KTR : కేటీఆర్ బ్రిటన్ పర్యటన: ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరంలో కీలక ప్రసంగం:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జూన్ 20, 21 తేదీల్లో జరగనున్న ‘ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025’ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ్రిటన్ పర్యటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జూన్ 20, 21 తేదీల్లో జరగనున్న ‘ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025′ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు. భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే ప్రధాన అంశంపై ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సదస్సులో కేటీఆర్, తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి…
Read More