Adilabad:సిబ్బంది పోలీసు వ్యవస్థలో అందించబడిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నేరస్థులను పట్టుకోవాడానికి నిష్ణాతులు కావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. హైదరాబాద్ నుండి విచ్చేసిన సెంట్రల్ డిటెక్టివ్ ద్వారా ఆదిలాబాద్ లోని నూతన ఎస్ఐలు మరియు నూతన పోలీసు సిబ్బందికి నేరస్తులను సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కనుగొనడంలో రెండు రోజులపాటు శిక్షణను అందజేయడం జరిగిందని తెలిపారు. సిబ్బంది కేసుల దర్యాప్తులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి: ఎస్పీ అఖిల్ మహాజన్ సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా రెండు రోజుల శిక్షణ సైబర్ క్రైమ్స్ డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్, సి డి ఆర్ మరియు ఐపిడిఆర్ లపై పూర్తి శిక్షణ. సైబర్ నేరాలు, నేరస్తులను కనుగొనడంలో అధునాతన పరిజ్ఞానం వినియోగంపై సిబ్బందికి శిక్షణ. శిక్షణ లో పాల్గొన్న నూతన ఎస్ఐలు, పోలీసు సిబ్బంది. జిల్లా…
Read MoreTag: SP Akhil Mahajan
Don’t ruin your life by smoking marijuana District SP Akhil Mahajan | గంజాయి సేవించి జీవితం నాశనం చేసుకోవద్దు | Eeroju news
గంజాయి సేవించి జీవితం నాశనం చేసుకోవద్దు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాజన్న సిరిసిల్ల Don’t ruin your life by smoking marijuana District SP Akhil Mahajan గతంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి తల్లిదండ్రుల సంక్షేమంలో కౌన్సెలింగ్. యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలై వారి భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు అని ఒక మంచి ఉద్దేశంతో సిరిసిల్ల పట్టణం రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో గతంలో పలు సందర్భంల్లో గంజాయి సేవిస్తూ పట్టుబడి వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కావడం ద్వారా చాలావరకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు అనుకోకుండా నేరాలు చేసే…
Read More