8,274 thousand acres for financial purposes | ఆర్ధిక అవసరాల కోసం 8,274 వేల ఎకరాలు | Eeroju news

8,274 thousand acres for financial purposes

 ఆర్ధిక అవసరాల కోసం 8,274 వేల ఎకరాలు విజయవాడ, జూలై 5, (న్యూస్ పల్స్) 8,274 thousand acres for financial purposes ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిని ప్రాధాన్యత ప్రాజెక్టుగా తీసుకున్నారు. అధికారంలోకి రాగానే రాజధానిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాజధాని ప్రాంతంలో పర్యటించారు. తాజాగా శ్వేత పత్రం సైతం విడుదల చేశారు. ఇప్పటివరకు రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు, ఖర్చులు, వాటి స్థితిగతుల గురించి వివరించారు. ఎన్ని కష్టాలు వచ్చినా అమరావతిపై బలంగా ముందుకు వెళ్తామని సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఆర్థిక అవసరాల కోసం అమరావతిలో కేటాయించిన భూముల వివరాలను సైతం స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ వెలుగులు వచ్చాయి. అమరావతికి దగ్గరగానే చంద్రబాబు ఈ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.…

Read More

BJP| స్క్రూట్నీ తర్వాతే చేరికలు.. | Eeroju news

జనతా పార్టీ

 స్క్రూట్నీ తర్వాతే చేరికలు.. కమలం ఆచి తూచి అడుగులు విజయవాడ, జూలై 5, (న్యూస్ పల్స్) scrutiny ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇతర పార్టీల నుండి చేరికలు పైన భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. ఎన్నికల ముందు అన్ని పార్టీలో భారీ ఎత్తున చేరికలు జరిగిన విషయం తెలిసింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఆ లెక్కలు మారాయి. గతంలో మాదిరి ఎవర్ని పడితే వారిని ఇష్టానుసారంగా జాయిన్ చేసుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఇకపై జాయిన్ అయ్యే వారి విషయంలో స్క్రూట్నీ చేయనుంది. ఇందుకు సంబంధించి మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు వేసేందుకు సిద్ధమవుతుంది ఏపీ బీజేపీ. రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి చేరికలు సర్వసాధారణం. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపులు, చేరికలు…

Read More

Pawan’s house | 3 ఎకరాల్లో పవన్ ఇల్లు | Eeroju news

Pawan Kalyan

3 ఎకరాల్లో పవన్ ఇల్లు కాకినాడ, జూలై 5, (న్యూస్ పల్స్) Pawan’s house ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సొంతంగా ఇల్లు కట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. స్థానికంగా స్థలం కూడా కొనుగోలు చేశారు. బుధవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది.పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవిన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, మరో బిట్ లో 2.08 ఎకరాలు తీసుకున్నారు. ఆ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయింది. పవన్ పేరిట కొనుగోలు చేశారు.పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించినప్పుడు నాన్ లోకల్ గా ముద్ర వేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వైసీపీ నేతలు పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎక్కడో సినిమాలు చేసుకునే పవన్ ను గెలిపిస్తారా? స్థానికంగా ఉండే వంగా…

Read More

Jagan’s Nitish Astram | జగన్ కు నితీష్ అస్త్రం | Eeroju news

CM Nitish Kumar

జగన్ కు నితీష్ అస్త్రం ఒంగోలు, జూలై 5, (న్యూస్ పల్స్) Jagan’s Nitish Astram వైఎస్ జ‌గ‌న్ కి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత ప‌రిస్థితులు త‌ల‌కిందుల‌య్యాయి. 151 సీట్ల నుంచి ఒక్క‌సారిగా 11 సీట్ల‌కు ప‌డిపోవ‌డంతోపాటు వైసీపీ అధినేత జ‌గ‌న్ తీవ్ర నిరాశ‌లో మునిగిపోయారు.  అసెంబ్లీలో కేవ‌లం 11 సీట్లే రావ‌డంతో ప్ర‌తిప‌క్ష హోదా క‌ల్పించమని అర్థించవ‌ల‌సి వ‌చ్చింది. అది కూడా త‌న‌ను ద్వేషిస్తున్నాడు, త‌న చావునే కోరుకున్నాడని చెప్పుకునే అయ్య‌న్న‌పాత్రుడుకి లేఖ రాయడం జగన్‌కు ఇబ్బందికరంగా మారింది. అయినా ప్రతిపక్ష హోదా వస్తుందన్న నమ్మకం లేదు. మొన్నటిదాకా సిద్ధం స‌భ‌ల్లో నేను అభిమన్యుణ్న్ని కాదు అర్జునుడిని అని జ‌గ‌న్ చెప్పుకున్నప్ప‌టికీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం  త‌ర్వాత చంద్ర‌బాబు త‌న‌ వ్యూహాల‌తో జ‌గ‌న్‌ని ప‌ద్మవ్యూహంలోకి నెట్టేశారన్న సైటైర్లు వినిపింస్తున్నారు. ఆ విధంగా నువ్వు…

Read More

Target YCP senior leaders | టార్గెట్… వైసీపీ సీనియర్ నేతలు | Eeroju news

టార్గెట్… వైసీపీ సీనియర్ నేతలు అంతా చట్టబద్దమే విజయవాడ, జూలై 5, (న్యూస్ పల్స్) Target YCP senior leaders తెలుగుదేశం పార్టీ గెలిచిన మరుక్షణం వైఎస్ఆర్‌సీపీ నేతలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు గర్జించేవారు. నారా లోకేష్ అయితే రెడ్ బుక్ చూపించి ఎవర్నీ వదిలే  ప్రసక్తే లేదని చెప్పేవారు. ఇలా చెప్పినందుకు ఆయనపై సీఐడీ కేసు కూడా నమోదు చేసింది. ఆయనను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని  కోర్టును కూడా కోరింది. ఇక ఇతర నేతలు, ధ్వితీయ శ్రేణి నేతల ఆవేశం గురించి చెప్పాల్సిన పని లేదు. కూటమికి మెజార్టీ వచ్చిన మరుక్షణం విరుచుకుపడతారని అనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు గడుస్తున్నా పెద్దగా ఏమీ జరగలేదు. గ్రామ స్థాయిలో జరిగే చిన్న చిన్న గొడవలే…

Read More

Megastar Chiranjeevi, Vashishta, UV Creations ‘Vishwambhara’ Dubbing Begins | మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ ‘విశ్వంభర’ డబ్బింగ్ ప్రారంభం | Eeroju news

Megastar Chiranjeevi, Vashishta, UV Creations 'Vishwambhara' Dubbing Begins

మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ ‘విశ్వంభర’ డబ్బింగ్ ప్రారంభం Megastar Chiranjeevi, Vashishta, UV Creations ‘Vishwambhara’ Dubbing Begins   మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర‘ సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. షెడ్యూల్ ప్రకారం సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాలో అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది. దాంతో ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, హనుమాన్ కి గొప్ప భక్తుడిగా కనిపించనున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉండబోతున్నాయి. దర్శకుడు వశిష్ట సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక…

Read More

Erra Srikanth said Prime Minister Modi has brought the country into debt mire | దేశాన్ని అప్పుల ఊబిలో దించిన ప్రధాని మోడీ | Eeroju news

CPM state leaders Erra Srikanth...

 దేశాన్ని అప్పుల ఊబిలో దించిన ప్రధాని మోడీ – సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్… ఖమ్మం Erra Srikanth said Prime Minister Modi has brought the country into debt mire కేంద్ర  ప్రభుత్వం  అవలంబిస్తున్న  తప్పుడు విధానాల కారణంగా దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని. దేశంలో 150 లక్షల కోట్ల రూపాయిల  అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని, మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగా ప్రతి మనిషి పై లక్ష యాభై వేల రూపాయలు ప్రతి ఒక్కరి తలపై అప్పు  వేస్తున్నారని ఆరోపించారు. సుందరయ్య భవన్ లో జరిగిన పార్టీ ఖమ్మం అర్బన్ రాజకీయ శిక్షణా తరగతులను శ్రీకాంత్ ప్రారంభం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోవైపు తీవ్రమైన అధిక ధరలు ప్రతి వస్తువుపై జిఎస్టి వేస్తూ రెండు…

Read More

More protection for women with new laws | నూతన చట్టాలతో మహిళలకు మరింత రక్షణ | Eeroju news

Police Commissioner Dr. B. Anuradha

నూతన చట్టాలతో మహిళలకు మరింత రక్షణ మహిళలు మౌనం వీడి  ధైర్యంగా  పోలీసులకు ఫిర్యాదు చేయండి..! సిద్దిపేట More protection for women with new laws ర్యాగింగ్ ఇవిటిజింగ్, ఏదైనా అవమానానికి గురి అయినట్లయితే వెంటనే జిల్లా షీటీమ్ వాట్సాప్ నెంబర్ 8712667434 కాల్ చేయాలి.మౌనం వీడితే మహిళా గెలిచినట్లే, మౌనంగా ఉండి కష్టాలు కోరి తెచ్చుకోవద్దు. సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. సిద్దిపేట జిల్లాలోని షీటీమ్స్, యాంటీ  హ్యూమన్  ట్రాఫికింగ్ యూనిట్స్ అధికారులు సిబ్బంది జూన్ నెలలో 6-2024 వివిధ ప్రదేశాలలో కాలేజీలలో  నిర్వహించిన అవేర్నెస్ కార్యక్రమాల వివరాలు..సిద్దిపేట జిల్లాలో షీటీమ్స్ తో  మహిళలకు, బాలికలకు భద్రత, భరోసా జిల్లాలోని హాట్స్పాట్ వద్ద  షీటీమ్స్ తో నిరంతరం నిఘా, ఈవెటీజర్స్ 34 మందిని పట్టుకొని కౌన్సెలింగ్  నిర్వహించడం జరిగింది. 34 ఈ…

Read More

Mukkanti Prasadas to Tirupati Collector | తిరుపతి కలెక్టర్ కు ముక్కంటి ప్రసాదాలు | Eeroju news

Tirupati Collector S Venkateswar

తిరుపతి కలెక్టర్ కు ముక్కంటి ప్రసాదాలు శ్రీకాళహస్తి జులై 4 Mukkanti Prasadas to Tirupati Collector   తిరుపతి జిల్లా కలెక్టర్ గా ఎస్ వెంకటేశ్వర్  బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్  ఎం రమేష్ బాబు  కలిసి   శాలువా తో సన్మానించి అనంతరం శ్రీ జ్ఞాన ప్రసునాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరుని తీర్థప్రసాదాలు  అందజేసి కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సానిటరీ ఇన్స్పెక్టర్  శ్రీనివాసులు ఆర్ ఐ  బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు.   Dalari system in Tirumala Tirupati Devasthanam | దళారీలకు చెక్.. | Eeroju news

Read More

A protection law should be brought to B.C | బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి | Eeroju news

Dastagiri Naidu

బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు A protection law should be brought to B.C   ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయం నందు రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ నూతన కొలువుదీరిన ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు హామీ ఇచ్చారు. కావున బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి.అలాగే బీసీలకు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలి, బీసీ హాస్టల్స్ కు నూతన భవనాలు ఏర్పాటు చేయాలి. మరియు ఉన్న వాటికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. కోరారు అలాగే కేంద్రంలో ప్రధాన మంత్రి…

Read More