CM Chandrababu : పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu Issues Key Directives on Polavaram-Banagacherla Project

CM Chandrababu : పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు:పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక సూచనలు చేశారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. గత పదేళ్లలో తెలంగాణలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ, వాటిలో కొన్నింటికి అనుమతులు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్న విషయం చర్చకు వచ్చింది. పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక సూచనలు చేశారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. గత పదేళ్లలో తెలంగాణలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ,…

Read More

Hyderabad:మళ్లా ఆగిన కేబినెట్ విస్తరణ

Cabinet expansion stalled again.

Hyderabad:రేపోమాపో తెలంగాణ కేబినెట్ విస్తరణ విస్తరణ జరగబోతోందన్న ప్రచారం ఊపందుకున్న వేళ… అదంతా ఉత్తిదేనన్న కొత్త ప్రచారం తెరమీదకొచ్చింది.నిజానికి పదిరోజుల ముందే.. మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం ఫైనల్‌ అయిపోయిందనే ముచ్చట రాజకీయవర్గాల్లో బలంగా వినిపించింది. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులతో సమావేశమైన రాహుల్‌గాంధీ అందరి అభిప్రాయాలు తీసుకున్నారనీ, ఎప్రిల్ 3న మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనీ.. హస్తం నేతలే లీకులిచ్చారు. మళ్లా  ఆగిన కేబినెట్ విస్తరణ. హైదరాబాద్, ఏప్రిల్ 8 రేపోమాపో తెలంగాణ కేబినెట్ విస్తరణ విస్తరణ జరగబోతోందన్న ప్రచారం ఊపందుకున్న వేళ… అదంతా ఉత్తిదేనన్న కొత్త ప్రచారం తెరమీదకొచ్చింది.నిజానికి పదిరోజుల ముందే.. మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం ఫైనల్‌ అయిపోయిందనే ముచ్చట రాజకీయవర్గాల్లో బలంగా వినిపించింది. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులతో సమావేశమైన రాహుల్‌గాంధీ అందరి అభిప్రాయాలు తీసుకున్నారనీ, ఎప్రిల్ 3న మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనీ.. హస్తం నేతలే…

Read More