KCR :తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు రహస్యంగా (‘ఇన్‌కెమెరా’ పద్ధతిలో) ఈ విచారణ జరిగింది. కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు రహస్యంగా (‘ఇన్‌కెమెరా’ పద్ధతిలో) ఈ విచారణ జరిగింది. ఈ కేసులో 115వ సాక్షిగా హాజరైన కేసీఆర్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, సంబంధిత నిర్ణయాలు, నీటి వినియోగం గురించి ప్రశ్నించారు. ముఖ్యాంశాలు: కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ. జస్టిస్ ఘోష్ పలు ప్రశ్నలు…
Read More