ప్రధాని మోదీ పర్యటనతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సెలవులు నేడు, రేపు పలు మండలాల్లోని పాఠశాలలకు సెలవు భద్రతా ఏర్పాట్ల కారణంగా ఎఫ్ఏ-2 పరీక్షలు కూడా వాయిదా సెలవులు: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో అక్టోబర్ 15, 16 (బుధ, గురువారం) తేదీల్లో పాఠశాలలకు అనూహ్యంగా రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఎక్కడ?: కర్నూలు అర్బన్, రూరల్, ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లోని అన్ని పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయి. పరీక్షల వాయిదా: ఈ తేదీల్లో జరగాల్సిన ఎఫ్ఏ-2 (FA-2) పరీక్షలను అక్టోబర్ 17, 18 తేదీలకు వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు: అక్టోబర్ 16న (ప్రధాని సభ జరిగే రోజు) ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9…
Read MoreTag: Nandyal
Pawan Kalyan : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు విరాళం
పవన్ కళ్యాణ్ సొంత గ్రామం దత్తత, అభివృద్ధికి రూ.50 లక్షల కేటాయింపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మండలంలో ఉన్న తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన నిధులను మంజూరు చేశారు. నిన్న నంద్యాల కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, డీఆర్‌ఓ రామునాయక్, పరిపాలనాధికారి రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహరావులులకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును పవన్ కళ్యాణ్ అందజేశారు. కొణిదెల గ్రామ అభివృద్ధికి ఈ నిధులను వినియోగించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. ఈ ఏడాది మార్చి నెలలో పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, గ్రామ సర్పంచ్ కొణిదెల గ్రామ పరిస్థితి గురించి వివరించారు. దీంతో ఆయన ఆ…
Read MoreMan Steals Rtc Bus | అత్తగారింటికి ఆర్టీసీ బస్సు వేసు కెళ్లిన అల్లుడు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! | Eeroju news
అత్తగారింటికి ఆర్టీసీ బస్సు వేసు కెళ్లిన అల్లుడు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! నంద్యాల Man Steals Rtc Bus నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం వైరల్ అయ్యింది. అత్తా రింటికి ఆర్టీసీ బస్సు వేసుకుని వెళ్లడంతో అందరూ అవాక్కయ్యా రు. వెంకటాపురానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఆత్మకూరు నుంచి తన అత్తగారి ఊరు ముచ్చు మర్రి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్నాడు. ఎంతసేపటికి బస్సు రాక పోవడంతో దుర్గయ్యకు విసుగొచ్చిం ది. ఎంతసేపు ఎదురు చూసినా బస్సు రాకపోవడంతో.. వెంటనే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఆర్టీసీ ప్రైవే ట్ బస్సు ఎక్కాడు.. ఆ బస్సును నడుపుకుంటూ అత్తగారి ఊరికి వెళ్లాడు.అయితే అక్కడితో దుర్గ య్య ఊరుకోలేదు. ఆత్మకూరు నుంచి ముచ్చుమర్రి బస్సులో వెళ్లి.. మళ్లీ బస్సును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో…
Read More