Hyderabad:జగిత్యాల జిల్లాలో ఆన్ లైన్ మోసం

Telangana RTC

Hyderabad:జగిత్యాల జిల్లాలో ఆన్ లైన్ మోసం:అమాయక ప్రజల నమ్మకమే పెట్టుబడిగా నయా మోసానికి తెర లేపాడు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఫోటో గ్రాఫర్ కస్తూరి రాకేష్. మెటా ఫౌండ్ అనే ఆన్ లైన్ సంస్థ లో పెట్టుబడి పెడితే లక్షకు రోజుకు రెండు వేల లాభం వస్తుందని నమ్మబలికాడు. మొదట్లో కొందరికి లాభం నమ్మించేలా వ్యవహరించాడు. జగిత్యాల జిల్లాలో ఆన్ లైన్ మోసం లక్ష పెట్టుబడి పెడితే రోజుకు రెండు వేలు ఇస్తామని మోసం జిల్లా వ్యాప్తంగా వందలాది మంది బాధితులు జగిత్యాల అమాయక ప్రజల నమ్మకమే పెట్టుబడిగా నయా మోసానికి తెర లేపాడు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఫోటో గ్రాఫర్ కస్తూరి రాకేష్. మెటా ఫౌండ్ అనే ఆన్ లైన్ సంస్థ లో పెట్టుబడి పెడితే లక్షకు రోజుకు రెండు వేల లాభం…

Read More

Hyderabad:ఆర్టీసీ సమ్మె సైరన్

Strike siren sounded in Telangana RTC. Resolution of pending issues against privatization of RTC

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైన కార్మిక సంఘాలు.. 21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులను ఆర్టీసీ యాజమాన్యానికి అందించాయి. ఆర్టీసీ సమ్మె సైరన్.. హైదరాబాద్, జనవరి 28 తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైన కార్మిక సంఘాలు.. 21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులను ఆర్టీసీ యాజమాన్యానికి అందించాయి. 45 రోజుల్లోగా తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలలైనా తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అటు, ఆర్టీసీ కార్మిక సంఘాల రాకతో పోలీసులు భారీగా మోహరించారు.తెలంగాణ ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి…

Read More