Karimnagar:సరస్వతి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

Massive arrangements for Saraswati Pushkaram

Karimnagar:తెలంగాణలోని భూపాల‌ప‌ల్లి జిల్లా కాళేశ్వ‌రం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని” స‌ర‌స్వ‌తీ న‌దీ పుష్క‌రాలకు ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.అత్యంత ప‌విత్ర‌మైన ఈ త్రివేణి సంగ‌మ స్నానానికి ల‌క్ష‌ల మంది భ‌క్తులు రాష్ట్రం నుంచే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా వ‌స్తార‌ని తెలిపారు. స‌ర‌స్వ‌తీ న‌ది పుష్కరాలు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారని, తెలంగాణ ఏర్పడిన వచ్చిన తొలి పుష్కరాలని అన్నారు. సరస్వతి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు కరీంనగర్, మే 8 తెలంగాణలోని భూపాల‌ప‌ల్లి జిల్లా కాళేశ్వ‌రం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని” స‌ర‌స్వ‌తీ న‌దీ పుష్క‌రాలకు ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.అత్యంత ప‌విత్ర‌మైన ఈ త్రివేణి సంగ‌మ స్నానానికి ల‌క్ష‌ల మంది భ‌క్తులు రాష్ట్రం నుంచే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా వ‌స్తార‌ని తెలిపారు. స‌ర‌స్వ‌తీ…

Read More