Hyderabad:ప్రతిపక్ష పాత్ర పోషించే ఉద్దేశ్యం లేదా

Hyderabad-kcr-telangana

Hyderabad:ప్రతిపక్ష పాత్ర పోషించే ఉద్దేశ్యం లేదా:అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తానని పార్టీ వర్గాలతో చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అసెంబ్లీకి డుమ్మాకొట్టారు… రెండు సార్లు పవర్‌లో ఉన్నప్పుడు అసెంబ్లీలో విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన గులాబీ బాస్.. ఇప్పుడు ప్రతిపక్షనేత పాత్ర పోషించడానికి వెనకాడుతున్నారు .. గత బడ్జెట్ సమావేశాల్లో వ్యహరించినట్లు ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం రోజు హాజరు వేయించుకుని వెళ్లిపోయారు.. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రతిపక్ష పాత్ర పోషించే ఉద్దేశ్యం లేదా.. హైదరాబాద్, మార్చి 15 అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తానని పార్టీ వర్గాలతో చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అసెంబ్లీకి డుమ్మాకొట్టారు… రెండు సార్లు పవర్‌లో ఉన్నప్పుడు అసెంబ్లీలో విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన గులాబీ బాస్.. ఇప్పుడు ప్రతిపక్షనేత పాత్ర పోషించడానికి వెనకాడుతున్నారు ..…

Read More

Hyderabad:సన్నాఫ్ లీడర్స్.. రాజకీయాలు

Hyderabad

Hyderabad:సన్నాఫ్ లీడర్స్.. రాజకీయాలు:తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశాయి. పార్టీ అధినేతల మాట కన్నా వారి కుమారుల మాటే చెల్లుబాటు అయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నుంచి ముగ్గురిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అలాగే తెలంగాణలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలోనూ అదే జరిగిందంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ మాటనెగ్గిందని చెబుతున్నారు. సన్నాఫ్ లీడర్స్.. రాజకీయాలు హైదరాబాద్, మార్చి 15 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశాయి. పార్టీ అధినేతల మాట కన్నా వారి కుమారుల మాటే చెల్లుబాటు అయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నుంచి ముగ్గురిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అలాగే తెలంగాణలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలోనూ అదే జరిగిందంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్…

Read More

Hyderabad:సైకిల్‌ ఎంట్రీ.. మారనున్న గేర్

Telugu Desam Party in Telangana

Hyderabad:సైకిల్‌ ఎంట్రీ.. మారనున్న గేర్:తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ తిరిగి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమా ఆపార్టీలో మరింతగా వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ కు తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు కూడా ఊపందుకుంటున్నాయి. ఎందుకంటే ఏ రకంగా చూసినా అది కారు పార్టీకి లాభమేనని, సైకిల్ వస్తే కారు గేర్ మార్చడం ఖాయమన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. సైకిల్‌ ఎంట్రీ.. మారనున్న గేర్ హైదరాబాద్, మార్చి 14 తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ తిరిగి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమా ఆపార్టీలో మరింతగా వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ కు తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు…

Read More

Hyderabad:సర్కారీ స్కూళ్లలో ఏఐ

AI in government schools

Hyderabad:సర్కారీ స్కూళ్లలో ఏఐ:తెలంగాణ రాష్ర్టంలోని అన్ని జిల్లాలలో ఎంపిక చేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 15 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) ఏ.ఐ ను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ ఈ విషయమై జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. సర్కారీ స్కూళ్లలో ఏఐ హైదరాబాద్, మార్చి 14 తెలంగాణ రాష్ర్టంలోని అన్ని జిల్లాలలో ఎంపిక చేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 15 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) ఏ.ఐ ను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ ఈ విషయమై జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. పాఠ‌శాల‌ విద్యార్థుల‌ ప‌రిజ్ఞానం, నైపుణ్యం పెరిగేందుకు చేస్తున్న…

Read More

Hyderabad:సౌత్ తో జతకడుతున్న రేవంత్

Revanth is teaming up with South

Hyderabad:సౌత్ తో జతకడుతున్న రేవంత్:దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు 22వ తేదీన చెన్నైలో స్టాలిన్ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి హాజరు కావాలని కేటీఆర్ నిర్ణయించారు. డీఎంకే పార్టీకి చెందిన వారు కేటీఆర్ ను కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ .. స్టాలిన్ కు సంస్కారం ఉంది. ఆహ్వానించారని తాము హాజరవుతామన్నారు. తెలంగాణలో ఇంత వరకూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. సౌత్ తో జతకడుతున్న రేవంత్ హైదరాబాద్, మార్చి 14 దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు 22వ తేదీన చెన్నైలో స్టాలిన్ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి హాజరు కావాలని కేటీఆర్ నిర్ణయించారు. డీఎంకే పార్టీకి చెందిన వారు కేటీఆర్ ను కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ .. స్టాలిన్ కు సంస్కారం ఉంది.…

Read More

Hyderabad:ఇంకా కోలుకోని శ్రీ తేజ

sritej-health-condition

Hyderabad:ఇంకా కోలుకోని శ్రీ తేజ:ఒక్కోసారి రికార్డ్ బ్రేకింగ్ హిట్ వచ్చినా కూడా ఎంజాయ్ చేసే అదృ‌ష్టం కూడా ఉండాలి..! ఈ విషయంలో అల్లు అర్జున్ మోస్ట్ అన్ లక్కీ. మొన్నొచ్చిన పుష్ప 2 సినిమా దేశమంతా దున్నేసినా.. 1800 కోట్లు వసూలు చేసినా.. మనస్పూర్తిగా ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయాడు అల్లు వారబ్బాయి. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా కోలుకోని శ్రీ తేజ హైదరాబాద్, మార్చి 14 ఒక్కోసారి రికార్డ్ బ్రేకింగ్ హిట్ వచ్చినా కూడా ఎంజాయ్ చేసే అదృ‌ష్టం కూడా ఉండాలి..! ఈ విషయంలో అల్లు అర్జున్ మోస్ట్ అన్ లక్కీ. మొన్నొచ్చిన పుష్ప 2 సినిమా దేశమంతా దున్నేసినా.. 1800 కోట్లు వసూలు చేసినా.. మనస్పూర్తిగా ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయాడు అల్లు వారబ్బాయి. దీనికి కారణం ప్రత్యేకంగా…

Read More

Telangana: ఘనంగా జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

sports news

Telangana: ఘనంగా జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి:నల్గొండ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్  ముఖ్యఅతిదిగా హాజరయ్యారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కలిసి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ శాఖలోని విభాగాల వారీగా చేసిన అద్భుతమైన పెరేడ్ ను తిలకించారు.అనంతరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఫ్లాగ్ ను  ఆవిష్కరించారు. ఘనంగా జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి నల్గొండ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025…

Read More

Hyderabad:రేవంత్ ను కలిసిన డిఎంకే బృందం

revanth reddy

Hyderabad:రేవంత్ ను కలిసిన డిఎంకే బృందం:నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు  ఉద్దేశించిన సమావేశానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్ ఆహ్వానించారు. రేవంత్ ను కలిసిన డిఎంకే బృందం నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు  ఉద్దేశించిన సమావేశానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్ ఆహ్వానించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ని  తమిళనాడు మంత్రి టి.కె.నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధి బృందం కలిసింది. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టం చర్చించేందుకు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్  ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేసారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం కేటీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

Read More

Hyderabad:రాములమ్మ ఎంట్రీతో ఇబ్బంది తప్పదా

MLCs in Telangana Congress

Hyderabad:రాములమ్మ ఎంట్రీతో ఇబ్బంది తప్పదా:తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీల ఎంపిక కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా పరిస్థితి మారిందట. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికలో అధిష్టానం ఒకటి తలిస్తే..జరుగుతున్నది మాత్రం మరొకటి అన్నట్లుగా ఉందట. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాస్త బలహీనంగా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేసేందుకు విజయశాంతికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందట కాంగ్రెస్ పార్టీ.గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో బీఆర్ఎస్‌కు ఏడు స్థానాలు వచ్చాయి. రాములమ్మ ఎంట్రీతో ఇబ్బంది తప్పదా.. మెదక్, మార్చి 13 తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీల ఎంపిక కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా పరిస్థితి మారిందట. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికలో అధిష్టానం ఒకటి తలిస్తే..జరుగుతున్నది మాత్రం మరొకటి అన్నట్లుగా ఉందట. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాస్త బలహీనంగా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేసేందుకు…

Read More

Siddipet:పెట్రోల్ పంపును ప్రారంభించిన కలెక్టర్, కమిషనర్

telangana-petrol-pump-inaugurated

Siddipet:పెట్రోల్ పంపును ప్రారంభించిన కలెక్టర్, కమిషనర్:తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిద్దిపేట లో నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి..పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ బుధవారం ప్రారంభించారు. పెట్రోల్ పంపును ప్రారంభించిన కలెక్టర్, కమిషనర్ సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిద్దిపేట లో నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి..పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఇరువులు మాట్లాడుతూ. తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిద్దిపేట పట్టణం పొన్నాల గ్రామ శివారు పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ఎదురుగా హనుమాన్ టెంపుల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్…

Read More