Andhra Pradesh: వంశీ ఇంకెన్నాళ్లు..

Vallabhaneni Vamsi.

Andhra Pradesh:గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టయి దాదాపు డెబ్భయి రోజులు అవుతుంది. అయినా ఆయన ఇంకా జైలులోనే మగ్గుతున్నారు. కేసుల మీద కేసులు ఆయనపై వరస పెట్టి పెడుతున్నారు. అందుకోసమే బెజవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వల్లభనేని వంశీని టీడీపీ కార్యాలయంలో ఉన్న సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న అరెస్ట్ చేశారు. వంశీ ఇంకెన్నాళ్లు.. విజయవాడ, ఏప్రిల్ 26, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టయి దాదాపు డెబ్భయి రోజులు అవుతుంది. అయినా ఆయన ఇంకా జైలులోనే మగ్గుతున్నారు. కేసుల మీద కేసులు ఆయనపై వరస పెట్టి పెడుతున్నారు. అందుకోసమే బెజవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వల్లభనేని వంశీని టీడీపీ కార్యాలయంలో ఉన్న సత్యవర్థన్ కిడ్నాప్,…

Read More

Andhra Pradesh:జాతీయ ప్రాజెక్టుగా రాజధాని..?

chandra babu

Andhra Pradesh:న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఊహిస్తున్న దానికి భిన్నంగా.. మ‌రింత డెవ‌ల‌ప్ చేసేందుకు సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి స‌ర్కారు ప్ర‌య‌త్నాలుచేస్తోంది. దీనిలో భాగంగా.. రాజ‌ధానిని జాతీయ ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన జాతీయ ర‌హ‌దారుల‌తో రాజ‌దానిని అనుసంధానించే ప్ర‌క్రియ‌కు సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. జాతీయ ప్రాజెక్టుగా రాజధాని..? విజయవాడ, ఏప్రిల్ 26 న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఊహిస్తున్న దానికి భిన్నంగా.. మ‌రింత డెవ‌ల‌ప్ చేసేందుకు సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి స‌ర్కారు ప్ర‌య‌త్నాలుచేస్తోంది. దీనిలో భాగంగా.. రాజ‌ధానిని జాతీయ ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన జాతీయ ర‌హ‌దారుల‌తో రాజ‌దానిని అనుసంధానించే ప్ర‌క్రియ‌కు సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది పూర్త‌యితే.. అమ‌రావ‌తి.. అంద‌రిదీ అనే భావ‌న‌ను మ‌రింత…

Read More

Andhra Pradesh:వైసీపికి కొత్త వ్యూహకర్త..రుషిరాజ్ సింగ్

YSRCP's new strategist.. Rushiraj Singh

Andhra Pradesh:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. పార్టీ ఓటమిపాలై ఏడాది కావస్తున్న తరుణంలో పార్టీ ప్రక్షాళనకు దిగారు. ముందుగా పార్టీలో సమూల మార్పులు తీసుకురావాలని భావించారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో అంతులేని ధీమాతో బరిలో దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు చావు దెబ్బ కొట్టారు. వైసీపికి కొత్త వ్యూహకర్త..రుషిరాజ్ సింగ్ విజయవాడ, ఏప్రిల్ 24 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. పార్టీ ఓటమిపాలై ఏడాది కావస్తున్న తరుణంలో పార్టీ ప్రక్షాళనకు దిగారు. ముందుగా పార్టీలో సమూల మార్పులు తీసుకురావాలని భావించారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో అంతులేని ధీమాతో బరిలో దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు చావు దెబ్బ కొట్టారు.…

Read More

Andhra Pradesh:ఒంగోలులో బైక్ ట్రాక్టర్

Bike tractor in Ongole

Andhra Pradesh:మ‌నిషి త‌లుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదంటారు. మానవ మెద‌డే అతి పెద్ద అద్భుతం.. మ‌రి దానికి కాస్త ప‌దును పెడితే.. అది సృష్టించే విజ‌యాలు ఎన్నో. చ‌రిత్ర సృష్టించాలంటే.. పెద్ద పెద్ద కాలేజీల్లో.. గొప్ప గొప్ప చ‌దువులు చ‌ద‌వాల్సిన అవ‌స‌రం లేదు. కాస్త బుర్ర‌కు ప‌దును పెడితే.. ఎన్నో అద్భుతాలు చేయ‌వ‌చ్చు. ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే బైక్ మెకానిక్‌ కూడా ఇలానే ఆలోచించి.. అద్భుతం చేశాడు. ఒంగోలులో బైక్ ట్రాక్టర్ ఒంగోలు, ఏప్రిల్ 24 మ‌నిషి త‌లుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదంటారు. మానవ మెద‌డే అతి పెద్ద అద్భుతం.. మ‌రి దానికి కాస్త ప‌దును పెడితే.. అది సృష్టించే విజ‌యాలు ఎన్నో. చ‌రిత్ర సృష్టించాలంటే.. పెద్ద పెద్ద కాలేజీల్లో.. గొప్ప గొప్ప చ‌దువులు చ‌ద‌వాల్సిన అవ‌స‌రం లేదు. కాస్త బుర్ర‌కు ప‌దును పెడితే..…

Read More

Andhra Pradesh:ఏపీలో మండుతున్న సూరీడు

Burning sun in AP

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ సీజన్‌లో ఎన్నడూ లేని స్థాయిలో నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం నంద్యాల జిల్లా గోనవరంలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఏపీలో మండుతున్న సూరీడు కర్నూలు, ఏప్రిల్ 24 ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ సీజన్‌లో ఎన్నడూ లేని స్థాయిలో నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం నంద్యాల జిల్లా గోనవరంలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.వైఎస్సార్ జిల్లాలో 28, నంద్యాల…

Read More

Andhra Pradesh:నాటకాల రాయుడికి చెక్..

Andhra Pradesh

Andhra Pradesh:వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ నాయకత్వం దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతుంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై వరసగా ఫిర్యాదులు రావడంతోనే శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రకటనలో తెలిపింది. నాటకాల రాయుడికి చెక్.. శ్రీకాకుళం, ఏప్రిల్ 24 వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ నాయకత్వం దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు రావడంతో జగన్ ఈ నిర్ణయం…

Read More

Andhra Pradesh:అలా అయితే ఎలా..తమ్ముళ్ల ఆవేదన

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu.

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పార్టీ నేతలతో పాటు క్యాడర్ కూడా ఒకింత అసహనంతో ఉన్నారు. కూటమి ద్వారా అధికారంలోకి వచ్చినప్పటికీ రాజ్యసభ స్థానాల విషయంలో తలవొగ్గి ఉండటం ఎందుకన్న ప్రశ్న తలెత్తుతుంది. రాజ్యసభకు టీడీపీలో తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ ఖాళీ అయ్యే ప్రతి స్థానం కమలం ఖాతాలో పడిపోతే ఇక మనకు వచ్చేది ఎప్పుడంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలా అయితే ఎలా..తమ్ముళ్ల ఆవేదన విజయవాడ, ఏప్రిల్ 24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పార్టీ నేతలతో పాటు క్యాడర్ కూడా ఒకింత అసహనంతో ఉన్నారు. కూటమి ద్వారా అధికారంలోకి వచ్చినప్పటికీ రాజ్యసభ స్థానాల విషయంలో తలవొగ్గి ఉండటం ఎందుకన్న ప్రశ్న తలెత్తుతుంది. రాజ్యసభకు టీడీపీలో తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ ఖాళీ అయ్యే ప్రతి స్థానం కమలం ఖాతాలో పడిపోతే ఇక మనకు వచ్చేది ఎప్పుడంటూ…

Read More

Andhra Pradesh:ఏప్రిల్ 28న విశాఖ మేయర్ ఎన్నిక

Visakhapatnam Mayora Election on April 28

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. అధికారం కోల్పోయిన తర్వాత పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వైసీపీని వీడుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి జంప్ అవుతూ ఉండటంతో ఇప్పటికే పలు కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను వైసీపీ కోల్పోయింది. తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ వైసీపీ చేజారింది. కదిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నజీమున్నిసాపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఏప్రిల్ 28న విశాఖ మేయర్ ఎన్నిక విశాఖపట్టణం, ఏప్రిల్ 24, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. అధికారం కోల్పోయిన తర్వాత పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వైసీపీని వీడుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి జంప్ అవుతూ ఉండటంతో ఇప్పటికే పలు కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను వైసీపీ కోల్పోయింది. తాజాగా…

Read More

Gold news:పెరుగుతున్న బంగారం ధరతో.. స్వర్ణకారుల అవస్థలు

The price of gold has crossed one lakh rupees.

Gold news:బంగారం ధర లక్ష రూపాయలు దాటేసింది. పది గ్రాముల పసిడి త్వరలో లక్షా పాతికకు వెళ్తుందని అంచనా. బంగారం ధర ఆకాశాన్నంటుండటంతో మధ్యతరగతి ప్రజలు బంగారు వైపు చూసేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా బంగారు వస్తువులు చేయించుకోవడానికి గోల్డ్ స్మిత్ వర్కర్స్ దగ్గరికి రావడం మానేశారు. దీంతో ఉన్న వ్యాపారం పోయి గోల్డ్ స్మిత్ వర్కర్లు డీలాపడ్డారు. పెరుగుతున్న బంగారం ధరతో.. స్వర్ణకారుల అవస్థలు రాజమండ్రి , ఏప్రిల్ 24 బంగారం ధర లక్ష రూపాయలు దాటేసింది. పది గ్రాముల పసిడి త్వరలో లక్షా పాతికకు వెళ్తుందని అంచనా. బంగారం ధర ఆకాశాన్నంటుండటంతో మధ్యతరగతి ప్రజలు బంగారు వైపు చూసేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా బంగారు వస్తువులు చేయించుకోవడానికి గోల్డ్ స్మిత్ వర్కర్స్ దగ్గరికి రావడం మానేశారు. దీంతో ఉన్న వ్యాపారం పోయి గోల్డ్ స్మిత్ వర్కర్లు డీలాపడ్డారు.…

Read More