KTR :బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా వన్ రేసింగ్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణకు ఇప్పటికే మూడుసార్లు పిలిచారని, ఇంకో 30 సార్లు పిలిచినా వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు: కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, విచారణకు సిద్ధం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా వన్ రేసింగ్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణకు ఇప్పటికే మూడుసార్లు పిలిచారని, ఇంకో 30 సార్లు పిలిచినా వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్ళానని, ఇప్పుడు మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా…
Read MoreTag: BRS
KCR : కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు
KCR :తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు రహస్యంగా (‘ఇన్‌కెమెరా’ పద్ధతిలో) ఈ విచారణ జరిగింది. కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు రహస్యంగా (‘ఇన్‌కెమెరా’ పద్ధతిలో) ఈ విచారణ జరిగింది. ఈ కేసులో 115వ సాక్షిగా హాజరైన కేసీఆర్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, సంబంధిత నిర్ణయాలు, నీటి వినియోగం గురించి ప్రశ్నించారు. ముఖ్యాంశాలు: కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ. జస్టిస్ ఘోష్ పలు ప్రశ్నలు…
Read MoreKCR : కేసీఆర్: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు నేడు కేసీఆర్
KCR :హైదరాబాద్, తెలంగాణ: మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు, జూన్ 11, 2025న ఉదయం 11 గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ జరుపుతున్న విచారణలో ఇది ఒక కీలక ఘట్టం. కేసీఆర్: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు నేడు కేసీఆర్ హైదరాబాద్, తెలంగాణ: మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు, జూన్ 11, 2025న ఉదయం 11 గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ జరుపుతున్న విచారణలో ఇది ఒక కీలక ఘట్టం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది మార్చిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం,…
Read MoreKavitha : కవిత బీజేపీ వదిలిన బాణం
Kavitha : ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో చిట్ చాట్ లో మధుయాష్కి గౌడ్ వ్యాఖ్యలు చేశారు. కవిత లేడీ మాఫియా డాన్ అని , కవిత బీజేపీ వదిలిన బాణం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత బీజేపీ వదిలిన బాణం 1. కవిత లేడీ మాఫియా డాన్ 2.జీఎస్టీ, దొంగ నోట్ల స్కాముల్లో కవిత భాగస్వామి 3. జాగృతి సంస్థ అవినీతి సంస్థ..ఆ సంస్థ పై విచారణ చేపట్టాలి 4. కేసీఆర్ జీవిత లక్ష్యం తెలంగాణ సాధన కాదని. 5. తెలంగాణకి ముఖ్యమంత్రి కావడమే 6.చెట్ల సంతోష్ ఇప్పుడు చెట్లను ఎందుకు నాటడం లేదు 7. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూడా భాగస్వామియే.. 8.…
Read MoreKCR : సార్ సైలెన్స్ వెనుక స్ట్రాటజీ..
KCR : బీఆర్ఎస్. కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్న ఆ పార్టీ అధికారంలో ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా..25 ఏళ్లుగా లైమ్‌లైట్‌లో ఉంటూ వస్తోంది. 14 ఏళ్ల పోరాటం, 10 పదేళ్ల అధికారమంతా..బీఆర్ఎస్, కేసీఆర్ చుట్టే తిరిగింది. ఇప్పుడు ఏడాదిన్నరగా అసలు సిసలు అపోజిషన్ రోల్‌లో ఉన్న బీఆర్ఎస్ సెంట్రిక్‌గానే రాష్ట్రంలో రాజకీయ రచ్చ నడుస్తోంది. సార్ సైలెన్స్ వెనుక స్ట్రాటజీ.. మెదక్, జూన్ 2 బీఆర్ఎస్. కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్న ఆ పార్టీ అధికారంలో ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా..25 ఏళ్లుగా లైమ్‌లైట్‌లో ఉంటూ వస్తోంది. 14 ఏళ్ల పోరాటం, 10 పదేళ్ల అధికారమంతా..బీఆర్ఎస్, కేసీఆర్ చుట్టే తిరిగింది. ఇప్పుడు ఏడాదిన్నరగా అసలు సిసలు అపోజిషన్ రోల్‌లో ఉన్న బీఆర్ఎస్ సెంట్రిక్‌గానే రాష్ట్రంలో రాజకీయ రచ్చ నడుస్తోంది. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త క్లిష్టమైన పరిస్థితులను ఫేస్ చేస్తోంది. అధికార పక్షం నుంచి…
Read MoreKalvakuntla kavitha :రాజకీయాల్లో ఏక్ నిరంజన్
Kalvakuntla kavitha :బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత కాక మామూలుగా లేదు. నిజమే రక్త సంబంధం.. ఆప్యాయతలు.. రాఖీ పండగలు.. ఇవన్నీ ట్రాష్. రాజకీయాలలో పదవులు, అధికారం, ఆధిపత్యమే ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లో ఇది మరోసారి రుజువయింది. అధికారంలో ఉన్ననాళ్లు కలసి మెలిసి ఉన్నట్లు లేనిపోని ప్రేమలు పంచుకున్న వారే అధికారం కోల్పోయిన తర్వాత పగ పెంచుకుంటున్నారు. రాజకీయాల్లో ఏక్ నిరంజన్.. విజయవాడ, మే 31 బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత కాక మామూలుగా లేదు. నిజమే రక్త సంబంధం.. ఆప్యాయతలు.. రాఖీ పండగలు.. ఇవన్నీ ట్రాష్. రాజకీయాలలో పదవులు, అధికారం, ఆధిపత్యమే ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లో ఇది మరోసారి రుజువయింది. అధికారంలో ఉన్ననాళ్లు కలసి మెలిసి ఉన్నట్లు లేనిపోని ప్రేమలు పంచుకున్న వారే అధికారం కోల్పోయిన తర్వాత పగ పెంచుకుంటున్నారు. మరి తేడా ఆస్తుల వల్ల…
Read MoreHyderabad : కవిత పార్టీ.. ఎవరికి ప్లస్..ఎవరికి మైనస్
Hyderabad :ఎప్పుడైతే గులాబీ సుప్రీమ్ ను ఉద్దేశించి కల్వకుంట్ల కవిత లేఖలు రాసిందో.. అప్పటినుంచి కారు పార్టీలో కుతకుతలు మొదలవుతున్నాయి. బయటికి పెద్దగా తెలియడం లేదు గాని.. లోపల మాత్రం ఊహించని పరిణామాలు వీటన్నింటినీ గులాబీ శ్రేణులు అత్యంత సులభంగా కొట్టిపారేస్తున్నాయి కానీ.. అంతకుమించి అనేలాగా ఏదో విస్ఫోటనం జరుగుతోంది. కవిత పార్టీ.. ఎవరికి ప్లస్. ఎవరికి మైనస్ హైదరాబాద్, మే 29 ఎప్పుడైతే గులాబీ సుప్రీమ్ ను ఉద్దేశించి కల్వకుంట్ల కవిత లేఖలు రాసిందో.. అప్పటినుంచి కారు పార్టీలో కుతకుతలు మొదలవుతున్నాయి. బయటికి పెద్దగా తెలియడం లేదు గాని.. లోపల మాత్రం ఊహించని పరిణామాలు వీటన్నింటినీ గులాబీ శ్రేణులు అత్యంత సులభంగా కొట్టిపారేస్తున్నాయి కానీ.. అంతకుమించి అనేలాగా ఏదో విస్ఫోటనం జరుగుతోంది. మీడియాలో వస్తున్నట్టుగానే.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగానే కవిత ఒకవేళ సొంతంగా పార్టీ…
Read MoreNalgonda:బీఆర్ఎస్ పై మంత్రుల మండిపాటు
Nalgonda:పదేళ్ల బిఆరెస్ పాలన -పదహారు నెలల కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో భిన్న స్వరాలు వినిపిస్తిన్నాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టులు నాణ్యత లోపం తో కూలి ఇప్పుడు ఇలా శిథిలావస్థకు చేరుకుంటున్నాయని కాంగ్రెస్ మంత్రులు బిఆరెస్ పై బాణాలు ఎక్కు పెట్టారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ లకు ప్రజా ధనం దుర్వినియోగం అయ్యిందని మంత్రులు మండి పడుతున్నారు. బీఆర్ఎస్ పై మంత్రుల మండిపాటు నల్గోండ పదేళ్ల బిఆరెస్ పాలన -పదహారు నెలల కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో భిన్న స్వరాలు వినిపిస్తిన్నాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టులు నాణ్యత లోపం తో కూలి ఇప్పుడు ఇలా శిథిలావస్థకు చేరుకుంటున్నాయని కాంగ్రెస్ మంత్రులు బిఆరెస్ పై బాణాలు ఎక్కు పెట్టారు. కాళేశ్వరం లాంటి…
Read MoreTelangana:10 లక్షలు.. గులాబీ ప్లాన్
Telangana:ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10లక్షలు. అంతకు మించి అయినా పర్వాలేదు గాని లెక్క మాత్రం తక్కువ కాకూడదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు ఫిక్స్ చేసిన టార్గెట్ ఇది. ఈ నెల 27న వరంగల్ లో నిర్వహిస్తున్న పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు 10 లక్షల జన సమీకరణ చేయాలని గులాబీ బాస్ ఆదేశించారంట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వరంగల్ కు 10 లక్షల మంది జనాన్ని తరలించగలమా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారట గులాబీ పార్టీ నేతలు. 10 లక్షలు.. గులాబీ ప్లాన్ వరంగల్, ఏప్రిల్ 12 ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10లక్షలు. అంతకు మించి అయినా పర్వాలేదు గాని లెక్క మాత్రం తక్కువ కాకూడదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు ఫిక్స్ చేసిన టార్గెట్ ఇది.…
Read MoreHyderabad:ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ మీటింగ్..ఫిక్స్
Hyderabad:ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ మీటింగ్..ఫిక్స్:బీఆర్ఎస్ ప్లీనరీ, సిల్వర్ జూబ్లీ వేడుకలకు సరైన వేదిక కోసం ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వరంగల్ నగర శివారులోని దేవన్నపేట, భట్టుపల్లి ప్రాంతాలను ఆ పార్టీ నాయకులు పరిశీలించగా.. రెండ్రోజుల కిందట మేడ్చల్ మల్కజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ పేరు తెరమీదకు వచ్చింది.రాష్ట్ర రాజధాని, హైదరాబాద్‌కు అతి దగ్గరలో ఉండటం, బహిరంగ సభ కోసం జన సమీకరణకు వీలుంటుందనే ఉద్దేశంతో ఘట్ కేసర్ ఫిక్స్ అయినట్టేనని అంతా భావిస్తుండగా.. తాజాగా ఆ లొకేషన్ మరో చోటుకు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ మీటింగ్…ఫిక్స్ హైదరాబాద్, మార్చి 27 బీఆర్ఎస్ ప్లీనరీ, సిల్వర్ జూబ్లీ వేడుకలకు సరైన వేదిక కోసం ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వరంగల్ నగర శివారులోని దేవన్నపేట, భట్టుపల్లి ప్రాంతాలను ఆ…
Read More