Education Committee were peaceful | ప్రశాంతంగా జరిగిన విద్యా కమిటీ ఎన్నికలు | Eeroju news

Elections of the Education Committee were peaceful

ప్రశాంతంగా జరిగిన విద్యా కమిటీ ఎన్నికలు సి.బెళగల్ Elections of the Education Committee were peaceful సి.బెళగల్ మండలంలోని పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పాఠశాల ఎన్నికలు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కమిటీ మెంబర్లను పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ద్వారా ఎన్నుకోవడం జరిగింది. మండలంలోని కొన్ని గ్రామాలలో విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ పాఠశాల విద్యా ఎన్నికల్లో పోలకల్ హై స్కూల్ చైర్మన్గా టి.చిన్న రామయ్య, వైస్ చైర్మన్ గా బజారమ్మ, సి.బెలగల్ హై స్కూల్ చైర్మన్ గా ముందరింటి గోవిందు, వైస్ చైర్మన్ గా మహేశ్వరి, ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ గా తిమ్మప్ప, వైస్ చైర్మన్ సజీవమ్మా ,వైస్ చైర్మన్ గా  సజీవమ్మ,కంబదహాల్ చైర్మన్ గా చిన్న రాముడు…

Read More

Telangana | “స్వచ్ఛదనం- పచ్చదనం” కార్యక్రమంలో పాల్గోన్న పోచారం | Eeroju news

Telangana

“స్వచ్ఛదనం- పచ్చదనం” కార్యక్రమంలో పాల్గోన్న పోచారం కామారెడ్డి Telangana బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డులో గురువారం   నిర్వహించిన  “స్వచ్ఛదనం- పచ్చదనం” కార్యక్రమంలో మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్  కాసుల బాలరాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి,  కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ నాయకులు, ప్రజలు పాల్గోన్నారు.   Successfully clean green program | విజయవంతంగా స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం | Eeroju news

Read More

Dog Attacks | వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద | Eeroju news

Dog Attacks

వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద రోడ్లపై గుంపులు గుంపులుగా సంచారం వణికిపోతున్న చిన్నారులు, వృద్ధులు పత్తికొండ Dog Attacks పత్తికొండ పట్టణంలో గ్రామ సింహాలు యథేచ్ఛ గా స్వైర్యవిహారం చేస్తున్నాయి. పట్టణంలోని ఒక ప్రాంతం అని కాకుండా ఎక్కడ చూసినా దర్శనమిస్తూ స్థానికులను బెంబేలె త్తిస్తున్నాయి. ఇబ్బుడిముబ్బుడిగా పెరిగిపోతున్న వాటి సంతతిని చూసి వారు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు బయటకు రావాలంటే భయపతున్నారు. పత్తికొండ పట్టణం లో చికెన, మటన సెంటర్లు, హోటళ్ల సంఖ్య పెరిగి పుష్కళంగా ఆహారం దొరుకుతుండడంతో వీధి కుక్కల సంఖ్య కూడా ఇటీవల విపరీతంగా పెరిగింది. దాదాపు గొర్రెల మందల్లా అవి పట్టణం లోని అన్ని ప్రధాన రోడ్లలో కనిపిస్తున్నాయి. సాధారణంగా మను షులు చూస్తే దూరంగా పారిపోయే పరిస్థితి పోయి మనుషుల పైకి, వాహనాలపైకి అవి ఎగబడుతున్నాయి. దీంతో…

Read More

No strength to fight… No courage Vinesh Phogat | పోరాడే బలం లేదు… ధైర్యం లేదు | Eeroju news

No strength to fight... No courage Vinesh Phogat

పోరాడే  బలం లేదు… ధైర్యం లేదు లండన్,  ఆగస్టు 8 No strength to fight… No courage Vinesh Phogat   100 గ్రాముల అధిక బరువుతో ఒలింపిక్‌ పతకం కోల్పోయి తీవ్ర నిర్వేదంలో ఉన్న భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన ప్రకటన చేసింది. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. రిటైర్‌ మెంట్‌ ప్రకటన చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఇక పోరాడే బలం లేదంటూ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో వినేశ్‌ పోస్ట్‌ పెట్టింది. రెజ్లింగ్‌ తనపై గెలిచిందని… తాను ఓడిపోయానని ఈ పోస్ట్‌లో వినేశ్‌ పేర్కొంది. మీ కల, తన ధైర్యం రెండు విచ్చినమైయ్యాయని… ఇక తనకు పోరాడే బలం కుడా లేదని వినేశ్‌ ఆ పోస్ట్‌ల పేర్కొంది. ఈ ప్రకటనతో భారత రెజ్లింగ్‌లో ఓ…

Read More

Insurance in post offices | పోస్ట్ ఆఫీస్ ల్లో ఇన్సూరెన్స్ | Eeroju news

Insurance in post offices

పోస్ట్ ఆఫీస్ ల్లో ఇన్సూరెన్స్ కాకినాడ Insurance in post offices భారత తపాలా శాఖ కొత్త పంతులు తొక్కుతోంది. సెల్యూలర్ ఫోన్లు వచ్చిన తర్వాత పూర్తిగా పోస్ట్ ఆఫీస్ లను మర్చి పోయారు. ఇలాంటి నేపథ్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ పేరిట కొత్త కార్యక్రమానికి పోస్ట్ ఆఫీస్ ల్లో శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా 10 లక్షలు, 15 లక్షల బీమా ని కొత్తగా ప్రవేశపెట్టారు. గురువారం కాకినాడ ప్రధాన తబలా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది . తపాలా శాఖ  ఇన్స్పెక్టర్ సూరిబాబు, సీనియర్  మేనేజర్ రాజకుమార్, పోస్ట్ అసిస్టెంట్ రామారావు తదితరులు ప్రసంగించారు.   Politics around party offices | పార్టీ ఆఫీసుల చుట్టూ రాజకీయం | Eeroju news

Read More

Management committee elections in government schools | ప్రభుత్వ పాఠశాల్లో మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు | Eeroju news

Management committee elections in government schools

ప్రభుత్వ పాఠశాల్లో మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు కోనసీమ Management committee elections in government schools కోనసీమ  జిల్లాలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజకీయాలకు పార్టీలకు దూరంగా ఉండవలసిన ఎన్నికలు పార్టీల ప్రోత్బలంతో నిర్వహిస్తున్నారు. కోనసీమలో ఈరోజు జరుగుతున్న స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు లో రాజకీయం కనిపిస్తోంది. కోనసీమలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు సాగుతున్నాయి.   Modi India alliance as social media platform | సోషల్ మీడియా వేదికగా ఇండియా కూటమి | Eeroju news

Read More