జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిపై వీడిన ఉత్కంఠ ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ బోర్డు భేటీ ముగ్గురి పేర్ల పరిశీలన అనంతరం దీపక్‌రెడ్డి వైపే మొగ్గు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థిని ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పలువురు నాయకుల పేర్లను పరిశీలించిన పార్టీ జాతీయ నాయకత్వం, చివరకు దీపక్‌రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. దీనిపై ఏ క్షణంలోనైనా అధికారిక ప్రకటన వెలువడవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ బరిలో నిలిపే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఢిల్లీలో ఆదివారం కీలక సమావేశాలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు శనివారమే దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మ పేర్లతో కూడిన జాబితాను అధిష్ఠానానికి పంపించారు. దీనిపై ఆదివారం సమావేశమైన…
Read MoreTag: elections
Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ముసాయిదా జాబితా నుంచి 65 లక్షల ఓటర్లు తొలగింపు
Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ముసాయిదా జాబితా నుంచి 65 లక్షల ఓటర్లు తొలగింపు:బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పూర్తిచేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపు 65 లక్షల మంది ఓటర్లను చేర్చలేదు. బీహార్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పూర్తిచేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపు 65 లక్షల మంది ఓటర్లను చేర్చలేదు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 7.9 కోట్ల ఓటర్లు ఉండగా, తాజా ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 7.24…
Read MoreHyderabad:ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హత
Hyderabad:ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హత:తెలంగాణ పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మెుదలైంది. గ్రామాల్లో ఏ నలుగురు ఓ చూట గూమి కూడినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని వారు ఎదురు చూస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచారం కూడా మెుదలుపెట్టారు. కొన్ని గ్రామాల్లో అయితే ప్రత్యేక మేనిఫెస్టోలు, సర్పంచ్ పదవి వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హత వరంగల్, మార్చి 27 తెలంగాణ పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మెుదలైంది. గ్రామాల్లో ఏ నలుగురు ఓ చూట గూమి కూడినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని…
Read MoreKarimnagar:అన్నీ తానై..అంతా తానై..
Karimnagar:అన్నీ తానై..అంతా తానై..:రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు వచ్చాయి. అవి అందరూ ఓట్లేసే ఎన్నికలు కావు. చదువుకున్న వారు అదీ డిగ్రీ ఆపైన చదువుకున్న టీచర్లు, గ్రాడ్యూయేట్లు మాత్రమే ఓట్లేసే ఎన్నికలు. వారిని కన్వీన్స్ చేసి ఓట్లు వేయించుకోవడం అంత ఈజీ కాదు. అయినా బీజేపీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దిగింది. ప్రకటించిన అభ్యర్థులు కొత్తవారు. నాలుగు జిల్లాల్లో ఉన్న ఆ పార్టీ క్యాడర్‌కి కూడా సుపరిచిత నేతలేం కాదు. అన్నీ తానై..అంతా తానై.. గెలుపులో బండి మార్క్ కరీంనగర్, మార్చి 11 రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు వచ్చాయి. అవి అందరూ ఓట్లేసే ఎన్నికలు కావు. చదువుకున్న వారు అదీ డిగ్రీ ఆపైన చదువుకున్న టీచర్లు, గ్రాడ్యూయేట్లు మాత్రమే ఓట్లేసే ఎన్నికలు. వారిని కన్వీన్స్ చేసి ఓట్లు వేయించుకోవడం అంత ఈజీ కాదు. అయినా…
Read More