KTR : కేటీఆర్ బ్రిటన్ పర్యటన: ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరంలో కీలక ప్రసంగం:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జూన్ 20, 21 తేదీల్లో జరగనున్న ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం 2025’ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ్రిటన్ పర్యటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జూన్ 20, 21 తేదీల్లో జరగనున్న ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం 2025′ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు. భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే ప్రధాన అంశంపై ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సదస్సులో కేటీఆర్, తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి…
Read MoreTag: Telangana Development
KTR : కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు: హామీల అమలుపై నిలదీత
KTR : కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు: హామీల అమలుపై నిలదీత:హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదవులపై ఉన్న ధ్యాస ప్రజల సమస్యల పరిష్కారంపై లేదని ఆయన దుయ్యబట్టారు. “ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే.. సచ్చిందాక సాకుతా అన్నాడట. కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఫైర్ హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదవులపై ఉన్న ధ్యాస ప్రజల సమస్యల పరిష్కారంపై లేదని ఆయన దుయ్యబట్టారు. “ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే.. సచ్చిందాక సాకుతా అన్నాడట.. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఉంది” అంటూ కేటీఆర్ X (ట్విట్టర్) వేదికగా వ్యంగ్యంగా విమర్శించారు. హామీల అమలుపై ప్రశ్నల వర్షం కాంగ్రెస్ ప్రభుత్వం…
Read More