Jana Sena :జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీకి కేటాయించిన మూడు శాఖలపై మాత్రం ఫోకస్ పెట్టారు. ఉప ముఖ్యమంత్రిగా మిగిలిన శాఖలను ఆయన ఇటీవల కాలంలో పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఏర్పాటయిన తొలినాళ్లలో హోంశాఖపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పుడు సంచలనమే అయ్యాయి. ఆ మూడు శాఖలపైనే జనసేన దృష్టి విజయవాడ, జూన్ 2, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీకి కేటాయించిన మూడు శాఖలపై మాత్రం ఫోకస్ పెట్టారు. ఉప ముఖ్యమంత్రిగా మిగిలిన శాఖలను ఆయన ఇటీవల కాలంలో పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఏర్పాటయిన తొలినాళ్లలో హోంశాఖపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పుడు సంచలనమే అయ్యాయి. హోంమంత్రికి చేతకాకుంటే తాను ఆ శాఖను తీసుకోవాల్సి వస్తుందని కూడా అని ఆయన ఒకరకంగా టీడీపీకి కేటాయించిన శాఖలపై కూడా కాస్త…
Read MoreTag: jana Sena chief Pawan Kalyan
Andhra Pradesh:మార్చిలో నాగబాబుకు పదవీ యోగం
ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ మార్చి నెలలో జరిగే అవకాశముంది. జనసేన పార్టీ నేత కొణిదల నాగబాబును తొలుత ఎమ్మెల్సీగా చేయనున్నారు. అనంతరం ఆయనను చంద్రబాబు తన కేబినెట్ లోకి తీసుకోనున్నారు. మార్చిలో నాగబాబుకు పదవీ యోగం..? విజయవాడ, జనవరి 17 ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ మార్చి నెలలో జరిగే అవకాశముంది. జనసేన పార్టీ నేత కొణిదల నాగబాబును తొలుత ఎమ్మెల్సీగా చేయనున్నారు. అనంతరం ఆయనను చంద్రబాబు తన కేబినెట్ లోకి తీసుకోనున్నారు. ఇది ఫిక్సయినట్లు ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. నాగబాబు మంత్రి వర్గంలో చోటు ఖాయమైంది కాబట్టి ఆయనకు ఇచ్చే పదవిపైనా అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఆయనకు టూరిజంతో పాటు సినిమాటోగ్రఫీ వంటి శాఖను అప్పగిస్తారని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. అయితే సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు అప్పగించేందుకు పవన్ కల్యాణ్…
Read MoreKakinada:కాపు సామాజిక వర్గంలో ఆందోళన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకముందు ఒకలా.. వచ్చిన తర్వాత మరొకలా కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లే నడుచుకుంటూ తన పార్టీని పణంగా పెడుతున్నారని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు. ఎన్నికలకు ముందు అయితే ఒక విధంగా పవన్ కల్యాణ్ ను ఆయన అభిమానులు, సామాజికవర్గం ఊహించుకుంది. కానీ ఇంతలా తగ్గుతారని మాత్రం పవన్ విషయంలో అంచనా వేయలేదు. కాపు సామాజిక వర్గంలో ఆందోళన కాకినాడ, జనవరి 2 జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకముందు ఒకలా.. వచ్చిన తర్వాత మరొకలా కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లే నడుచుకుంటూ తన పార్టీని పణంగా పెడుతున్నారని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు. ఎన్నికలకు ముందు అయితే ఒక విధంగా పవన్ కల్యాణ్ ను ఆయన అభిమానులు, సామాజికవర్గం ఊహించుకుంది. కానీ ఇంతలా తగ్గుతారని మాత్రం పవన్…
Read MorePawan Kalyan:ఆయన సూచనతో పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే ఆయన ఎంచుకున్న విషయాల్లో అతి ముఖ్యమైనది తనను సరైన రూట్ లో నడిపించే అధికారి కోసం. అందుకోసం చాలా అన్వేషణ జరిపారు. అనేక మంది అభిప్రాయాలను తీసుకున్నారు. సమాచారాన్ని సేకరించారు. చివరకు కేరళలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న కృష్ణతేజ్ ను తన ఓఎస్డీగా నియమించుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మరీ యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజను నియమించుకున్న తర్వాత తనకు అప్పగించిన ముఖ్యమైన శాఖలపై అధ్యయనం చేశారు. ఆయన సూచనతో పవన్.. కాకినాడ, డిసెంబర్ 31 జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే ఆయన ఎంచుకున్న విషయాల్లో అతి ముఖ్యమైనది తనను సరైన రూట్ లో నడిపించే అధికారి కోసం. అందుకోసం చాలా అన్వేషణ జరిపారు. అనేక మంది అభిప్రాయాలను తీసుకున్నారు.…
Read MoreVijayawada:ఎమ్మెల్సీ అయ్యాకే నాగబాబుకు మంత్రి పదవి
నాగబాబుకు నా సోదరుడిగా కేబినెట్లో అవకాశం ఇవ్వలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నాతో సమానంగా నాగబాబు పనిచేశారు. ఎమ్మెల్సీ అయ్యాకే నాగబాబుకు మంత్రి పదవి విజయవాడ నాగబాబుకు నా సోదరుడిగా కేబినెట్లో అవకాశం ఇవ్వలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నాతో సమానంగా నాగబాబు పనిచేశారు. నా సోదరుడు కాకపోయినా కాపు సామాజికవర్గం కాకపోయినా ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చేవాడిని. కందుల దుర్గేష్ది ఏ కులమో నాకు తెలియదు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత, నాతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకే అవకాశం ఇచ్చేవాడిని. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేవాళ్లను వారసత్వంగా చూడలేం. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు. ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్లోకి నాగబాబు కు మంత్రి అవుతారని పవన్ అన్నారు
Read MorePawan Kalyan:నేతలు.. కాదు కేడర్ పైనే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయంటున్నారు. ఆయన తన అంచనాలు ఎప్పుడూ తప్పవన్న అభిప్రాయంలో ఉన్నట్లుంది. అందుకే పార్టీ బలోపేతానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. నాయకుల మీద కాకుండా కేవలం జనం మీదనే ఆధారపడి పార్టీ విజయం సాధిస్తుందన్న బలమైన నమ్మకంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కార్యకర్తలతో కూడా పెద్దగా సమావేశం అవ్వడం లేదు. నేతలు.. కాదు కేడర్ పైనే కాకినాడ, డిసెంబర్ 28 జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయంటున్నారు. ఆయన తన అంచనాలు ఎప్పుడూ తప్పవన్న అభిప్రాయంలో ఉన్నట్లుంది. అందుకే పార్టీ బలోపేతానికి పెద్దగా చర్యలు తీసుకోవడం…
Read More