BJP : బీసీ బిల్లుపై రఘునందన్ రావుకు ఆది శ్రీనివాస్ ప్రశ్నలు:ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఎంపీ రఘునందన్ రావు ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అగ్రకుల పార్టీ అని, అందుకే బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా ఆ పార్టీ నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు: బీజేపీపై విమర్శలు, బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఒత్తిడి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఎంపీ రఘునందన్ రావు ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అగ్రకుల పార్టీ అని, అందుకే బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా ఆ పార్టీ…
Read MoreTag: BJP
NarendraModi : ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డులు
NarendraModi : ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డులు:ప్రధాని నరేంద్ర మోదీ అనేక రికార్డులను అధిగమించి కొత్త చరిత్రను సృష్టించారు. దేశానికి అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానుల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డులు ప్రధాని నరేంద్ర మోదీ అనేక రికార్డులను అధిగమించి కొత్త చరిత్రను సృష్టించారు. దేశానికి అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానుల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ రోజు (జూలై 25, 2025) 4,078 రోజులు పూర్తి చేసుకుని, దేశానికి అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా ఇందిరా గాంధీ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. ఇందిరా గాంధీ 1966 జనవరి 24 నుండి 1977 మార్చి 24 వరకు 4,077 రోజులు…
Read MoreKavitha : కవిత సంచలన ఆరోపణలు: ‘ఫ్లైట్ మోడ్ సీఎం’ రేవంత్ రెడ్డిపై విమర్శలు
Kavitha : కవిత సంచలన ఆరోపణలు: ‘ఫ్లైట్ మోడ్ సీఎం’ రేవంత్ రెడ్డిపై విమర్శలు:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని ‘ఫ్లైట్ మోడ్ సీఎం’ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఆయన ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్తున్నారని, దేశ రాజధానికి వెళ్లడంలో ఇప్పటికే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లపై కవిత ప్రెస్ మీట్: రేవంత్ ఢిల్లీ పర్యటనలు, బీజేపీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని ‘ఫ్లైట్ మోడ్ సీఎం’ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఆయన ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్తున్నారని, దేశ రాజధానికి…
Read MoreKejriwal : నోబెల్ బహుమతిపై కేజ్రీవాల్ కామెంట్లు: బీజేపీ ఎదురుదాడి
Kejriwal : నోబెల్ బహుమతిపై కేజ్రీవాల్ కామెంట్లు: బీజేపీ ఎదురుదాడి:తన పాలనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. మంగళవారం చండీగఢ్‌లో జరిగిన ‘ది కేజ్రీవాల్ మోడల్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ నోబెల్ వ్యాఖ్యలు: ఢిల్లీ రాజకీయాల్లో దుమారం తన పాలనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. మంగళవారం చండీగఢ్‌లో జరిగిన ‘ది కేజ్రీవాల్ మోడల్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌తో సహా ఎన్నో శక్తులు మా…
Read MoreRevanthReddy : పరువు నష్టం కేసులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
RevanthReddy : పరువు నష్టం కేసులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై దాఖలైన పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తన తుది తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. పరువు నష్టం కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై దాఖలైన పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తన తుది తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై బీజేపీ…
Read MoreBJP : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్‌రావు బాధ్యతల స్వీకరణ
BJP : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్‌రావు బాధ్యతల స్వీకరణ:బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్. రామచందర్‌రావు శనివారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎన్. రామచందర్‌రావుకు ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్. రామచందర్‌రావు శనివారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు,…
Read MoreBJP : బీజేపీకి తొలి మహిళా అధ్యక్షురాలు: చరిత్ర సృష్టిస్తుందా?
BJP : బీజేపీకి తొలి మహిళా అధ్యక్షురాలు: చరిత్ర సృష్టిస్తుందా:భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చరిత్రలో ఒక కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని తొలిసారిగా ఓ మహిళకు అప్పగించే యోచనలో ఉంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కూడా మద్దతు తెలపడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. బీజేపీ అధ్యక్ష పదవికి మహిళా నేత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చరిత్రలో ఒక కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని తొలిసారిగా ఓ మహిళకు అప్పగించే యోచనలో ఉంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కూడా మద్దతు తెలపడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు…
Read MoreKavitha : కవిత బీజేపీ వదిలిన బాణం
Kavitha : ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో చిట్ చాట్ లో మధుయాష్కి గౌడ్ వ్యాఖ్యలు చేశారు. కవిత లేడీ మాఫియా డాన్ అని , కవిత బీజేపీ వదిలిన బాణం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత బీజేపీ వదిలిన బాణం 1. కవిత లేడీ మాఫియా డాన్ 2.జీఎస్టీ, దొంగ నోట్ల స్కాముల్లో కవిత భాగస్వామి 3. జాగృతి సంస్థ అవినీతి సంస్థ..ఆ సంస్థ పై విచారణ చేపట్టాలి 4. కేసీఆర్ జీవిత లక్ష్యం తెలంగాణ సాధన కాదని. 5. తెలంగాణకి ముఖ్యమంత్రి కావడమే 6.చెట్ల సంతోష్ ఇప్పుడు చెట్లను ఎందుకు నాటడం లేదు 7. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూడా భాగస్వామియే.. 8.…
Read MoreKakinada :అన్నీ పార్టీలు గోదావరి గట్టు రాజకీయాలేనా
Kakinada :ఏపీలో ఎక్కడ ఎన్నికలొచ్చినా ఉభయగోదావరి జిల్లాలో నడిచే రాజకీయంపైనే అందరి దృష్టి ఉంటుంది. ఇక్కడ ఎవరు మెజారిటీ సీట్లు సాధిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వారే రావడం పరిపాటిగా మారింది. అందుకే మొన్న టిడిపి అయినా, ఆ తర్వాత వైసిపి అయినా, ఇప్పుడు కూటమిలో జనసేన కలిసినా,..ఈ జిల్లాలే టార్గెట్ గా సీట్లు అత్యధికంగా సాధించి అధికారంలోకి వచ్చాయి. అన్నీ పార్టీలు గోదావరి గట్టు రాజకీయాలేనా కాకినాడ, మే 16 ఏపీలో ఎక్కడ ఎన్నికలొచ్చినా ఉభయగోదావరి జిల్లాలో నడిచే రాజకీయంపైనే అందరి దృష్టి ఉంటుంది. ఇక్కడ ఎవరు మెజారిటీ సీట్లు సాధిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వారే రావడం పరిపాటిగా మారింది. అందుకే మొన్న టిడిపి అయినా, ఆ తర్వాత వైసిపి అయినా, ఇప్పుడు కూటమిలో జనసేన కలిసినా,..ఈ జిల్లాలే టార్గెట్ గా సీట్లు అత్యధికంగా సాధించి అధికారంలోకి…
Read MoreHyderabad:ఆపరేషన్ లోకల్ లో కమలం
Hyderabad:రాజకీయాల్లో ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది బీజేపీ. లెక్కలు మారబోతున్నాయని ప్రత్యర్థులకు హెచ్చరిక సైరన్ చేస్తోంది. అధికారం దిశగా సరికొత్త వ్యూహాాలకు పదునుపెడుతూ ముందుకు సాగుదాం అంటోంది బిజెపి అదిష్టానం. కేవలం మాటలు మాత్రమే కాదు, ఇప్పటికే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలందుతున్నాయి.తెలంగాణలో గతంతో పోల్చితే బిజేపి బాగా బలపడింది. ఆపరేషన్ లోకల్ లో కమలం హైదరాబాద్, ఏప్రిల్ 30 అధికారం దిశగా సరికొత్త వ్యూహాాలకు పదునుపెడుతూ ముందుకు సాగుదాం అంటోంది బిజెపి అదిష్టానం. కేవలం మాటలు మాత్రమే కాదు, ఇప్పటికే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలందుతున్నాయి.తెలంగాణలో గతంతో పోల్చితే బిజేపి బాగా బలపడింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ తరువాత తామే అంటూ ఆ పార్టీ నేతలు మాంచి జోష్…
Read More