KTR :బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా వన్ రేసింగ్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణకు ఇప్పటికే మూడుసార్లు పిలిచారని, ఇంకో 30 సార్లు పిలిచినా వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు: కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, విచారణకు సిద్ధం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా వన్ రేసింగ్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణకు ఇప్పటికే మూడుసార్లు పిలిచారని, ఇంకో 30 సార్లు పిలిచినా వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్ళానని, ఇప్పుడు మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా…
Read More