Merger of YCP with Congress | కాంగ్రెస్ లో వైసీపీ విలీనం… | Eeroju news

Merger of YCP with Congress

కాంగ్రెస్ లో వైసీపీ విలీనం… విజయవాడ, జూన్ 26, (న్యూస్ పల్స్) Merger of YCP with Congress సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తెలంగాణలో విపక్ష బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేసేందకు అధికార కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు పెట్టింది. దీంతో గులాబీ పార్టీ అప్రమత్తమైంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం పూర్తయింది. స్పీకర్‌ ఎన్నిక జరిగింది. తొలి కేబినెట్‌ భేటీ కూడా జరిగింది. అధికార కూటమికి 164 సీట్లు రాగా, విపక్ష వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలో జగన్‌ అసెంబ్లీకి వస్తారా.. వచ్చినా తట్టుకుని నిలబడతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పులివెందుల నియోజకవర్గంలో…

Read More

Nothing but Sotkarsha… | సోత్కర్ష తప్ప ఏమి లేదా… | Eeroju news

Nothing but Sotkarsha...

సోత్కర్ష తప్ప ఏమి లేదా… విజయవాడ, జూన్ 26, (న్యూస్ పల్స్) Nothing but Sotkarsha… ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి పార్టీ నేతలతో వరుసగా మీటింగులు పెడుతున్నారు. సమీక్షలు జరుపుతున్నారు. కానీ, ఆయన చెప్పాలనుకున్నదే చెబుతున్నారు తప్పా.. ఓటమికి కారణాలను వెతుక్కోవడం లేదు. నిజాయితీగా రాజకీయాలు చేయడం వలనే ఓడిపోయానని ఆయన పార్టీ నేతలతో చెప్పడం వినడానికి ఇంపుగా ఉంది. మొదటి నుంచి జగన్ అదే విషయం చెబుతున్నారు. అక్కా చెల్లెమ్మలకు, అవ్వా తాతలకు చేసిన సేవ ఎటు పోయిందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ నెంబర్ సీట్లే వస్తాయని ఆశపడుతున్నారు. ఇవే తప్పా.. అసలు ఓటమికి కారణం ఏంటీ అని మాత్రం విశ్లేషించుకోలేకపోతున్నారు. అసలు ఆ దిశగా అడుగులు కూడా…

Read More

26 districts…42 acres… | 26 జిల్లాలు…42 ఎకరాలు… | Eeroju news

26 districts...42 acres...

26 జిల్లాలు…42 ఎకరాలు… వైసీపీ ప్యాలెస్ ల బాగోతం భూముల విలువ 688 కోట్లు విశాఖపట్టణం, జూన్ 25, (న్యూస్ పల్స్) 26 districts…42 acres… రాష్ట్రంలో అక్రమ భవనాలు ఉండడానికి వీల్లేదు.. అలాంటి వాటిని మా ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రజా వేదిక కూడా అలాంటిదే కాబట్టి కూల్చేసామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జగన్ గొప్పగా చెప్పుకున్నారు. అయితే తన పాలనలో ఆయన చేసినవన్నీ ఆక్రమణలే అని బట్టబయలవుతున్నాయి.. ప్యాలెస్‌లలోనే బతకాలని డిసైడ్ అయినట్లు ఆయన పార్టీ ఆఫీసుల్ని కూడా కోటల్లా నిర్మించుకున్నారు. విశాఖలో నివాసానికి రుషికొండ ప్యాలెస్‌ను నిర్మించుకుంటే.. ఆయన పార్టీ కూడా అనుమతులు లేకుండా ప్రతి జిల్లాల్లో పార్టీ ఆఫీసు పేరుతో ప్యాలెస్‌లు కట్టేసుకుంది. ఇప్పుడా భాగోతాలు బయటపడుతూ.. ఆ కట్టడాల సోయగాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ.. ఇలా ఊరూరా…

Read More

Then in the sky.. now on the road.. | అప్పుడు ఆకాశంలో.. ఇప్పుడు రోడ్డు మార్గంలో.. | Eeroju news

Then in the sky.. now on the road..

అప్పుడు ఆకాశంలో.. ఇప్పుడు రోడ్డు మార్గంలో.. కడప, జూన్ 25, (న్యూస్ పల్స్) Then in the sky.. now on the road.. అధికారం అనేది ఒక మత్తు. దాంట్లో అన్ని రకాల లోపాలతో పాటు ఇబ్బందులు కొట్టుకెళ్లిపోతాయి.కానీ ఒక్కసారి అధికారానికి దూరమైతే ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు అటువంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు జగన్. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టాలంటే హెలికాప్టర్ ఉండాల్సిందే. చివరకు పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలకు వెళ్లాలన్నా హెలిక్యాప్టర్ లో బయలుదేరాల్సిందే. రెండు కిలోమీటర్ల దూరాన్ని హెలికాప్టర్ లో వెళ్లేందుకు.. 400 కిలోమీటర్ల దూరం నుంచి హెలిక్యాప్టర్ ను తెప్పించే రేంజ్ జగన్ ది. అయితే ఇప్పుడు కూత వేటు దూరంలో హెలిక్యాప్టర్లు, ప్రత్యేక విమానాలు ఉన్నా… తెప్పించుకోలేని పరిస్థితి ఆయనది. 200 కిలోమీటర్లు…

Read More

Definite plan on DSC… | డీఎస్సీపై పక్కా ప్లాన్… | Eeroju news

Definite plan on DSC

డీఎస్సీపై పక్కా ప్లాన్ విజయనగరం, జూన్ 25, (న్యూస్ పల్స్) Definite plan on DSC : ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూన్ 24న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 16,347 పోస్టులను డిసెంబర్ 10లోపు భర్తీ చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. మెగా డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభం కానుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా కొత్తగా టెట్‌ నిర్వహణ, టెట్‌ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై మంత్రి వర్గ భేటీలో చర్చించారు.  డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా అధికారులు క్యాబినెట్‌లో చర్చించారు. టెట్ లేకుండా అయితే నవంబరు 15లోపు, టెట్‌తో అయితే డిసెంబరు 10లోపు డీఎస్సీ ప్రక్రియ ముగించాలని నిర్ణయించారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన…

Read More

The duty of volunteers… | వలంటీర్లు… కిం కర్తవ్యం | Eerpju news

The duty of volunteers

వలంటీర్లు… కిం కర్తవ్యం నెల్లూరు, జూన్ 35, (న్యూస్ పల్స్) The duty of volunteers : ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల భవితవ్యంపై ఇంకా స్పష్టత రావడం లేదు. కోడ్ ఉన్న కారణంగా గత నాలుగు నెలలుగా వారు పెన్షన్ పంపిణీ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పెన్షన్లను సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. మరి వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారన్నదానిపై స్పష్టత లేదు. ఏపీలో వృద్ధాప్య పెన్షన్లు, ఇతర పించన్లు పొందే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన పని లేదని.. ఒకటో తేదీన ఉదయమే సచివాలయాల సిబ్బంది వచ్చి వారికి పెన్షన్లు పంపిణీ చేస్తారు. వచ్చే నెల అంటే జూలై ఒకటో తేదీన ఒక్కో పెన్షన్ లబ్దిదారునికి ఏడు వేలు ఇస్తారు. ఆగస్టు ఒకటో తేదీ…

Read More

Bejawada center is another Danda | బెజవాడ కేంద్రంగా మరో దందా | Eeroju news

Bejawada center is another Danda

బెజవాడ కేంద్రంగా మరో దందా విజయవాడ, జూన్ 25, (న్యూస్ పల్స్) Bejawada center is another Danda : విజయవాడ కేంద్రంగా సాగుతున్న సరికొత్త దందా బట్టబయలైంది. వన్యప్రాణుల స్మగ్లింగ్‌ కు పాల్పడుతూ లక్షల రూపాయలను దండుకుంటున్న ఓ వ్యక్తి వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ లో యాడ్స్ ఇస్తూ వ్యాపారం చేస్తున్నట్లు … కొందరు గుర్తించారు. సమాచారం అధికారులకు చేరవేయటంతో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. సముద్రగర్భంలో ఉండే జీవులను సేకరిస్తూ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎన్టీఆర్ జిల్లా ఫారెస్ట్ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. వారి వివరాల ప్రకారం…. విజయవాడ కేంద్రంగా వన్యప్రాణుల స్మగ్లింగ్ రాకెట్ నడుస్తున్నట్లు వైల్డ్‌లైఫ్‌ జస్టిస్‌ కమిషన్‌ ఇండియా నుంచి ఫిర్యాదు అందింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ జరపగా……

Read More

Controversy in transfers of IAS officers | ఐఏఎస్ అధికారుల బదిలీలలో తిరకాసు | Eeroju news

Controversy in transfers of IAS officers

ఐఏఎస్ అధికారుల బదిలీలలో తిరకాసు విజయవాడ, జూన్ 25, (న్యూస్ పల్స్) Controversy in transfers of IAS officers: ఏపీలో జరుగుతున్న ఐఏఎస్‌ బదిలీలు అధికార వర్గాల్లో చర్చగా మారాయి. మునుపెన్నడు లేని విధంగా గతంలో వైసీపీ అనుకూల అధికారులుగా ముద్ర పడిన ఐఏఎస్‌‌లకు కీలక పోస్టింగులు దక్కడంపై అధికార పార్టీ వర్గాల్లో కూడా చర్చగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన గోపాలకృష్ణ ద్వివేది, సాయిప్రసాద్, ప్రద్యుమ్న వంటి అధికారులకు పోస్టింగులు ఇవ్వడంపై ఇప్పటికే ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ద్వివేది శాఖను ఇప్పటికే మార్చారు.తాజాగా జిల్లా కలెక్టర్ల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో కొందరు ఐఏఎస్ అధికారులకు దక్కుతున్న పోస్టింగులపై బ్యూరోక్రాట్లలో నిరసన వ్యక్తం అవుతోంది. గత ఐదేళ్లుగా రాజకీయ కారణాలతో కీలక పోస్టింగులు దక్కించుకున్న వారిలో కొందరికి కొత్త ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత…

Read More

750 crores for paper ads alone | పేపర్ యాడ్స్ కోసమే 750 కోట్లా | Eeroju news

750 crores for paper ads alone

పేపర్ యాడ్స్ కోసమే 750 కోట్లా విజయవాడ, జూన్ 25, (న్యూస్ పల్స్) 750 crores for paper ads alone ప్రభుత్వ ప్రకటనల రూపంలో ఐదేళ్లలో వందల కోట్ల రుపాయల్ని దోచిపెట్టారు. కేవలం పత్రికా ప్రకటనల కోసమే దాదాపు రూ.750కోట్ల రుపాయలు ఖర్చు చేశారు. ఇవి కాకుండా ఔట్ డోర్ పబ్లిసిటీ, టీవీ ప్రకటనలు, ఇతర ప్రసార మాధ్యమాలకు వందల కోట్లు ఖర్చు చేశారు. వీటిలో అగ్రభాగం కొన్ని సంస్థలకే దక్కినా ప్రకటనల వ్యవహారంలో కోట్లాది రుపాయల అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే తప్ప ఈ వ్యవహారంలో నిజాలు బయటకు రాకపోవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై శాఖల వారీగా సమీక్షిస్తున్నారు. ఆర్ధిక శాఖ ద్వారా జరిగిన చెల్లింపులను ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో…

Read More

Revenge politics in AP… | ఏపీలో రీవెంజ్ పాలిటిక్స్… | Eeroju news

Revenge politics in AP

ఏపీలో రీవెంజ్ పాలిటిక్స్ గుంటూరు, జూన్ 24, (న్యూస్ పల్స్) Revenge politics in AP… ఏపీలో రివేంజ్ పాలిటిక్స్‌కు అడుగు పడిందా? లేక చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందా? సమయం తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలు.. తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్‌ క్యాంప్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో మొదలయ్యాయి కూల్చివేతలు. కూలిపోయేది నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం.. తూర్పున సూర్యుడు ఉదయించేలోపే జరగాల్సినదంతా జరిగిపోయింది. నిర్మాణంలో ఉన్న కార్యాలయం నేలమట్టమైంది. ఇక ఆ తర్వాత మొదలైంది అసలు రాజకీయం. రాజకీయాల గురించి మాట్లాడుకునేముందు అసలు ఆ నిర్మాణాలు ఎందుకు కూల్చారో తెలుసుకుందాం.. తాడేపల్లిలోని 202/A1 సర్వే నంబర్‌లో ఉంది ఈ నిర్మాణం. ఈ సర్వే నంబర్‌లో 2 ఎకరాల భూమిని పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం కేటాయించింది. అంటే వైసీపీ హయాంలో..…

Read More