AP :ఒకరి తర్వాత ఇంకొకరి వంతు వస్తోంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి ఇలా నోరు జారినోళ్లు..నోటికొచ్చినట్లు మాట్లాడినోళ్ల ఎపిసోడ్ ఒక్కొక్కటిగా అయిపోతోంది. ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డిగా చెప్పుకునే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎపిసోడ్ కూడా స్టార్ట్ అయిందంటున్నారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై రెండు నెలల క్రితమే కేసు పెట్టారు పోలీసులు. కాకాని క్లోజ్.. ఇక కొడాలేనా విజయవాడ, మే 28 ఒకరి తర్వాత ఇంకొకరి వంతు వస్తోంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి ఇలా నోరు జారినోళ్లు..నోటికొచ్చినట్లు మాట్లాడినోళ్ల ఎపిసోడ్ ఒక్కొక్కటిగా అయిపోతోంది. ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డిగా చెప్పుకునే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎపిసోడ్ కూడా స్టార్ట్ అయిందంటున్నారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై రెండు నెలల క్రితమే కేసు…
Read MoreTag: Vallabhaneni Vamsi
Andhra Pradesh: వంశీ ఇంకెన్నాళ్లు..
Andhra Pradesh:గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టయి దాదాపు డెబ్భయి రోజులు అవుతుంది. అయినా ఆయన ఇంకా జైలులోనే మగ్గుతున్నారు. కేసుల మీద కేసులు ఆయనపై వరస పెట్టి పెడుతున్నారు. అందుకోసమే బెజవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వల్లభనేని వంశీని టీడీపీ కార్యాలయంలో ఉన్న సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న అరెస్ట్ చేశారు. వంశీ ఇంకెన్నాళ్లు.. విజయవాడ, ఏప్రిల్ 26, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టయి దాదాపు డెబ్భయి రోజులు అవుతుంది. అయినా ఆయన ఇంకా జైలులోనే మగ్గుతున్నారు. కేసుల మీద కేసులు ఆయనపై వరస పెట్టి పెడుతున్నారు. అందుకోసమే బెజవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వల్లభనేని వంశీని టీడీపీ కార్యాలయంలో ఉన్న సత్యవర్థన్ కిడ్నాప్,…
Read MoreVallabhaneni Vamshi : వంశీని పక్కాగా బుక్ చేస్తున్నారా ?
వంశీని పక్కాగా బుక్ చేస్తున్నారా ? విజయవాడ, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. వంశీ అరెస్టును వైసీపీ నేతలు ఖండిస్తుంటే.. లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. లిస్టులో మరికొందరు ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కిడ్నాప్, దాడికి సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. వంశీకి నోటీసులు ఇచ్చారు. వంశీని అరెస్టు చేస్తున్నట్టు ఆయన భార్యకు పోలీసులు తెలియజేశారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. వంశీ అరెస్టును వైసీపీ ఖండించగా.. టీడీపీ నాయకులు సమర్థిస్తున్నారు.’వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. ఉపసంహరించుకున్న కేసులో అరెస్ట్ ఏంటి. కక్షపూరిత రాజకీయాలు…
Read MoreVallabhaneni Vamsi | వల్లభనేని వంశీ మాయం | Eeroju news
వల్లభనేని వంశీ మాయం విజయవాడ, నవంబర్ 1, (న్యూస్ పల్స్) Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ. ఏపీ రాజకీయాల్లో కాంట్రవర్సీ లీడర్లలో ఒకరుగా పేరు. తెలుగుదేశం పార్టీలో గెలిచి.. తర్వాత జగన్ సైడ్‌కు చేరిన వంశీ.. అప్పట్లో హాట్‌టాపిక్‌గానే మారారు. మాట్లాడే మాట.. తనదైన హావభావాలతో ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీవీ డిబేట్లలోనూ ఇతర పార్టీ నేతలపై విరుచుకుపడేవారు. అదంతా గతం. ఎన్నికల్లో కూటమి సర్కారు విజయం సాధించాక సదరు నేత బయటకు రావాలంటేనే భయపడుతున్నారట. సొంత నియోజకవర్గానికి ఇప్పటికే దూరమైన వంశీ.. అప్పుడప్పుడూ జరిగే కార్యక్రమాల్లోనూ పాల్గొనేందుకు ఇబ్బంది పడుతున్నారనే టాక్ నడుస్తోంది.తాజాగా వంశీ చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారట. ఓ కేసులో హజరయ్యేందుకు కోర్టుకు వచ్చిన వంశీ.. తన అనుచరులు కొందరితో న్యాయవాదుల వేషం వేయించి రక్షణగా నియమించుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి…
Read More