Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు: కేసీఆర్, కేటీఆర్‌ల విచారణకు డిమాండ్:ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో చెలగాటం ఆడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు కరీంనగర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో చెలగాటం ఆడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు కరీంనగర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా హైదరాబాద్, సిరిసిల్ల…
Read MoreTag: Bandi Sanjay
Hyderabad:పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయ్
Hyderabad:పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయ్:ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన. 30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆ దేశ రక్షణ మంత్రి అంగీకరించారు. బిచ్చమెత్తుకునే దుస్థితికి చేరినా పాక్ బుద్ది మారడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అభివృద్ధిలో దూసుకు పోతున్న భారత్ ను చూసి ఓర్వలేక పోతోంది. మోదీ సర్కార్ తీసుకునే కఠిన నిర్ణయాలకు అండగా నిలవండి. పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయ్ తుపాకీ పట్టినోడు ఆ తుపాకికే బలిగాక తప్పదు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన. 30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆ దేశ రక్షణ మంత్రి అంగీకరించారు. బిచ్చమెత్తుకునే దుస్థితికి చేరినా పాక్ బుద్ది మారడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.…
Read MoreBandi Sanjay:దేశంలో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపో్యాయి
నేను కార్పొరేటర్ గా వున్నప్పుడు పార్టీ వేరైనా మా అన్న మంత్రి శ్రీధర్ బాబు నాకు ఎంతో సహకరించారు. పార్టీ వేరు కాబట్టి పొగిడితే ఇబ్బంది వస్తదేమోనని ఆగుతున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. దేశంలో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపో్యాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ నేను కార్పొరేటర్ గా వున్నప్పుడు పార్టీ వేరైనా మా అన్న మంత్రి శ్రీధర్ బాబు నాకు ఎంతో సహకరించారు. పార్టీ వేరు కాబట్టి పొగిడితే ఇబ్బంది వస్తదేమోనని ఆగుతున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఇక ఈ…
Read MoreBandi Sanjay, who has raised the flag on the failure of the state budget | రాష్ట్ర బడ్జెట్ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బండి సంజయ్.. | Eeroju news
రాష్ట్ర బడ్జెట్ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బండి సంజయ్.. కరీంనగర్ Bandi Sanjay, who has raised the flag on the failure of the state budget ఆదాయానికి వ్యయానికి పొంతన లేని రాష్ట్ర బడ్జెట్. 6 గ్యారంటీలైన మహిళలకు 2 వేల 500, నిరుద్యోగులకు 4 వేల భ్రుతి, 4 వేల ఆసరా పెన్షన్, తులం బంగారం ఊసేది? 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులకు పైసలు నో బడ్జెట్. కాంగ్రెస్ 420 హామీలకు బడ్జెట్ లో నిధులెందుకు ప్రతిపాదించలేదు. రుణమాఫీకి 35 వేల కోట్ల రూపాయల అవసరమని మీరే చెప్పారు. బడ్జెట్ లో 15 వేల కోట్లే కేటాయిస్తారా? రైతు భరోసాపై క్లారిటీ లేదు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము నష్టపోయిన రైతులకు న్యాయం చేయరా? రాష్ట్రంలో 14…
Read Moreబండి సంజయ్ “హోం” బాధ్యతల స్వీకరణ | Bandi Sanjay takes charge of “Home” | Eeroju news
న్యూఢిల్లీ కేంద్ర హోం శాఖ సహయ మంత్రిగా బండి సంజయ్ బాధత్యలుస్వీకరించారు. సరిగ్గా 11 గంటలకు నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరై వేద మంత్రోఖ్చరణలతో బండి సంజయ్ కు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఆశిస్సులు అందచేసారు. బండి సంజయ్ కు సహచర మంత్రి నిత్యానంద రాయ్ పూల బొకే అందించి అభినందనలు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా అత్యంత నిరాడంబరంగా అయన బాధ్యతలు తీసుకున్నారు. అంతకు ముందు తన అధికారిక నివాసంలో బండి సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ నుండి భారీగా తరలివచ్చారు. పూలబొకేలు, శాలువాతో సత్కరించి స్వీట్లు…
Read More