Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఘనంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారి పారువేట ఉత్సవం

0

నెల్లూరు

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ పై వేంచేసియున్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం నందు కనుమ సందర్బంగా  స్వామి వారి  ఆశ్వవాహన,  పారువేట ఉత్సవం, ములుమూడి గ్రామోత్సవం తప్పెట్లు తాళాలు మంగళ వాయిద్యంలతో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా వైబవంగా జరిగింది.ఈ సందర్బంగా స్వామి వారికి ప్రత్యేక పుష్ప అలంకరణ చేసారు .పై కార్యక్రమంలో ఆలయ చైర్మన్  వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి , కార్య నిర్వహణాధికారి  వి. గిరికృష్ణ  ,అర్చక సిబ్బంది ,ఆలయ సిబ్బంది ములుమూడి గ్రామస్తులు , భక్తులు, తదితరులు  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie