Nara Lokesh : కార్యకర్తలకు అండగా మంత్రి నారా లోకేష్: బాలకోటిరెడ్డి కుటుంబానికి ఆసరా:‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని నారా లోకేష్ (విద్య, ఐటీ శాఖల మంత్రి) అక్షరాలా పాటిస్తున్నారు. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రౌడీల దాడిలో దారుణ హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి మంత్రి లోకేష్ పెద్దకొడుకులా అండగా ఉంటానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కార్యకర్తలకు లోకేష్ అండగా ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని నారా లోకేష్ (విద్య, ఐటీ శాఖల మంత్రి) అక్షరాలా పాటిస్తున్నారు. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రౌడీల దాడిలో దారుణ హత్యకు గురైన పల్నాడు…
Read MoreTag: Eeroju news
KTR : కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు: హామీల అమలుపై నిలదీత
KTR : కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు: హామీల అమలుపై నిలదీత:హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదవులపై ఉన్న ధ్యాస ప్రజల సమస్యల పరిష్కారంపై లేదని ఆయన దుయ్యబట్టారు. “ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే.. సచ్చిందాక సాకుతా అన్నాడట. కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఫైర్ హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదవులపై ఉన్న ధ్యాస ప్రజల సమస్యల పరిష్కారంపై లేదని ఆయన దుయ్యబట్టారు. “ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే.. సచ్చిందాక సాకుతా అన్నాడట.. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఉంది” అంటూ కేటీఆర్ X (ట్విట్టర్) వేదికగా వ్యంగ్యంగా విమర్శించారు. హామీల అమలుపై ప్రశ్నల వర్షం కాంగ్రెస్ ప్రభుత్వం…
Read MoreKTR : ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక మలుపులు
KTR : ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక మలుపులు:తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేస్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కీలక ఆధారాల సేకరణపై దృష్టి సారించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫార్ములా ఈ-రేస్ కేసు: కేటీఆర్ మొబైల్, ల్యాప్‌టాప్ సమర్పణపై ఉత్కంఠ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేస్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కీలక ఆధారాల సేకరణపై దృష్టి సారించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఉపయోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఈరోజు సాయంత్రంలోగా తమకు అందజేయాలని గడువు విధించారు. అయితే, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏసీబీకి ఇవ్వడంపై కేటీఆర్ తన న్యాయవాదులతో…
Read MoreKannappaMovie : కన్నప్ప సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
KannappaMovie : కన్నప్ప సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్:మంచు మోహన్ బాబు, విష్ణు నిర్మించి, నటించిన కన్నప్ప చిత్రంలోని సన్నివేశాలు, పాత్రల పేర్లు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కన్నప్ప చిత్రంపై హైకోర్టు విచారణ: సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ మంచు మోహన్ బాబు, విష్ణు నిర్మించి, నటించిన కన్నప్ప చిత్రంలోని సన్నివేశాలు, పాత్రల పేర్లు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నిన్న (జూన్ 17, 2025) ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ…
Read MorePalnadu Farmers : పల్నాడులో కౌలు రైతుల ఆత్మహత్యలు
Palnadu Farmers : పల్నాడులో కౌలు రైతుల ఆత్మహత్యలు:పల్నాడు జిల్లాలో నిన్న (జూన్ 17) ముగ్గురు కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యవసాయంలో తీవ్ర నష్టాలు, పెరిగిపోయిన అప్పులు తీర్చలేక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. నాదెండ్ల మండలానికి చెందిన ఇద్దరు రైతులు, ఈపూరు మండలానికి చెందిన ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లాలో ముగ్గురు కౌలు రైతుల ఆత్మహత్య: అప్పుల బాధే కారణం పల్నాడు జిల్లాలో నిన్న (జూన్ 17) ముగ్గురు కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యవసాయంలో తీవ్ర నష్టాలు, పెరిగిపోయిన అప్పులు తీర్చలేక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. నాదెండ్ల మండలానికి చెందిన ఇద్దరు రైతులు, ఈపూరు మండలానికి చెందిన ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. నాశం ఆదినారాయణ (48), నాదెండ్ల గ్రామం: నాదెండ్లకు చెందిన నాశం ఆదినారాయణకు 1.25 ఎకరాల…
Read MoreAP : ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక అరెస్ట్: జగన్ సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్
AP : ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక అరెస్ట్: జగన్ సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్:ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ బృందం మరో కీలక నేతను అరెస్టు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక అరెస్ట్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ బృందం మరో కీలక నేతను అరెస్టు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన తన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడుతో కలిసి బెంగళూరు నుండి కొలంబోకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా, బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు చెవిరెడ్డిని అడ్డుకున్నారు.చెవిరెడ్డిపై పోలీసులు ఇదివరకే లుక్ అవుట్ నోటీసు జారీ చేసి…
Read MoreTrump-Munir : ట్రంప్-మునీర్ భేటీ: ఇరాన్ ఉద్రిక్తతలు, కశ్మీర్ దాడి నేపథ్యంలో కీలక సమావేశం
Trump-Munir : ట్రంప్-మునీర్ భేటీ: ఇరాన్ ఉద్రిక్తతలు, కశ్మీర్ దాడి నేపథ్యంలో కీలక సమావేశం:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు వైట్‌హౌస్‌లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో సమావేశం కానున్నారు. అధ్యక్షుడి అధికారిక షెడ్యూల్ ప్రకారం, ఈ లంచ్ మీటింగ్ వైట్‌హౌస్‌లోని క్యాబినెట్ రూమ్‌లో మధ్యాహ్నం 1 గంటకు జరగనుంది. పాక్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్ భేటీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు వైట్‌హౌస్‌లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో సమావేశం కానున్నారు. అధ్యక్షుడి అధికారిక షెడ్యూల్ ప్రకారం, ఈ లంచ్ మీటింగ్ వైట్‌హౌస్‌లోని క్యాబినెట్ రూమ్‌లో మధ్యాహ్నం 1 గంటకు జరగనుంది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.ఐదు రోజుల అధికారిక పర్యటన కోసం ఆదివారం వాషింగ్టన్‌కు చేరుకున్న జనరల్…
Read MoreSeethakka :కేటీఆర్‌కు జైలుపై ఆసక్తి : మంత్రి సీతక్క వ్యంగ్యాస్త్రాలు
Seethakka :కేటీఆర్‌కు జైలుపై ఆసక్తి : మంత్రి సీతక్క వ్యంగ్యాస్త్రాలు:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లాలని ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. జైలుకు వెళ్లాలని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు” – మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లాలని ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు.వీలైనంత త్వరగా జైలుకు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారని సీతక్క అన్నారు. “కల్వకుంట్ల కవిత జైలుకు…
Read MoreAIR INDIA : ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య..
AIR INDIA : ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య..
Read MoreKarun Nair : రిటైర్మెంట్ సలహాని కాదని టీమిండియాలోకి కరుణ్ నాయర్ సంచలన పునరాగమనం!
Karun Nair : రిటైర్మెంట్ సలహాని కాదని టీమిండియాలోకి కరుణ్ నాయర్ సంచలన పునరాగమనం!:అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం ఒక ప్రముఖ క్రికెటర్ ఇచ్చిన సలహాను గనుక అతను పాటించి ఉంటే, ఇప్పుడు ఇలా భారత టెస్టు జట్టులో సభ్యుడై ఉండేవాడు కాదేమో. ఎనిమిదేళ్ళ తర్వాత టీమిండియాలో కరుణ్ నాయర్: ఆ ప్రముఖ క్రికెటర్ సలహా వెనుక కథ! అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం ఒక ప్రముఖ క్రికెటర్ ఇచ్చిన సలహాను గనుక అతను పాటించి ఉంటే, ఇప్పుడు ఇలా భారత టెస్టు జట్టులో సభ్యుడై ఉండేవాడు కాదేమో. ఆ క్రికెటర్ మాటలు…
Read More