పెద్దప్రేగు క్యాన్సర్ వ్యాప్తికి చక్కెర పానీయాలు కారణం అమెరికా పరిశోధకుల అధ్యయనంలో సంచలన విషయాల వెల్లడి గ్లూకోజ్-ఫ్రక్టోజ్ మిశ్రమంతో క్యాన్సర్ కణాల వేగవంతమైన వ్యాప్తి కొలొరెక్టల్ క్యాన్సర్ రోగులు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇటీవల అమెరికా పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో, మనం సాధారణంగా తాగే చక్కెర పానీయాలు, పండ్ల రసాలు (జ్యూసులు) పెద్దపేగు క్యాన్సర్ చివరి దశలో ఉన్నప్పుడు శరీరంలో మరింత వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నాయని తేలింది. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన ఎండీ ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. చక్కెర పానీయాలలో ఎక్కువగా ఉండే గ్లూకోజ్-ఫ్రక్టోజ్ మిశ్రమం క్యాన్సర్ కణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో లోతుగా అధ్యయనం చేశారు. కేవలం గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్ విడివిడిగా కాకుండా, ఈ రెండింటి…
Read MoreTag: #health
Technology : నీటి నాణ్యతలో కొత్త విప్లవం: 10 సెకన్లలో కాలుష్యాన్ని గుర్తించే సెన్సార్!
Technology : నీటి నాణ్యతలో కొత్త విప్లవం: 10 సెకన్లలో కాలుష్యాన్ని గుర్తించే సెన్సార్:ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువాహటి పరిశోధకులు నీటిలో కరిగిన అత్యంత ప్రమాదకరమైన కాలుష్య కారకాలను కేవలం పది సెకన్లలోనే గుర్తించే ఒక కొత్త సెన్సార్‌ను అభివృద్ధి చేశారు. క్యాన్సర్ కారకమైన పాదరసం (మెర్క్యురీ) మరియు యాంటీబయాటిక్స్ వంటి పదార్థాలను ఈ సెన్సార్ అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలదని పరిశోధకులు తెలిపారు. ఐఐటీ గువాహటి పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ: ప్రమాదకర కాలుష్య కారకాలను పసిగట్టే నానోసెన్సార్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువాహటి పరిశోధకులు నీటిలో కరిగిన అత్యంత ప్రమాదకరమైన కాలుష్య కారకాలను కేవలం పది సెకన్లలోనే గుర్తించే ఒక కొత్త సెన్సార్‌ను అభివృద్ధి చేశారు. క్యాన్సర్ కారకమైన పాదరసం (మెర్క్యురీ) మరియు యాంటీబయాటిక్స్ వంటి పదార్థాలను ఈ సెన్సార్ అత్యంత…
Read MoreHealth News : కీళ్లవాతం చికిత్సలో కొత్త ఆశ: జపాన్ పరిశోధకులు గుర్తించిన ‘రహస్య రోగనిరోధక కేంద్రాలు’
Health : కీళ్లవాతం చికిత్సలో కొత్త ఆశ: జపాన్ పరిశోధకులు గుర్తించిన ‘రహస్య రోగనిరోధక కేంద్రాలు:రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న లక్షలాది మందికి జపాన్ శాస్త్రవేత్తలు ఒక శుభవార్త అందించారు. ఈ వ్యాధికి చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల ఒక కీలకమైన ఆవిష్కరణ చేశారు. కీళ్లలో వాపు, నొప్పికి కారణమవుతున్న ‘రహస్య రోగనిరోధక కేంద్రాలను’ (ఇమ్యూన్ హబ్స్) వారు గుర్తించారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి విప్లవాత్మక చికిత్స: జపాన్ శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న లక్షలాది మందికి జపాన్ శాస్త్రవేత్తలు ఒక శుభవార్త అందించారు. ఈ వ్యాధికి చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల ఒక కీలకమైన ఆవిష్కరణ చేశారు. కీళ్లలో వాపు, నొప్పికి కారణమవుతున్న ‘రహస్య రోగనిరోధక కేంద్రాలను’ (ఇమ్యూన్ హబ్స్) వారు గుర్తించారు. ఈ కేంద్రాలపై నేరుగా దాడి చేయడం ద్వారా వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని…
Read MoreBalakrishna : అమరావతి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన
Balakrishna : అమరావతి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన:అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆసుపత్రిని తుళ్లూరు, అనంతవరం గ్రామాల మధ్య 21 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. ఈ భూమిని సీఆర్డీయే కేటాయించింది. అమరావతి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆసుపత్రిని తుళ్లూరు, అనంతవరం గ్రామాల మధ్య 21 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. ఈ భూమిని సీఆర్డీయే కేటాయించింది. రేపు ఉదయం 9.30 గంటలకు జరిగే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకానున్నారు. తొలి దశలో ఈ ఆసుపత్రి 300 పడకల సామర్థ్యంతో ప్రారంభమై, తర్వాత దానిని వెయ్యి పడకల వరకు విస్తరించాలని యోచిస్తున్నారు. వాస్తవానికి,…
Read MoreHeath News : అల్జీమర్స్‌కు చికిత్స దిశగా కీలక ముందడుగు: పెంపుడు పిల్లులే మార్గం
Heath News : అల్జీమర్స్‌కు చికిత్స దిశగా కీలక ముందడుగు: పెంపుడు పిల్లులే మార్గం:వృద్ధ పిల్లులలో కనిపించే మతిమరుపు లక్షణాలకు, మనుషులలోని అల్జీమర్స్ వ్యాధికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్లు కొత్త అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం అల్జీమర్స్ చికిత్స కోసం కీలకమైన ముందడుగు వేసేందుకు తోడ్పడుతుంది. పిల్లుల మెదడుతో అల్జీమర్స్ రహస్యాల ఛేదన వృద్ధ పిల్లులలో కనిపించే మతిమరుపు లక్షణాలకు, మనుషులలోని అల్జీమర్స్ వ్యాధికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్లు కొత్త అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం అల్జీమర్స్ చికిత్స కోసం కీలకమైన ముందడుగు వేసేందుకు తోడ్పడుతుంది. యూకేలోని యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ శాస్త్రవేత్తలు మంగళవారం ఈ పరిశోధన వివరాలను వెల్లడించారు. పిల్లులలో మతిమరుపును కలిగించే కారణాలను అర్థం చేసుకోవడం ద్వారా, మనుషులలోని అల్జీమర్స్ వ్యాధికి కొత్త చికిత్సలను కనుగొనడానికి పిల్లులు ఒక సహజమైన నమూనాగా…
Read MoreBaba Ramdev : యాంటీ ఏజింగ్ మందులపై బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు: షెఫాలీ జరీవాలా మృతితో చర్చ
Baba Ramdev : యాంటీ ఏజింగ్ మందులపై బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు: షెఫాలీ జరీవాలా మృతితో చర్చ:ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా అకాల మరణం తర్వాత యాంటీ ఏజింగ్ మందుల వాడకంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో యోగా గురువు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనిషి సహజ ఆయుష్షు వందేళ్లు కాదని, సరైన జీవనశైలిని పాటిస్తే 150 నుంచి 200 ఏళ్ల వరకు జీవించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. షెఫాలీ జరీవాలా మరణం, యాంటీ ఏజింగ్: బాబా రాందేవ్ ఏమన్నారు? ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా అకాల మరణం తర్వాత యాంటీ ఏజింగ్ మందుల వాడకంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో యోగా గురువు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనిషి సహజ ఆయుష్షు వందేళ్లు కాదని,…
Read MoreAmaravati : ఎయిమ్స్ లో రోబోటిక్ సర్జరీలు
Amaravati :ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్ ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ఎయిమ్స్‌లో ఉన్న విభాగాలతోపాటు తాజాగా గుండెకు సంబంధించి సర్జరీ విభాగాన్ని ప్రారంభించినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ అహంథెం సాంతా సింగ్ తెలిపారు. ఎయిమ్స్ లో రోబోటిక్ సర్జరీలు అమరావతి, మే 14 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్ ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ఎయిమ్స్‌లో ఉన్న విభాగాలతోపాటు తాజాగా గుండెకు సంబంధించి సర్జరీ విభాగాన్ని ప్రారంభించినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ అహంథెం సాంతా సింగ్ తెలిపారు. ఎయిమ్స్‌లో గుండెకు సంబంధించిన అన్ని పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలూ అందుబాటులోకి రాగా.. ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీని కూడా విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఎయిమ్స్‌లో రోబోటిక్ సర్జరీలను ప్రారంభించామన్నారు.ఎయిమ్స్‌లో నర్సింగ్ కళాశాల విద్యార్థులతో ప్రపంచ…
Read MoreAmalapuram:ఆత్రేయపురం పూతరేకులకు కల్తీ నెయ్యి
Amalapuram:ఆత్రేయపురం పూతరేకులకు కల్తీ నెయ్యి:స్వీట్లలో ఆత్రేయపురం పూతరేకులకున్న పేరు అంతా ఇంతా కాదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే మిఠాయి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే పూతరేకులంటే చాలా మందికి మక్కువ. దేశ విదేశాలకు కూగా ఎగుమతి అవుతోన్న ఆత్రేయపురం పూతరేకుల బ్రాండ్‌కు భౌగోళిక గుర్తింపు కూడా దక్కింది. అంతటి పేరున్న ఈ పూతరేకుల్లో కల్తీ రేకులు కూడా చేరుతున్నాయి. పూతరేకుల్లో కల్తీ అనేది కేవలం ఆరోపణలే కాదు. అధికారులు తనిఖీలు చేసి సేకరించిన శాంపిల్స్‌లో కీలకాంశాలు వెలుగు చూశాయి. ఆత్రేయపురం పూతరేకులకు కల్తీ నెయ్యి అమలాపురం, మార్చి 22 స్వీట్లలో ఆత్రేయపురం పూతరేకులకున్న పేరు అంతా ఇంతా కాదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే మిఠాయి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే పూతరేకులంటే చాలా మందికి మక్కువ.…
Read MoreLucknow:ప్రయాగ్ రాజ్ లో 600 టన్నుల వ్యర్ధాలు
Lucknow:ప్రయాగ్ రాజ్ లో 600 టన్నుల వ్యర్ధాలు:ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వేదికగా జరిగిన కుంభమేళాకు..దేశం నలుమూలల నుంచి భక్తుల తరలివచ్చారు. సాధారణ భక్తుల నుంచి వీవీఐపీల వరకూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి పులకించిపోయారు. 45రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో..66 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లోని నదీతీరంగా భారీగా వ్యర్థాలు పోగుబడ్డాయి. ప్రయాగ్ రాజ్ లో 600 టన్నుల వ్యర్ధాలు లక్నో, మార్చి 10 ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వేదికగా జరిగిన కుంభమేళాకు..దేశం నలుమూలల నుంచి భక్తుల తరలివచ్చారు. సాధారణ భక్తుల నుంచి వీవీఐపీల వరకూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి పులకించిపోయారు. 45రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో..66 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లోని నదీతీరంగా భారీగా వ్యర్థాలు పోగుబడ్డాయి. ఇప్పుడు వీటిని తొలగించే ప్రయత్నాలను ముమ్మరంగా చేపట్టింది..యోగి సర్కారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన…
Read MoreGinger | అల్లం తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు | Eeroju news
అల్లం తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు Ginger శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతుంది, మంటను తగ్గిస్తుంది. అల్లంలో కార్బోహైడ్రేట్లు (100 గ్రాములకు 18 గ్రాములు), ప్రోటీన్ (100 గ్రాములకు 2 గ్రాములు), విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉన్నాయి. ప్రతి ఇంట్లో అల్లం వాడతారు. అల్లంలో చాలా ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి. ఇది ఆహారంలో మసాలాగా మాత్రమే కాకుండా టీ, డికాక్షన్ మరియు ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. అల్లం వివిధ ఆరోగ్యకరమైన, ప్రయోజనకరమైన ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఇది శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి మరియు వాపును తగ్గిస్తుంది. అల్లంలో కార్బోహైడ్రేట్లు (100 గ్రాములకు 18 గ్రాములు), ప్రోటీన్ (100 గ్రాములకు 2 గ్రాములు), విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉన్నాయి. మీరు 14 రోజులు క్రమం తప్పకుండా…
Read More