NarendraModi : ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డులు:ప్రధాని నరేంద్ర మోదీ అనేక రికార్డులను అధిగమించి కొత్త చరిత్రను సృష్టించారు. దేశానికి అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానుల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డులు ప్రధాని నరేంద్ర మోదీ అనేక రికార్డులను అధిగమించి కొత్త చరిత్రను సృష్టించారు. దేశానికి అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానుల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ రోజు (జూలై 25, 2025) 4,078 రోజులు పూర్తి చేసుకుని, దేశానికి అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా ఇందిరా గాంధీ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. ఇందిరా గాంధీ 1966 జనవరి 24 నుండి 1977 మార్చి 24 వరకు 4,077 రోజులు…
Read MoreTag: New Delhi
Rajiv Shukla : బీసీసీఐకి కొత్త అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా
Rajiv Shukla : త్వరలో బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ఆయన ఎవరో కాదు.. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా. ప్రస్తుత చీఫ్ రోజర్ బిన్నీ 2025 జూలైలో 70 ఏళ్లు నిండిన తర్వాత పదవి నుంచి వైదొలగుతారు.భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నాయకత్వ మార్పుకు సిద్ధమవుతోంది. బీసీసీఐకి కొత్త అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా ముంబై జూన్ 4 త్వరలో బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ఆయన ఎవరో కాదు.. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా. ప్రస్తుత చీఫ్ రోజర్ బిన్నీ 2025 జూలైలో 70 ఏళ్లు నిండిన తర్వాత పదవి నుంచి వైదొలగుతారు.భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నాయకత్వ మార్పుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా పేరు తెరపైకి వచ్చింది. అనుభవజ్ఞుడైన రాజకీయ వ్యూహకర్త, క్రికెట్…
Read MoreAyushman Scheme : ఆయుష్మాన్ స్కీంలో ఇంపార్ట్ టెంట్ అప్ డేట్
Ayushman Scheme :ఆదాయంతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో సీనియర్ సిటిజన్స్ చికిత్స పొందవచ్చు. అయితే 70 ఏళ్ళు పైబడిన ఈ కార్డు కోసం ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా 10 సులభమైన దశలలో ఎలా దరఖాస్తు చేసుకోవాలో అలాగే ఈ కేవైసీ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుష్మాన్ స్కీంలో ఇంపార్ట్ టెంట్ అప్ డేట్ హైదరాబాద్, మే 30 ఆదాయంతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో సీనియర్ సిటిజన్స్ చికిత్స పొందవచ్చు. అయితే 70 ఏళ్ళు పైబడిన ఈ కార్డు కోసం ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా 10 సులభమైన దశలలో ఎలా దరఖాస్తు చేసుకోవాలో అలాగే ఈ కేవైసీ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 70…
Read MoreNew Delhi : సౌత్ కు పెద్ద దిక్కుగా పవన్
New Delhi :ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. జాతీయస్థాయిలో సైతం పవన్ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారు. ఇదంతా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్ష గెలుపుతోనే సాధ్యమైంది. తాను గెలవడమే కాకుండా టిడిపి కూటమిని అధికారంలోకి తెచ్చారు పవన్. బిజెపిని టిడిపి తో జత కలిపారు. ఆ మూడు పార్టీల ఎంపీల బలంతో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. సౌత్ కు పెద్ద దిక్కుగా పవన్ న్యూఢిల్లీ, మే 27 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. జాతీయస్థాయిలో సైతం పవన్ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారు. ఇదంతా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్ష గెలుపుతోనే సాధ్యమైంది. తాను గెలవడమే కాకుండా టిడిపి కూటమిని అధికారంలోకి తెచ్చారు పవన్. బిజెపిని టిడిపి తో జత కలిపారు. ఆ మూడు…
Read MoreAP : నోరు తెరుస్తున్న సీనియర్లు.
AP :తెలుగుదేశం పార్టీలో అక్కడక్కడ అసంతృప్తులు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ ఎమ్మెల్యేలు నోరు తెరుస్తున్నారు. తమ మనసులో ఉన్న మాటను బయట పెడుతున్నారు. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నోరు తెరుస్తున్న సీనియర్లు. కాకినాడ, మే 23 తెలుగుదేశం పార్టీలో అక్కడక్కడ అసంతృప్తులు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ ఎమ్మెల్యేలు నోరు తెరుస్తున్నారు. తమ మనసులో ఉన్న మాటను బయట పెడుతున్నారు. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మినీ మహానాడులు నిర్వహించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఈ తరుణంలో తూర్పుగోదావరి జిల్లా టిడిపి మినీ…
Read MoreNew Delhi : అటెన్షన్ లో కేంద్రమంత్రులు
New Delhi :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తున్నారంటే కేంద్ర మంత్రుల్లో గుండె దడ మొదలవుతుంది. ఆయన ఫైళ్లు పట్టుకుని మరీ వచ్చి రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టుల కోసం వస్తారు. అందుకే చంద్రబాబు ఢిల్లీ టూర్ అంటే కేంద్ర మంత్రులు ఆయన ఏ ప్రతిపాదనలు తీసుకు వస్తారోనన్న ఉత్కంఠ వారిలో నెలకొంటుందట. అటెన్షన్ లో కేంద్రమంత్రులు న్యూఢిల్లీ, మే 23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తున్నారంటే కేంద్ర మంత్రుల్లో గుండె దడ మొదలవుతుంది. ఆయన ఫైళ్లు పట్టుకుని మరీ వచ్చి రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టుల కోసం వస్తారు. అందుకే చంద్రబాబు ఢిల్లీ టూర్ అంటే కేంద్ర మంత్రులు ఆయన ఏ ప్రతిపాదనలు తీసుకు వస్తారోనన్న ఉత్కంఠ వారిలో నెలకొంటుందట. ఏ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి ఇన్నిసార్లు వచ్చి తమ రాష్ట్రానికి…
Read MoreNew Delhi : భారత్ కు తలనొప్పగా మారిన త్రీ బ్రదర్స్
New Delhi :పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ మధ్య ఏర్పడిన “త్రీ బ్రదర్స్ అలయన్స్” భారతదేశానికి కొత్త భద్రతా ముప్పుగా ఆవిర్భవించింది. ఈ మూడు దేశాలు రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూ, కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తూ భారత్‌కు సవాల్‌గా నిలుస్తున్నాయి. ఈ కూటమి భారతదేశ భద్రతా వ్యవస్థను పరీక్షిస్తున్న నేపథ్యంలో, భారత్ ఇరాన్, ఆర్మేనియా, సైప్రస్, గ్రీస్ వంటి దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తోంది. భారత్ కు తలనొప్పగా మారిన త్రీ బ్రదర్స్ న్యూఢిల్లీ, మే 21 పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ మధ్య ఏర్పడిన “త్రీ బ్రదర్స్ అలయన్స్” భారతదేశానికి కొత్త భద్రతా ముప్పుగా ఆవిర్భవించింది. ఈ మూడు దేశాలు రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూ, కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తూ భారత్‌కు సవాల్‌గా…
Read MoreNew Delhi : తమిళనాడు జీడీపీ అంత లేదు.. పాకిస్తాన్ జీడీపీ
New Delhi :ఇవన్నీ కూడా దాయాది దేశానికి అచ్చంగా సరిపోతాయి. ఎందుకంటే అక్కడ రోడ్లు లేవు. జనాలకు సురక్షితమైన నీరు అందదు. మూడు పూటల భోజనం దొరకదు. ఇవన్నీ జరగాలంటే ఏదో ఒక దేశం అప్పు ఇవ్వాలి. నమ్మి అక్కడ పెట్టుబడి పెట్టాలి. అవన్నీ జరగాలంటే ముందు అక్కడ ఉగ్రవాదం లేకుండా పోవాలి. అక్కడ ఉగ్రవాదం పోయే పరిస్థితి లేదు. ఉగ్రవాదులు ఆదేశాన్ని విడిచి వెళ్లే అవకాశం లేదు. తమిళనాడు జీడీపీ అంత లేదు.. పాకిస్తాన్ జీడీపీ న్యూఢిల్లీ, మే 16 ఇవన్నీ కూడా దాయాది దేశానికి అచ్చంగా సరిపోతాయి. ఎందుకంటే అక్కడ రోడ్లు లేవు. జనాలకు సురక్షితమైన నీరు అందదు. మూడు పూటల భోజనం దొరకదు. ఇవన్నీ జరగాలంటే ఏదో ఒక దేశం అప్పు ఇవ్వాలి. నమ్మి అక్కడ పెట్టుబడి పెట్టాలి. అవన్నీ జరగాలంటే ముందు…
Read MoreCovid : హాంకాంగ్, సింగపూర్‌లో కోవిడ్ కేసులు
Covid :ఆసియా ఖండంలో కోవిడ్–19 మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్ వంటి జనసాంద్రత అధికంగా ఉన్న నగరాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వేడి వాతావరణం సానుకూలంగా ఉన్నప్పటికీ, వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దీనితో ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ కొత్త వేవ్‌తో ఆసుపత్రుల్లో చేరికలు, తీవ్రమైన కేసులు, కొన్ని ప్రాంతాల్లో మరణాలు కూడా నమోదవుతున్నాయి. Covid : హాంకాంగ్, సింగపూర్‌లో కోవిడ్ కేసులు న్యూఢిల్లీ, మే 16 ఆసియా ఖండంలో కోవిడ్–19 మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్ వంటి జనసాంద్రత అధికంగా ఉన్న నగరాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వేడి వాతావరణం సానుకూలంగా ఉన్నప్పటికీ, వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దీనితో ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ కొత్త వేవ్‌తో ఆసుపత్రుల్లో చేరికలు, తీవ్రమైన కేసులు, కొన్ని ప్రాంతాల్లో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అధిక ప్రమాదంలో…
Read MoreNew Delhi : ట్రెండింగ్ లో బాయ్ కాట్ టెర్కీ
New Delhi :టర్కీపై భారతీయులు రగిలిపోతున్నారు. పాకిస్తాన్ కు డ్రోన్లు వంటి ఆయుధాలు సరఫరా చేయడమే కాదు..భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు తెలుపుతోంది. దీంతో భారత్ టర్కీతో కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంది. టర్కీకి చెందిన న్యూస్ చానల్స్ ను నిషేధించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించుకుంది. ట్రెండింగ్ లో బాయ్ కాట్ టెర్కీ న్యూఢిల్లీ,మే 14 టర్కీపై భారతీయులు రగిలిపోతున్నారు. పాకిస్తాన్ కు డ్రోన్లు వంటి ఆయుధాలు సరఫరా చేయడమే కాదు..భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు తెలుపుతోంది. దీంతో భారత్ టర్కీతో కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంది. టర్కీకి చెందిన న్యూస్ చానల్స్ ను నిషేధించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించుకుంది. వాణిజ్యాన్ని కూడా తగ్గించుకోవాలని డిసైడయింది. వ్యాపారులు ఇప్పటికే టర్కీ దిగుమతులకు దూరంగా ఉంటున్నారు. 2024లో…
Read More