What happened to Sajjala Ramakrishna Reddy where are you ? | కనిపించని సజ్జల… | Eeroju news

Sajjala Ramakrishna Reddy

కనిపించని సజ్జల… గుంటూరు, జూన్ 29, (న్యూస్ పల్స్) What happened to Sajjala Ramakrishna Reddy where are you ?  సజ్జల రామకృష్ణారెడ్డి ఏమయ్యారు? ఎక్కడున్నారు? గతంలో వైసీపీ పాలసీలపై పరిగెత్తి మరీ ప్రెస్‌మీట్లు పెట్టిన సజ్జల ఎందుకు కనిపించడం లేదు? ఏపీ రాజకీయాల్లో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొడాలి నాని, పేర్నినాని, రోజా, అమర్నాథ్, అంబటి రాంబాబు లాంటివారు గతంలో వైసీపీ తరుఫున ప్రెస్‌మీట్లు పెట్టేవారు. అయితే, వీరంతా కేవలం పవన్, చంద్రబాబు, లోకేష్ ను తిట్టడానికే పరిమితం అయ్యేవారు. పాలసీలపై మాట్లాడటానికి మాత్రం వీళ్లు దూరంగా ఉండేవారు. వీరంతా జగన్ కేబినెట్‌లో మంత్రులుగా చేసినప్పటికీ.. వారి శాఖలకు సంబంధించిన పాలసీ వ్యవహారాలపై మాత్రం సజ్జల రామకృష్ణరెడ్డి మాత్రమే మాట్లాడేవారు. పార్టీ, ప్రభుత్వ విధివిధానాలు ఆయనే చెప్పేవారు.కానీ.. అధికారం చేతులు మారిన తర్వాత…

Read More

Why is YCP like this? | వైసీపీ అలా ఎందుకు… | Eeroju news

Why is YCP like this?

 వైసీపీ అలా ఎందుకు… విజయవాడ, జూన్ 29, (న్యూస్ పల్స్) Why is YCP like this? లోక్‌సభ స్పీకర్ ఎన్నిక విషయంలో  వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు తమ మద్దదు  బీజేపీకే అని ప్రకటించడం దేశవ్యాప్త రాజకీయాల్లో కలకలానికి కారణం అయింది. ఎందుకంటే  ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నాయి. ఆ రెండు పార్టీలతో కలిసి వైసీపీని భారీ తేడాతో ఓడించాయి. అంతకు ముందు ఐదేళ్ల పాటు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి బేషరతు మద్దతు ఇచ్చారు. ఎలాంటి బిల్లు అయినా పార్లమెంట్ లో డిమాండ్లు పెట్టకుండా అడిగినా అడగకపోయినా సపోర్టు  చేశారు. అందుకే తమకు వ్యతిరేకంగా బీజేపీ వెళ్లదని అనుకున్నారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రధాని మోదీని కలిసి తాము ఎప్పటిలాగా మద్దతుగా ఉంటామని టీడీపీ, జనసేనతో కలవొద్దని కోరినట్లుగా ప్రచారం కూడా జరిగింది.…

Read More

Farmers are worried about the lack of irrigation water or crops | నీరు ఏదీ… నాట్లు ఎక్కడ… | Eeroju news

Farmers are worried about the lack of irrigation water or crops.

 నీరు ఏదీ… నాట్లు ఎక్కడ… కాకినాడ, జూన్ 29, (న్యూస్ పల్స్) Farmers are worried about the lack of irrigation water or crops రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి ముందే రాష్ట్రాలలోకి ప్రవేశించినప్పటికీ వర్షాలు సమృద్ధిగా పడటం లేదు. జూన్, జులై నెలలో కూడా ఇలాగే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫానులు వస్తే తప్ప భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవన్నది వాతావరణ శాఖ చెబుతున్న మాట. ఇది అన్నదాతలకు ఆందోళనకు కలిగించే విషయం. ప్రాజెక్టులకు నీరు వచ్చి చేరడం లేదు. సాగుచేద్దామంటే ధైర్యంచాలడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పడు తలెత్తాయని రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఆవేదన చెందుతున్నారునిజానికి ఏటా జూన్, జులై…

Read More

MP Eatala meeting with Union Minister Nitin Gadkari | కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో ఎంపి ఈటల భేటీ | Eeroju news

MP Eatala meeting with Union Minister Nitin Gadkari

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో ఎంపి ఈటల భేటీ డిల్లీ. MP Eatala meeting with Union Minister Nitin Gadkari నితిన్ గడ్కారీ కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం, తెలంగాణలో ఉన్న సమస్యలను  ఎంపీ ఈటల రాజేందర్ వివరించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ  కొంపల్లి ఫ్లై ఓవర్లు అండర్ పాస్,  నత్తనడక నడుస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, శామీర్ పేట రోడ్డు, ఎల్బీ  నగర్ అండర్ పాస్, హుజూరాబాద్ రోడ్డు సమస్యలపై చర్చించాము.  హైదరాబాద్ లో నిర్మించేవి అన్నీ అండర్ పాస్ లు కాకుండా ఫ్లై ఓవర్ లు నిర్మించాలని కోరాము.  హుజూరాబాద్ లో సింగాపూర్, రాంపూర్, రంగాపూర్, పెద్దపాపాయపల్లిలో రైతులకు ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరాం.  సమగ్రంగా మరో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు.…

Read More

New criminal justice laws from July 1 | జులై 1 నుంచే కొత్త నేర న్యాయ చట్టాలు | Eeroju news

New criminal justice laws from July 1

జులై 1 నుంచే కొత్త నేర న్యాయ చట్టాలు న్యూఢిల్లీ జూన్ 28 New criminal justice laws from July 1 సీఆర్పీసీ, ఐఈఏ చట్టాల స్థానంలో ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష అధినియమ్ 2023 పేరుతో మూడు చట్టాలు జులై 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్లు-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023లు 1860 నాటి భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ (CrPC) కోడ్ -1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్- 1872 స్థానాలను భర్తీ చేయనున్నాయి.వీటికి 2023లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఆమోదం తర్వాత చట్టాలుగా మారాయి. జాతీయ భద్రతకు ప్రమాదకరమైన టెర్రరిజం, కొట్టిచంపడం…

Read More

Chandragiri MLA Pulivarthi Nani in the service of Shri Padmavati Ammavari | శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని | Eeroju news

MLA Pulivarthi Nani

శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి Chandragiri MLA Pulivarthi Nani in the service of Shri Padmavati Ammavari శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని  కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం ఏర్పాట్లను డిప్యూటీ ఈవో గోవింద రాజన్  పర్యవేక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానీకి  ఘన స్వాగతం లభించింది. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న  పులివర్తి నానికి  అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజస్తంభానికి  మ్రొక్కులు తీర్చుకున్న అనంతరం మూల మూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి శేష వస్త్రాన్ని సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ రమేష్ ఆలయ సీనియర్…

Read More

Leaders of Shirivella mandal met Allagadda MLA | ఆళ్లగడ్డ ఎమ్మెల్యేను కలిసిన శిరివెళ్ళ మండల నాయకులు | Eeroju news

ఆళ్లగడ్డ ఎమ్మెల్యేను కలిసిన శిరివెళ్ళ మండల నాయకులు

ఆళ్లగడ్డ ఎమ్మెల్యేను కలిసిన శిరివెళ్ళ మండల నాయకులు – శిరివెళ్ల మండల అభివృద్ధికి కృషి చేయాలని వినతి Leaders of Shirivella mandal met Allagadda MLA శిరివెళ్ల ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియరెడ్డి, భూమా విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ లను  శిరివెళ్ల మండల నాయకులు బుధవారం కలిశారు. బొకే అందజేసి శుభాకంక్షలు తెలియజేశారు. కలిసిన వారిలో  శిరివెళ్ల మండల నాయకులు శ్రీకాంత్ రెడ్డి వీర రెడ్డి పల్లె టిడిపి నాయకులు కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులు తదితరులు ఉన్నారు. శిరివెళ్ల మండల, గ్రామ అభివృద్ధి పై చర్చించారు. అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే శిరివెళ్ల మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాసులు, అప్రి రెడ్డి, కృష్ణారెడ్డి టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.…

Read More

Minister Ponnam paid tribute to PV | పీవీకి నివాళుల్పించిన మంత్రి పొన్నం | Eeroju news

Minister Ponnam

పీవీకి నివాళుల్పించిన మంత్రి పొన్నం హుస్నాబాద్ Minister Ponnam paid tribute to PV హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో మాజీ ప్రధాని, భారత రత్నా పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు , కార్యకర్తలు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ముద్దు బిడ్డ , హుస్నాబాద్ నియోజకవర్గ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు. ఈదేశానికి ,ప్రపంచానికి ఎంతోపెరు తెచ్చిన వ్యక్తి. వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్న. వంగర లో జన్మించిన వ్యక్తి పీవీ నరసింహారావు. పీవీ నరసింహారావు  దేశ ప్రధానిగా భూ సంస్కరణలు , ఆర్థిక సంస్కరణలు తేవడం వల్ల ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది.. వారు చూపిన మార్గదర్శకంలో మేమంతా నడవాలని…

Read More

Minister Nara Lokesh welcomed the Governor of Telangana | తెలంగాణ గవర్నర్ కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ | Eeroju news

Minister Nara Lokesh welcomed the Governor of Telangana

తెలంగాణ గవర్నర్ కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ అమరావతి Minister Nara Lokesh welcomed the Governor of Telangana సీఎం చంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కి ఉండవల్లి నివాసం వద్ద మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్ని సత్కరించారు తన నియోజకవర్గం మంగళగిరి చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటున్నారు.   శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు | Chief Minister Chandrababu Naidu visited Sri Padmavati with his family | Eeroju news

Read More

Torrential rain in Delhi | ఢిల్లీలో కుండపోత వర్షం | Eeroju news

Torrential rain in Delhi

ఢిల్లీలో కుండపోత వర్షం న్యూఢిల్లీ Torrential rain in Delhi దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి నుంచి ఎడా తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో హస్తినలో పరిస్థి తులు ఆందోళనకరంగా మారాయి. ఎడతెరిపిలేని వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమైయాయి. పలు చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లో భారీ వర్షాలు నమోదు అయ్యాయి.  పలు ప్రాంతాల్లో కార్లు, బైకులు నీట మునిగాయి.     Pujas for Warangal rains | వరంగల్ వర్షాల కోసం పూజలు | Eeroju news

Read More